DGP TELANGANA POLICE(@TelanganaDGP) 's Twitter Profileg
DGP TELANGANA POLICE

@TelanganaDGP

Police Chief of Telangana State ; For right information, updates, stay tuned to our Telegram channel : https://t.co/UwJyFI6Ojd…

ID:4832563445

linkhttp://www.tspolice.gov.in calendar_today21-01-2016 11:44:26

5,3K Tweets

589,0K Followers

60 Following

Telangana State Police(@TelanganaCOPs) 's Twitter Profile Photo

కస్టమ్స్ పేరిట, కేంద్ర దర్యాప్తు సంస్థల పేరిట మీకు ఎన్నో రకాల మోసపూరిత కాల్స్ వస్తాయి. మీ పేరుపై డ్రగ్స్, ఆయుధాలు కొరియర్ వచ్చాయని మిమ్మల్ని భయపెట్టిస్తూ మీకు కాల్స్ వస్తే మీరు భయపడి మోసపోకండి. నిజానిజాలు నిర్ధారించుకొని అప్రమత్తంగా ఉండండి.
Cyber Dost

కస్టమ్స్ పేరిట, కేంద్ర దర్యాప్తు సంస్థల పేరిట మీకు ఎన్నో రకాల మోసపూరిత కాల్స్ వస్తాయి. మీ పేరుపై డ్రగ్స్, ఆయుధాలు కొరియర్ వచ్చాయని మిమ్మల్ని భయపెట్టిస్తూ మీకు కాల్స్ వస్తే మీరు భయపడి మోసపోకండి. నిజానిజాలు నిర్ధారించుకొని అప్రమత్తంగా ఉండండి. @Cyberdost #CyberFrauds
account_circle
DGP TELANGANA POLICE(@TelanganaDGP) 's Twitter Profile Photo

May the spirit of   illuminate your path and fill your life with happiness, prosperity, and success. Wishing you a blessed and joyous Ramadan.

May the spirit of #Ramadan  illuminate your path and fill your life with happiness, prosperity, and success. Wishing you a blessed and joyous Ramadan. #RamzanMubarak
account_circle
DGP TELANGANA POLICE(@TelanganaDGP) 's Twitter Profile Photo

కొత్త ఆశలు, కొత్త ఆశయాలు, కొత్త ఆలోచనలతో తెలుగు ప్రజలందరూ ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ.. ప్రజలందరికీ శ్రీ క్రోధి నామ సంవ‌త్సర ఉగాది శుభాకాంక్షలు.

Happy Ugadi.

కొత్త ఆశలు, కొత్త ఆశయాలు, కొత్త ఆలోచనలతో తెలుగు ప్రజలందరూ ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ.. ప్రజలందరికీ శ్రీ క్రోధి నామ సంవ‌త్సర ఉగాది శుభాకాంక్షలు. Happy Ugadi. #TelanganaPolice #Ugadi
account_circle
Telangana State Police(@TelanganaCOPs) 's Twitter Profile Photo

ప్రభుత్వోద్యోగాలు పైరవీలతో, పలుకుబడితో రావు. నియామక పరీక్షల్లో కష్టపడితేనే వస్తాయి. ఎవరో దళారుల మాటలు నమ్మి మీ డబ్బును, సమయాన్ని వృథా చేసుకోకండి. గ్రూప్1, గ్రూప్2, ఇతర ఉద్యోగాలు ఇప్పిస్తానని ఎవరైనా మీకు మాయమాటలు చెప్తే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వండి.

ప్రభుత్వోద్యోగాలు పైరవీలతో, పలుకుబడితో రావు. నియామక పరీక్షల్లో కష్టపడితేనే వస్తాయి. ఎవరో దళారుల మాటలు నమ్మి మీ డబ్బును, సమయాన్ని వృథా చేసుకోకండి. గ్రూప్1, గ్రూప్2, ఇతర ఉద్యోగాలు ఇప్పిస్తానని ఎవరైనా మీకు మాయమాటలు చెప్తే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వండి. #Dial100 #JobFrauds
account_circle
Telangana State Police(@TelanganaCOPs) 's Twitter Profile Photo

మాట్రిమోని సైట్లలో, సోషల్ మీడియా యాప్స్ లలో ప్రొఫైల్ చూసి నమ్మి మోసపోకండి. ఇలాంటి వేదికల్లో పరిచయం అయినవారి గురించి మీ బంధువులు, స్నేహితుల సహకారంతో ఆరా తీయండి. ఆన్ లైన్ పరిచయం ఏదైనా అనుమానించండి. నమ్మి మోసపోవటం కంటే ఆరా తీయటం, అనుమానించటం, నిజానిజాలు నిర్ధారించుకోవడం ఎంతో మంచిది.

