Office of Minister for Health, Telangana
@TelanganaHealth
Office of Minister for Health, Medical & Family Welfare, Telangana State
ID:992966051657756672
06-05-2018 03:15:29
1,1K Tweets
189,8K Followers
21 Following
కరీంనగర్ మాతా శిశు సంరక్షణ కేంద్రం ప్రసూతి సేవలు అందించడంలో మేటిగా నిలుస్తున్నది.
ఏడాది కాలంలో సాధారణ ప్రసవాల శాతాన్ని 37 నుండి 45 కు పెంచింది.
ఇందుకు కృషి చేసిన వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బందికి అభినందనలు. 🎉
Harish Rao Thanneeru Telangana CMO
రేపు ఒకేరోజు 9 వైద్యకళాశాలల ప్రారంభం
తెలంగాణ ఏర్పడేనాటికి రాష్ట్రంలో ఉన్నవి 5 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మాత్రమే కానీ
స్వరాష్ట్రంలో తొమ్మిదేండ్లలోనే సీఎం కేసీఆర్ 29 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశారు. అంటే సగటున ఏడాదికి మూడు కాలేజీలు ఏర్పాటయ్యాయి
#ArogyaTelangana Harish Rao Thanneeru
🩺 సీఎం కేసీఆర్ సారథ్యంలో తెలంగాణలో వైద్య విద్యా విప్లవం
🩺 త్వరలో తెలంగాణలోని ప్రతి జిల్లాలో ఒక ప్రభుత్వ మెడికల్ కళాశాల... సాకారం కానున్న సీఎం కేసీఆర్ కల
తెలంగాణలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ఏర్పాటు ఇలా👇
Harish Rao Thanneeru Telangana CMO KTR
💥ఇందుకే తెలంగాణ తెచ్చుకున్నం...
🏥జిల్లాకో మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేసుకుంటున్నం..!
జై తెలంగాణ ✊
#AarogyaTelangana
🩺Peerless in Medical Education!
🏥Envisioning a government medical college in every district, #Telangana govt added 21 new govt. medical colleges after 2014 under the leadership of CM #KCR Garu
🏢Soon, every dist. will have a govt medical college
#AarogyaTelangana Harish Rao Thanneeru
రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన 40 మండలాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం గురువారం జీవో నంబర్ 142ను విడుదల చేసింది.
#ArogyaTelangana Harish Rao Thanneeru
The rapid strides #Telangana made in the health sector under the leadership of CM Sri #KCR is unprecedented.
Today, Minister Harish Rao Thanneeru will inaugurate a 200-bedded super speciality Mother and Child Hospital and 33 Neonatal Ambulances at Gandhi Hospital.
#ArogyaTelangana
సూర్యాపేటకు తలమానికం ప్రభుత్వ మెడికల్ కళాశాల
సకల సౌకర్యాలతో, అత్యాధునిక వైద్య సదుపాయాలతో, రూ.156 కోట్లతో 20 ఎకరాల విస్తీర్ణంలో మెడికల్ కళాశాల భవన నిర్మాణం పూర్తి అయింది.
#సూర్యాపేట సామాన్య ప్రజలకు వైద్య సేవలను మరింత చేరువ చేసింది తెలంగాణ ప్రభుత్వం
Harish Rao Thanneeru Jagadish Reddy G
Two 30 bedded CHCs to be upgraded into 100 bed capacity Area Hospitals in erstwhile Khammam
30 bedded CHCs at Aswaraopet in Kothagudem district and at Thirumalayapalem in Khammam district are going to be upgraded into 100 bedded Area Hospitals.
#ArogyaTelangana Harish Rao Thanneeru
తెలంగాణ రాష్ట్రంలో జులై నెలలో జరిగిన మొత్తం ప్రసవాల్లో 72.8 శాతం ప్రభుత్వ ఆసుపత్రుల్లో నమోదు కావడంపై సంతోషం వ్యక్తం చేసిన వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి Harish Rao Thanneeru
తెలంగాణ ప్రభుత్వ ఆసుపత్రుల చరిత్రలో ఇది సరికొత్త రికార్డంటూ వైద్య సిబ్బందిని అభినందించారు.
#ArogyaTelangana
Telangana is among the top States in providing healthcare.
One among four persons in Telangana are being provided government health cover, whereas in the country the coverage is one among nine.
#ArogyaTelangana Harish Rao Thanneeru
Extremely delighted to share that Telangana is being awarded as the 'State with highest number of Deceased Donors' by GoI Ministry of Health at the
13th IODD on 3rd August 2023.
Telangana yet again stands as a role model to the Nation.
Be an Organ Donor and Save lives
నడుస్తూ చెత్తను ఏరుదాం..
వేరుచేద్దాం.. చెత్తను తొలగిద్దాం.
నడుస్తూ చెత్తను తొలగించే కార్యక్రమంలో పట్టణ పౌరులుగా, సామాజిక బాధ్యతగా ప్రజలందరు భాగస్వామ్యం కావాలి. చెత్త కుండి లేని సిద్దిపేట గా మారుద్దాం.. స్వచ్చ సిద్దిపేట, శుద్దిపేట గా చేసుకుందాం.
#SwachhSurvekshan #SwachhSiddipet