Revanth Reddy(@revanth_anumula) 's Twitter Profileg
Revanth Reddy

@revanth_anumula

Chief Minister of Telangana, President,PCC, Telangana

ID:706842521796632576

linkhttp://www.revanthreddy.com calendar_today07-03-2016 14:02:44

6,4K Tweets

526,0K Followers

88 Following

Revanth Reddy(@revanth_anumula) 's Twitter Profile Photo

ఏడు దశాబ్ధాల తర్వాత పాలమూరు బిడ్డ ఈ రాష్ట్రానికి నాయకుడయ్యాడు…
ఈ ఎన్నికలో జెండాలు, ఎజెండాలు లేవు…
గెలవాల్సింది పాలమూరు…
గెలిపించుకోవాలి ప్రతి ఊరు.

ఏడు దశాబ్ధాల తర్వాత పాలమూరు బిడ్డ ఈ రాష్ట్రానికి నాయకుడయ్యాడు… ఈ ఎన్నికలో జెండాలు, ఎజెండాలు లేవు… గెలవాల్సింది పాలమూరు… గెలిపించుకోవాలి ప్రతి ఊరు. #Nagarkurnool
account_circle
Revanth Reddy(@revanth_anumula) 's Twitter Profile Photo

నలుదిక్కుల పలు సాంప్రదాయాలు…
గౌరవించుకోవాలి మన ఆచారాలు…
ఆ క్రమంలో హాజరైన
గిరిజన బావోజీ జాతరలో ..

నలుదిక్కుల పలు సాంప్రదాయాలు… గౌరవించుకోవాలి మన ఆచారాలు… ఆ క్రమంలో హాజరైన గిరిజన బావోజీ జాతరలో .. #kodangal #mahabubnagar
account_circle
Revanth Reddy(@revanth_anumula) 's Twitter Profile Photo

కష్టంలో తోడుగా…
ప్రతిపక్షంలో ప్రశ్నించే గొంతుగా…
పార్లమెంటులో ప్రతిధ్వనిగా…
మల్కాజ్ గిరితో నాది శాశ్వత బంధం
బరిలో ఎవరున్నా… ఈ గిరిలో గెలుపు కాంగ్రెస్ దే.

కష్టంలో తోడుగా… ప్రతిపక్షంలో ప్రశ్నించే గొంతుగా… పార్లమెంటులో ప్రతిధ్వనిగా… మల్కాజ్ గిరితో నాది శాశ్వత బంధం బరిలో ఎవరున్నా… ఈ గిరిలో గెలుపు కాంగ్రెస్ దే. #Malkajgiri
account_circle
Revanth Reddy(@revanth_anumula) 's Twitter Profile Photo

Hon'ble Chief Minister Sri. A.Revanth Reddy participates the in Jana Jathara Sabha at Nagarkurnool twitter.com/i/broadcasts/1…

account_circle
Revanth Reddy(@revanth_anumula) 's Twitter Profile Photo

రాముడి విధేయుడు…
రాక్షస వధ వీరుడు…
హనుమంతుడు…

ఆయన స్ఫూర్తిగా నేను ఇచ్చిన మాట…
ఈ రేవంతుడు…
తెలంగాణ హనుమంతుడు.
ఇప్పటికీ ఎప్పటికి …

ప్రజలందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు.

రాముడి విధేయుడు… రాక్షస వధ వీరుడు… హనుమంతుడు… ఆయన స్ఫూర్తిగా నేను ఇచ్చిన మాట… ఈ రేవంతుడు… తెలంగాణ హనుమంతుడు. ఇప్పటికీ ఎప్పటికి … ప్రజలందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. #hanumanjayanti2024 #JaiHanuman
account_circle
Revanth Reddy(@revanth_anumula) 's Twitter Profile Photo

నిజామాబాద్ నిజాయితీకి పట్టం కడుతుంది…
జీవనన్న లాంటి పెద్ద దిక్కు కావాలంటోంది…
గెలిచేది మనమే…
లోక్ సభ లో నిలిచేది మనమే.