మాట్రిమోని సైట్లలో, సోషల్ మీడియా యాప్స్ లలో ప్రొఫైల్ చూసి నమ్మి మోసపోకండి. ఇలాంటి వేదికల్లో పరిచయం అయినవారి గురించి మీ బంధువులు, స్నేహితుల సహకారంతో ఆరా తీయండి. ఆన్ లైన్ పరిచయం ఏదైనా అనుమానించండి. నమ్మి మోసపోవటం కంటే ఆరా తీయటం, అనుమానించటం, నిజానిజాలు నిర్ధారించుకోవడం ఎంతో మంచిది.
account_circle
DGP TELANGANA POLICE(@TelanganaDGP) 's Twitter Profile Photo

సైబర్ దాడికి గురై డబ్బులు కోల్పోయిన‌ట్ల‌యితే వెంటనే నెంబరుకు కాల్ చేయండి. త్వరగా ఫిర్యాదు చేయడం ద్వారా త్వరగా సమస్యను పరిష్కరించే అవకాశం ఉంటుంది.
Cyber Dost

సైబర్ దాడికి గురై డబ్బులు కోల్పోయిన‌ట్ల‌యితే వెంటనే #Dial1930 నెంబరుకు కాల్ చేయండి. త్వరగా ఫిర్యాదు చేయడం ద్వారా త్వరగా సమస్యను పరిష్కరించే అవకాశం ఉంటుంది. @Cyberdost #ReportCyberCrimes #Dial1930
account_circle
Telangana State Police(@TelanganaCOPs) 's Twitter Profile Photo

రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టేటప్పుడు మీ కష్టార్జితాన్ని ధారపోస్తున్న ఏదైతే బిల్డర్ సంస్థ ఉందో ఆ సంస్థ పునాదులను క్షుణ్ణంగా తనిఖీ చేయాలి. వారు చూపిస్తున్న స్థలాల డాక్యుమెంట్లను నిజనిర్ధారణ చేసుకోవాలి. వారు చెప్పే మాయమాటలను అసలు నమ్మవద్దు.

రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టేటప్పుడు మీ కష్టార్జితాన్ని ధారపోస్తున్న ఏదైతే బిల్డర్ సంస్థ ఉందో ఆ సంస్థ పునాదులను క్షుణ్ణంగా తనిఖీ చేయాలి. వారు చూపిస్తున్న స్థలాల డాక్యుమెంట్లను నిజనిర్ధారణ చేసుకోవాలి. వారు చెప్పే మాయమాటలను అసలు నమ్మవద్దు. #RealEstateFrauds #Awareness
account_circle
Telangana State Police(@TelanganaCOPs) 's Twitter Profile Photo

పుట్టుక మొదలుకొని అడుగడుగునా ఎదుర్కొనే సవాళ్ళను సహనంతో అధిగమించి ఆ 'అర్ధనారీశ్వరుడికి' ఒక అర్థాన్ని-పరమార్థాన్ని ఏర్పరచి, సమాజాన్ని తీర్చిదిద్దటంలో విశేష కృషి చేసి విజయం వైపు పయనించిన వీరనారీమణులందరికీ వందనాలు అభివందనాలు.
Women Safety Wing, Telangana Police Ministry of WCD

పుట్టుక మొదలుకొని అడుగడుగునా ఎదుర్కొనే సవాళ్ళను సహనంతో అధిగమించి ఆ 'అర్ధనారీశ్వరుడికి' ఒక అర్థాన్ని-పరమార్థాన్ని ఏర్పరచి, సమాజాన్ని తీర్చిదిద్దటంలో విశేష కృషి చేసి విజయం వైపు పయనించిన వీరనారీమణులందరికీ వందనాలు అభివందనాలు. @ts_womensafety @MinistryWCD #ShivaratriWishes #WomensDay
account_circle
Telangana State Police(@TelanganaCOPs) 's Twitter Profile Photo

In today's digital age, cyberbullying can happen anywhere, anytime, and often goes unnoticed by parents or teachers. To prevent cyberbullying and protect themselves, girls can take a few precautions that can help them reduce the risk.

