Singareni News (@singareninews) 's Twitter Profile
Singareni News

@singareninews

We give Genuine ground report of Singareni Employees Jai Singareni

ID: 1383051297432113153

calendar_today16-04-2021 13:35:15

219 Tweet

558 Takipçi

10 Takip Edilen

Singareni updates (@singareni1) 's Twitter Profile Photo

The situation at Singareni hospitals, as doctors are treating employees and their families in a disrespectful manner. This behavior raises serious questions about the quality of care and compassion being offered in such critical environments.

Singareni News (@singareninews) 's Twitter Profile Photo

ఏడు గనులను మూసివేసే దిశగా సింగరేణి. జాబితాలో భూపాలపల్లి 6 ఇంక్లయిన్ కూడా.

ఏడు గనులను మూసివేసే దిశగా సింగరేణి. జాబితాలో భూపాలపల్లి 6 ఇంక్లయిన్ కూడా.
dayashankar (@kmdayashankar) 's Twitter Profile Photo

AI Task Force Needed in Vigilance to Enhance Transparency: V.C. Sajjanar  | Hindudayashankar hindudayashankar.com/education/ai-t…

Siddiq Shaik 🇮🇳 (@siddiqshaik87) 's Twitter Profile Photo

సింగరేణి భవన్ ముట్టడించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు✊🏻

Singareni News (@singareninews) 's Twitter Profile Photo

సింగరేణి భవన్ ను ముట్టడించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు

Kavitha Kalvakuntla (@raokavitha) 's Twitter Profile Photo

సింగరేణి డిపెండెంట్ ఉద్యోగాల విషయంలో కార్మికులకు ద్రోహం చేసే నైజాన్ని మరోసారి బయటపెట్టుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం 129 మంది తాము రిటైర్ అయి తమ పిల్లలు, కావాల్సిన వారికి ఉద్యోగం ఇప్పించాలనుకున్న కార్మికుల ఆశల పై నీళ్లు చల్లింది 129 మంది మెడికల్ అన్ ఫిట్ కోసం దరఖాస్తు

prathapraovangapally (@prathapraovanga) 's Twitter Profile Photo

Singareni News ఈ కార్మికుని కి న్యాయం చేయండి RG 2 వర్క్ షాప్ లో రమేష్ పని చేస్తాడు మెడికల్ బోర్డు కు అప్లికేషన్ పెట్టు కొంటె ఫిట్ చేసారు అని సోషల్ మీడియా లో వచ్చింది విచారణ చేసి న్యాయం చేయండి కార్మికునికి

Siddiq Shaik 🇮🇳 (@siddiqshaik87) 's Twitter Profile Photo

😡 కాంగ్రెస్ చెబుతున్న 'మార్పు' ఇదేనా? ఇది మార్పు కాదు, కార్మికులపై కక్ష! ​కాంగ్రెస్ ప్రభుత్వం తెస్తున్న 'మార్పు' ఇదేనా? డ్యూటీ చేయలేని, అనారోగ్యంతో ఉన్న సింగరేణి కార్మికులకు సైతం బలవంతంగా “Fit for Surface Job” ఇస్తూ, వారిని మానసికంగా, శారీరకంగా వేధిస్తోంది.

Singareni News (@singareninews) 's Twitter Profile Photo

సింగరేణి S&PC విభాగంలో నూతన నియమాకాలు ఎందుకు చేపట్టడం లేదు.