నిజామాబాద్ నిజాయితీకి పట్టం కడుతుంది… జీవనన్న లాంటి పెద్ద దిక్కు కావాలంటోంది… గెలిచేది మనమే… లోక్ సభ లో నిలిచేది మనమే. #Nizamabad
account_circle
Revanth Reddy(@revanth_anumula) 's Twitter Profile Photo

బలహీనుడి బలమవుతా…
రైతన్నకు చేదోడవుతా…
మీ కోసం నిత్యం శ్రామికుడవుతా…
ఇందూరైనా…
ఏ ఊరైనా… తెలంగాణ సేవకుడవుతా.

account_circle
Revanth Reddy(@revanth_anumula) 's Twitter Profile Photo

విజయభేరి మోగింది…
గెలుపు శబ్ధం వినిపిస్తూ…

ఆదిలబాదు చెప్పింది…
అడవి బిడ్డల గుండెల్లో ఉన్నది కాంగ్రెస్సేనని.

విజయభేరి మోగింది… గెలుపు శబ్ధం వినిపిస్తూ… ఆదిలబాదు చెప్పింది… అడవి బిడ్డల గుండెల్లో ఉన్నది కాంగ్రెస్సేనని. #Adilabad
account_circle
Revanth Reddy(@revanth_anumula) 's Twitter Profile Photo

Live: Hon'ble CM Sri. A.Revanth Reddy participates in the Jana Jathara Sabha at Medchal-Malkajgiri twitter.com/i/broadcasts/1…

account_circle
Revanth Reddy(@revanth_anumula) 's Twitter Profile Photo

Live: Hon'ble Chief Minister Sri. A.Revanth Reddy participates in the Jana Jathara Sabha at Nizamabad twitter.com/i/broadcasts/1…

account_circle
Revanth Reddy(@revanth_anumula) 's Twitter Profile Photo

అఖిల భారత సర్వీసు పరీక్ష - 2023 లో జాతీయ స్థాయిలో 196 వ ర్యాంకు సాధించిన జి. అక్షయ్ దీపక్ ఈ రోజు మర్యాదపూర్వకంగా కలిశారు. వారికి నా అభినందనలు.

account_circle
Revanth Reddy(@revanth_anumula) 's Twitter Profile Photo

Live: Hon'ble Chief Minister Sri. A.Revanth Reddy participates in the Jana Jathara Sabha at Adilabad twitter.com/i/broadcasts/1…

account_circle
Revanth Reddy(@revanth_anumula) 's Twitter Profile Photo

భువనగిరి పాదాల వద్ద…
గగన మంత ఎత్తున ఎగసి అభిమాన కెరటాలు.

త్యాగాల స్థూపాల సాక్షిగా…
సాగిన జైత్రయాత్ర ఇది…

కాంగ్రెస్ కు… కామ్రేడ్లకు కుదిరిన దోస్తీ
కంచుకోట పై ఎగురుతుంది గెలుపు జెండా.

Parliament

account_circle
Revanth Reddy(@revanth_anumula) 's Twitter Profile Photo

భువనగిరి…
నిరంకుశం పై ఎక్కు పెట్టిన అంకుశం…
నియంతల పై గురి పెట్టిన పౌరుషం…

ఎన్నడు మరువలేని యోధుల కీర్తి…
ఎప్పుడూ నాకు స్ఫూర్తి.

Parliament

భువనగిరి… నిరంకుశం పై ఎక్కు పెట్టిన అంకుశం… నియంతల పై గురి పెట్టిన పౌరుషం… ఎన్నడు మరువలేని యోధుల కీర్తి… ఎప్పుడూ నాకు స్ఫూర్తి. #Bhongir #BhongirParliament
account_circle
Revanth Reddy(@revanth_anumula) 's Twitter Profile Photo

Live: Hon'ble Chief Minister Sri. A.Revanth Reddy participates in the Rally and Meeting at Bhongir twitter.com/i/broadcasts/1…

account_circle
Revanth Reddy(@revanth_anumula) 's Twitter Profile Photo

మండే సూరీడుని ఎదిరించారు…
వీచే వడగాల్పును ధిక్కరించారు…
వేల సైన్యమై కదిలొచ్చారు…
మెదక్ గడ్డపై ఈ ప్రభంజనం…
నా మదిలో నిలిచిపోయే మధుర జ్ఞాపకం.

Parliament

account_circle