In today's digital age, cyberbullying can happen anywhere, anytime, and often goes unnoticed by parents or teachers. To prevent cyberbullying and protect themselves, girls can take a few precautions that can help them reduce the risk. #ThursdayTips #WomenSafety #Cyberbullying
account_circle
Telangana State Police(@TelanganaCOPs) 's Twitter Profile Photo

సవాళ్లతో కూడిన కర్తవ్య నిర్వహణలో ఎన్నో రకాల సంఘటనలు... ప్రాణాలను కాపాడటానికి జరిగే ఘటనలు మరెన్నో. సన్నివేశం, సందర్భం, సమయం ఏదైనా విధి నిర్వహణ ఒక్కటే పరమావధి.

సవాళ్లతో కూడిన కర్తవ్య నిర్వహణలో ఎన్నో రకాల సంఘటనలు... ప్రాణాలను కాపాడటానికి జరిగే ఘటనలు మరెన్నో. సన్నివేశం, సందర్భం, సమయం ఏదైనా విధి నిర్వహణ ఒక్కటే పరమావధి. #TelanganaProfessionalPolicing
account_circle
Telangana State Police(@TelanganaCOPs) 's Twitter Profile Photo

ఉత్తరప్రదేశ్ లక్నోలో జరిగిన ఆలిండియా పోలీస్ డ్యూటీ మీట్ లో గోల్డ్ మెడల్ సాధించిన వరంగల్ పోలీస్ కమిషనరేట్ కు చెందిన ఎస్సై విజయ్ ను రాష్ట్ర డిజిపి శ్రీ రవిగుప్తా ఐపిఎస్ గారు అభినందించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఐజీ శ్రీ స్టీఫెన్ రవీంద్ర పాల్గొన్నారు.

ఉత్తరప్రదేశ్ లక్నోలో జరిగిన ఆలిండియా పోలీస్ డ్యూటీ మీట్ లో గోల్డ్ మెడల్ సాధించిన వరంగల్ పోలీస్ కమిషనరేట్ కు చెందిన ఎస్సై విజయ్ ను రాష్ట్ర డిజిపి శ్రీ రవిగుప్తా ఐపిఎస్ గారు అభినందించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఐజీ శ్రీ స్టీఫెన్ రవీంద్ర పాల్గొన్నారు. #AIPDM #TelanganaPolice
account_circle
DGP TELANGANA POLICE(@TelanganaDGP) 's Twitter Profile Photo

The Telangana State Police Department is pleased to announce the commencement of Phase I Basic Induction Training for over 9,000 SCTPCs

In Phase 2, dates to be announced later about 4,500 SCTPCs will be trained. This commencement marks a significant step in their careers and a…

account_circle
Telangana State Police(@TelanganaCOPs) 's Twitter Profile Photo

మన దేశంలో బాలల/యువ ప్రతిభకు కొదువ లేదు...
తెలుసుకోవాల్సింది మంచి - చెడు అనే దారుల మధ్య సన్నని గీత మాత్రమే! అది తెలుసుకుంటే యువ భారతం ఫరిడవిల్లి మన దేశం సరికొత్త ఆవిష్కరణలకు నిలయం అవుతుంది.

account_circle
Telangana State Police(@TelanganaCOPs) 's Twitter Profile Photo

Heartiest congratulations to Telangana Police team for their exceptional performance at the All India Police Duty Meet, Lucknow! After 12 years, they secured 5 Gold and 7 Silver medals, including the prestigious Charminar Trophy for Overall Championship.

కర్మ సిద్ధాంతం!
మనం మన పిల్లలకు ఎం నేర్పిస్తాం. అడుగులు ఎలా వేపిస్తాం. అదే మన భవిష్యత్ సమాజాన్ని నిర్దేశిస్తుంది. ఏదైనా వాహనాన్ని డ్రైవ్ చేస్తున్నప్పుడు మన పిల్లలు నిశితంగా గమనిస్తూ ఉంటారు.మనం ట్రాఫిక్ నియమాలు పాటించి వాళ్ళకి నేర్పినప్పుడే మన పిల్లల సమాజ తొలిఅడుగులు బలంగా పడతాయి.

కర్మ సిద్ధాంతం! మనం మన పిల్లలకు ఎం నేర్పిస్తాం. అడుగులు ఎలా వేపిస్తాం. అదే మన భవిష్యత్ సమాజాన్ని నిర్దేశిస్తుంది. ఏదైనా వాహనాన్ని డ్రైవ్ చేస్తున్నప్పుడు మన పిల్లలు నిశితంగా గమనిస్తూ ఉంటారు.మనం ట్రాఫిక్ నియమాలు పాటించి వాళ్ళకి నేర్పినప్పుడే మన పిల్లల సమాజ తొలిఅడుగులు బలంగా పడతాయి.
account_circle