సింగరేణి S&PC విభాగంలో నూతన నియమాకాలు ఎందుకు చేపట్టడం లేదు.
Singareni Public Relations (@pro_sccl) 's Twitter Profile Photo

సింగరేణిలో కొనసాగుతున్న రక్షణ పక్షోత్సవాలు.. ర‌క్ష‌ణ‌ పట్ల అవగాహనను పెంపొందించేందుకు పాట‌లు, కళారూపాల ద్వారా కార్మికులకు ర‌క్ష‌ణ‌ సందేశాన్ని చేరవేస్తున్న యాజమాన్యం.. #Singareni #SafetyFirst #RakshanaPakshotsavam #MineSafety #SingareniCares #ZeroAccident #sccl #singareniglobal

Singareni News (@singareninews) 's Twitter Profile Photo

సింగరేణి కార్మికుల చెమట రక్తాన్ని వృధా చేసిన రేవంత్ రెడ్డి.🙏🏻

Singareni News (@singareninews) 's Twitter Profile Photo

సింగరేణి సీఎండీగా శ్రీ డి.కృష్ణ భాస్కర్ బాధ్యతల స్వీకరణ... Welcome Sir💐

సింగరేణి  సీఎండీగా శ్రీ డి.కృష్ణ భాస్కర్ బాధ్యతల స్వీకరణ...
Welcome Sir💐
Singareni News (@singareninews) 's Twitter Profile Photo

రేవంత్ రెడ్డి, ఆయన మనవడు మెస్సీతో 30 నిమిషాల ఫుట్ బాల్ మ్యాచ్ ఆడడం కోసం సింగరేణి నిధుల నుండి రూ.10 కోట్లు ఖర్చు చేశారు కానీ నేడు తెలంగాణ కొంగు బంగారం సింగరేణి డే ఉత్సవాలు డబ్బులు లేవన్న కారణంగా అధికారులు అరకొరగా ఏర్పాట్లు చేశారు #SingareniDay #SingareniFormationDay

Singareni updates (@singareni1) 's Twitter Profile Photo

*Flash Flash* 🔥🔥🔥 అసెంబ్లీ సమావేశం అప్డేట్ సింగరేణి మారు పేర్లు మరియు విజిలెన్స్ పెండింగ్ కేసుల (అలియాస్) సమస్యలపై తక్షణమే ప్రభుత్వం వారికి న్యాయం చేయాలని కొత్తగూడెం ఎమ్మెల్యే శ్రీ సాంబశివరావు గారు ప్రస్తావించారు..

Singareni News (@singareninews) 's Twitter Profile Photo

*BIG BREAKING*🚨🚨 🔥🔥 అసెంబ్లీ సమావేశం అప్డేట్ సింగరేణి మారు పేర్లు మరియు విజిలెన్స్ పెండింగ్ కేసుల (అలియాస్) సమస్యలపై తక్షణమే ప్రభుత్వం వారికి న్యాయం చేయాలని రామగుండం ఎమ్మెల్యే శ్రీ మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు ప్రస్తావించారు.. #Singareni

Singareni News (@singareninews) 's Twitter Profile Photo

నేడు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారిని కలిసి మద్దతు తెలిపిన HMS మరియు సింగరేణి జాగృతి శ్రేణులు.

Siddiq Shaik 🇮🇳 (@siddiqshaik87) 's Twitter Profile Photo

రివ్యూ లేదు.. రిజల్ట్ లేదు.👎🏻 మెడికల్ బోర్డు లేదు.. సొంత ఇంటి కల నెరవేరలేదు.. కనీసం రివ్యూ మీటింగ్ కూడా నిర్వహించే తీరిక లేని ప్రభుత్వం ఇది. ఫేక్ స్టేట్‌మెంట్లతో సింగరేణి బిడ్డల ఓట్లు దండుకుని, ఇప్పుడు మొహం చాటేస్తున్నారు. మాట తప్పడం కాంగ్రెస్ నైజం!🫵🏻

రివ్యూ లేదు.. రిజల్ట్ లేదు.👎🏻
మెడికల్ బోర్డు లేదు.. సొంత ఇంటి కల నెరవేరలేదు.. కనీసం రివ్యూ మీటింగ్ కూడా నిర్వహించే తీరిక లేని ప్రభుత్వం ఇది. 
ఫేక్ స్టేట్‌మెంట్లతో సింగరేణి బిడ్డల ఓట్లు దండుకుని, ఇప్పుడు మొహం చాటేస్తున్నారు. మాట తప్పడం కాంగ్రెస్ నైజం!🫵🏻