Maddela Dinesh
@maddeladinesh4
Fight for Better Society...D
ID: 1261931961834061824
17-05-2020 08:10:18
2,2K Tweet
618 Takipçi
2,2K Takip Edilen
జోహార్ విద్యుత్ అమరవీరులకు Congress Congress for Telangana YSR Congress Party YS Jagan Mohan Reddy CPI Telangana Revanth Reddy CPRO to CM / Telangana D. Raja CPI - Communist Party of India CPI AP State Council Narayana Kankanala Sudhakar Reddy Suravaram KTR KCR Harish Reddy P. Sandosh Kumar Chada Venkat Reddy Kunamneni Sambasiva Rao Deputy CMO, Andhra Pradesh
యూరియా అడిగిన రైతును చెంపమీద కొట్టిన SI యూరియా కోసం వచ్చిన రైతులపై పోలీసుల దౌర్జన్యం నారాయణపేట జిల్లా మరికల్ మండలం తీలేరులో యూరియా అడిగిన రైతును చెంపమీద కొట్టిన SI Telangana CMO DGP TELANGANA POLICE ఈ ప్రభుత్వంలో తమకు విలువ లేదని.. యూరియా ఇవ్వకుండా తిరిగి తమనే కొడుతున్నారని రైతుల ఆవేదన
పెద్దపల్లి జిల్లా వైద్యాధికారి బదిలీ స్ట్రిక్ట్ అధికారిగా పనిచేస్తే బదిలీలు అవినీతి అధికారులకు మాత్రం ప్రోత్సాహం. ఉదహరణకు MC Ramagundam లో అవినీతి అధికారులు పై ఎన్ని సార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోని పై అధికారులు Office of Minister for Health, Telangana Damodar Raja Narasimha Collector Peddapalli Telangana CMO
ఇది కధ? Department of Fertilizers Tummala Nageswar Rao Sridhar Babu Duddilla Office of Chief Secretary, Telangana Govt. Office of Chief Secretary, Telangana Govt. Revanth Reddy Harish Reddy PMO India Congress for Telangana Congress Jagat Prakash Nadda Office of JP Nadda Narendra Modi CPRO to CM / Telangana
సింగరేణి కి సంబంధం లేని చోట సింగరేణి కోట్ల రూపాయలతో అధికార పార్టీ నేతలు చెప్పిన చోట అభివద్ధి చేస్తున్నారు కాని ఓసిపీ -5 ప్రభావిత ప్రాంతాలను పట్టించుకుంట లేరు చావలేక బ్రతుకుతున్నాము సార్లు. N Balram Nayak Vamsi Gaddam The Singareni Collieries Co. Ltd.(Official) Singareni updates Singareni News Telangana CMO CPRO to CM / Telangana
తన అభిమాన నేత...పచ్చబొట్టే ", అతని ప్రాణాన్ని కాపాడింది ' Singireddy Niranjan Reddy KTR Harish Reddy KCR Telangana With KCR BRS Party Kavitha Kalvakuntla Harish Rao Thanneeru Pavani Goud BRS Dr.RS Praveen Kumar
మా నుండి దూరమై నేటికీ రెండేళ్లు 😭 మిస్ యూ బ్రో 😭🙏😭 Fight For Better Society MC Ramagundam
గోదావరిఖని ప్రభుత్వ అస్పత్రిని పట్టించుకోని స్థానిక MLA, జిల్లా అధికారులు,DME&వైధ్యాశాఖ అధికారులు.అస్పత్రి సూపరడెంట్ మార్చాలని ఎన్నిసార్లు చెప్పిన వినేవారే కరువు చివరికి వైద్యశాఖ మంత్రిగారికి ఫిర్యాదు చేసిన శూన్యం. Collector Peddapalli Damodar Raja Narasimha Director of Medical Education, Telangana Office of Minister for Health, Telangana
అన్ని శాఖల అధికారుల నిర్లక్యంతోనే యువకడు బలి. ఏ ప్రభుత్వం ఉన్న ఏ ప్రజా ప్రతినిదులో కబ్జాలు కుంభకోణాలు చేస్తున్నారు కాని గోదావరి బ్రిడ్జి పై ఫెన్సింగ్ వేయనికి చేతకావడం లేదు వారికి ఎంతో మంది గోదావరిలో బలైతుంటే కనికరం లేని అధికారులు ప్రజాప్రతినిదులు. Collector Peddapalli MC Ramagundam
సూపరిండెంట్ ప్రిన్సిపాల్ గార్లను మార్చరు అస్పత్రి, మెడికల్ కళశాల మారదు అధికారులకు ప్రజాప్రతిధులకు చెప్పిచెప్పి విసుగచ్చింది ఇక మారరు,వారు ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతుంటే చూసి ఆనందించండి 🙏🙏 Damodar Raja Narasimha Telangana CMO Sridhar Babu Duddilla Director of Medical Education, Telangana Collector Peddapalli Office of Minister for Health, Telangana
గోదావరిఖని ప్రభుత్వ అస్పత్రి పై పెత్తన కొనసాగిస్తున్న మెడికల్ కళశాల ప్రిన్సిపల్ గారిని బదిలీ చేయాలి అస్పత్రికి నూతన సూపరిండెంట్ నియమించాలి. ఆ అస్పత్రి పాలన గాడి తప్పింది. Director of Medical Education, Telangana Sridhar Babu Duddilla Office of Chief Secretary, Telangana Govt. Office of Minister for Health, Telangana Damodar Raja Narasimha Telangana CMO Collector Peddapalli
రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న RFCLఅధికారులు,ప్రజాప్రతినిధులు,కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు.యూరియా ఉత్పత్తి నిల్చిపోవడంతో ఆగమైతున్న రైతంగా కనికరం లేని ప్రభుత్వాలు. Department of Fertilizers Jagat Prakash Nadda G Kishan Reddy Gaddam Vamsi Krishna Revanth Reddy PMO India Collector Peddapalli Bandi Sanjay Kumar
ఇది రామగుండం నగర పాలక సంస్థ తీరు అధికార పార్టీనేతలు ప్రధాన అధికారులు కుమ్మక్కు ప్రజాధనం దోచుకోవడం అలవాటు గా మార్చుకున్న వైనం. MC Ramagundam కు నూతన కమిషనర్ నియమించాలి. Collector Peddapalli C&DMA Secretary MAUD. Revanth Reddy Sridhar Babu Duddilla Gaddam Vamsi Krishna Dr Vivek Venkatswamy
ఇందులో రామగుండం నగర పాలక సంస్థ అగ్రభాగాన నిలుస్తుంది ఎ మున్సిపల్ కి అవకాశం ఇవ్వదు. C&DMA Collector Peddapalli Secretary MAUD. Telangana CMO CPRO to CM / Telangana Revanth Reddy MC Ramagundam Sridhar Babu Duddilla Office of Chief Secretary, Telangana Govt. Bhatti Vikramarka Mallu Gaddam Vamsi Krishna Dr Vivek Venkatswamy Harish Reddy