YSR Congress Party(@YSRCParty) 's Twitter Profileg
YSR Congress Party

@YSRCParty

Yuvajana Sramika Rythu Congress Party is a political party from Andhra Pradesh, founded by @ysjagan

ID:256129678

linkhttps://www.ysrcongress.com calendar_today22-02-2011 18:32:04

47,5K Tweets

885,9K Followers

2 Following

YSR Congress Party(@YSRCParty) 's Twitter Profile Photo

పేద ప్రజల గుండెచప్పుడే ఈ సిద్ధం సభ

ఇడుపులపాయలో మొదలై ఇచ్చాపురం చేరిన ఈ బస్సు యాత్ర మన పార్టీ జైత్రయాత్రకు సంకేతం

-సీఎం YS Jagan Mohan Reddy



account_circle
YSR Congress Party(@YSRCParty) 's Twitter Profile Photo

జ‌గ‌న‌న్న త‌మ క‌ష్టాల‌ను తీర్చి, త‌మ క‌ల‌లు నిజం చేశారంటున్నారు పేద ప్ర‌జ‌లు. మా జీవితాలు మార్చిన జ‌గ‌న‌న్నే మ‌ళ్ళీ రావాలని వారు కోరుకుంటున్నారు.



account_circle
YSR Congress Party(@YSRCParty) 's Twitter Profile Photo

శ్రీకాకుళం జిల్లాలో సీఎం YS Jagan Mohan Reddy బహిరంగ సభ! Memantha Siddham Yatra, Day-22. twitter.com/i/broadcasts/1…

account_circle
YSR Congress Party(@YSRCParty) 's Twitter Profile Photo

Vizag is set to become a pivotal centre for trade, commerce, and cultural exchange, fostering international partnerships and connectivity with neighbouring countries.

account_circle
YSR Congress Party(@YSRCParty) 's Twitter Profile Photo

అక్కివలస నైట్ స్టే పాయింట్ వద్ద ముఖ్యమంత్రి శ్రీ YS Jagan Mohan Reddy ను కలిసిన శ్రీకాకుళం జిల్లా నందిగాం మండలం నర్సిపురం గ్రామానికి చెందిన చమల్ల శ్రీధర్.

ఆరోగ్య శ్రీ ద్వారా తన కుమారుడు త్రిషాన్ కు రెండు చెవులకు కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్ చేయించుకున్న విషయాన్ని ముఖ్యమంత్రికి వివరించి..

account_circle
YSR Congress Party(@YSRCParty) 's Twitter Profile Photo

పొన్నూరులో రెచ్చిపోయిన టీడీపీ గూండాలు..

ధూళిపాళ్ల నరేంద్ర నామినేషన్ సందర్భంగా పోలీసులను తోసేస్తూ లోపలకు చొచ్చుకెళ్లిన టీడీపీ శ్రేణులు.


account_circle
YSR Congress Party(@YSRCParty) 's Twitter Profile Photo

శ్రీకాకుళం జిల్లా మేమంతా సిద్ధం యాత్రలో తనను కలిసేందుకు వచ్చిన చిన్నారిని దగ్గరకు తీసుకుని ఆప్యాయంగా పలకరించిన సీఎం YS Jagan Mohan Reddy.


account_circle
YSR Congress Party(@YSRCParty) 's Twitter Profile Photo

పేదల కడుపు నింపే సీఎం YS Jagan Mohan Reddy కి తప్ప..

వారి కడుపు కొట్టే చంద్రబాబుకు ఓటు వేయకూడదని మా జిల్లా ప్రజలు నిర్ణయించుకున్నారు.

ఉమ్మడి అనంతపురంలో జిల్లాలో 14 స్థానాలకు 14 గెలిచి తీరుతాం.

-రాప్తాడు ఎమ్మెల్యే అభ్యర్థి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి


account_circle
YSR Congress Party(@YSRCParty) 's Twitter Profile Photo

సీఎం YS Jagan Mohan Reddy సమక్షంలో వైయస్ఆర్‌సీపీలో చేరిన బీజేపీ నేత, మాజీ మంత్రి పెద్దింటి జగన్మోహనరావు, ఆయన కుమారుడు రామస్వామినాయుడు తదితరులు.




account_circle
YSR Congress Party(@YSRCParty) 's Twitter Profile Photo

లక్షల పుస్తకాలు చదివానంటావ్.. రోజూ నీతులు చెప్తావ్… ఇదేనా నీ సంస్కారం Pawan Kalyan?

ప్రచారంలో జాతీయ జెండాను ప్రదర్శించడం ఎన్నికల నియమావళికి విరుద్ధమనే ఇంగిత జ్ఞానం కూడా నీకు లేదా?

సిగ్గులేకుండా ఓ చేత్తో మూడు పార్టీల జెండాలను పట్టుకుని.. మరో చేత్తో జాతీయ జెండాని పట్టుకుని

లక్షల పుస్తకాలు చదివానంటావ్.. రోజూ నీతులు చెప్తావ్… ఇదేనా నీ సంస్కారం @PawanKalyan? ప్రచారంలో జాతీయ జెండాను ప్రదర్శించడం ఎన్నికల నియమావళికి విరుద్ధమనే ఇంగిత జ్ఞానం కూడా నీకు లేదా? సిగ్గులేకుండా ఓ చేత్తో మూడు పార్టీల జెండాలను పట్టుకుని.. మరో చేత్తో జాతీయ జెండాని పట్టుకుని
account_circle
YSR Congress Party(@YSRCParty) 's Twitter Profile Photo

శ్రీకాకుళం జిల్లాలో సీఎం YS Jagan Mohan Reddy ను చూడడానికి పోటెత్తిన జనం. భారీ జన సందోహం మధ్య సాగుతున్న మేమంతా సిద్ధం యాత్ర.

Memantha Siddham Yatra, Day -22.



account_circle
YSR Congress Party(@YSRCParty) 's Twitter Profile Photo

పలాస నియోజకవర్గం నుంచి సీఎం YS Jagan Mohan Reddy సమక్షంలో వైయస్ఆర్‌సీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే కొర్ల భారతి, కుమార్తె శిరీష తదితరులు.



account_circle