Fight For Better Society (@dineshmadd55325) 's Twitter Profile
Fight For Better Society

@dineshmadd55325

ID: 1765681254802874368

calendar_today07-03-2024 10:10:14

7 Tweet

5 Followers

123 Following

Fight For Better Society (@dineshmadd55325) 's Twitter Profile Photo

My dearసమయంతో సమాంతరంగా అడుగులు వేస్తూ... ప్రజా సమస్యలపై ప్రశ్నల కొడవళ్ళతో పాలకవర్గాలను మద్దెల వాయించే దినేష్ దిన దినం ధీనజనాభ్యున్నతికై పోరుదారిలో రాటుదేలాలని ఆశిస్తూ... జన్మదిన శుభాకాంక్షలు.. CPI Telangana

My dearసమయంతో సమాంతరంగా
అడుగులు వేస్తూ...
ప్రజా సమస్యలపై
ప్రశ్నల కొడవళ్ళతో
పాలకవర్గాలను మద్దెల
వాయించే
దినేష్
దిన దినం ధీనజనాభ్యున్నతికై
పోరుదారిలో రాటుదేలాలని
ఆశిస్తూ...
జన్మదిన శుభాకాంక్షలు.. CPI Telangana
Maddela Dinesh (@maddeladinesh4) 's Twitter Profile Photo

సిఎం గారికి లేఖ! మున్సిపల్ అవుట్ సోర్సింగ్ కార్మికులు అయోమయం. అవుట్ సోర్సింగ్ సిబ్బంది వేతనాలలో కోతలు సరికాదు. జీతాలు పెంచాల్సింది పోయి తగ్గించడం ఏమిటి? ఇది దుర్మార్గపు చర్య. జి.ఓ 69 సవరించాలి. Revanth Reddy Telangana CMO CPRO to CM / Telangana Office of Chief Secretary, Telangana Govt. C&DMA RDMAwarangal

సిఎం గారికి లేఖ!

మున్సిపల్ అవుట్ సోర్సింగ్ కార్మికులు అయోమయం. అవుట్ సోర్సింగ్ సిబ్బంది వేతనాలలో కోతలు సరికాదు.
జీతాలు పెంచాల్సింది పోయి తగ్గించడం ఏమిటి? ఇది దుర్మార్గపు చర్య.
జి.ఓ 69 సవరించాలి. Revanth Reddy Telangana CMO CPRO to CM / Telangana Office of Chief Secretary, Telangana Govt. C&DMA RDMAwarangal
Dr.Krishank (@krishank_brs) 's Twitter Profile Photo

Congress Government places Hoardings of Official Prices of Hike in Sand Price … From Rs.1200 including Transportation during BRS Government now increased by Congress to Rs. 1800 Excluding Transportation Charge.. Maaarpu Baagundhaaa ❓❓

Congress Government places Hoardings of Official Prices of Hike in Sand Price …
From Rs.1200 including Transportation during BRS Government now increased by Congress to Rs. 1800 Excluding Transportation Charge..

Maaarpu Baagundhaaa ❓❓
Fight For Better Society (@dineshmadd55325) 's Twitter Profile Photo

సమయంతో సమాంతరంగా అడుగులు వేస్తూ... ప్రజా సమస్యలపై ప్రశ్నల కొడవళ్ళతో పాలకవర్గాలను మద్దెల వాయించే తమ్ముడు దినేష్ దిన దినం ధీనజనాభ్యున్నతికై పోరుదారిలో రాటుదేలాలని ఆశిస్తూ... జన్మదిన శుభాకాంక్షలు.. Maddela Dinesh BRS Party CPI Telangana KTR Revanth Reddy Bhatti Vikramarka Mallu

Fight For Better Society (@dineshmadd55325) 's Twitter Profile Photo

పత్త లేని పాస్ బుక్కులు పాస్ బుక్కులు ఇయ్యని ప్రభుత్వం ఇక రైతు భరోసా ఇస్తదా? గత ఏడాది జూలై నుంచి పట్టాదారు పాస్ పుస్తకాల ముద్రణ నిలిపివేత అన్నీ రకలుగా నష్టపోతున్న రైతాంగం,సోయి లెని పాలకులు. Office of Chief Secretary, Telangana Govt. Ponguleti Srinivasa Reddy Revanth Reddy Telangana CMO Telangana CCLA Collector Peddapalli

పత్త లేని పాస్ బుక్కులు
పాస్ బుక్కులు ఇయ్యని ప్రభుత్వం ఇక రైతు భరోసా ఇస్తదా?
గత ఏడాది జూలై నుంచి పట్టాదారు పాస్ పుస్తకాల ముద్రణ నిలిపివేత
అన్నీ రకలుగా నష్టపోతున్న రైతాంగం,సోయి లెని పాలకులు. Office of Chief Secretary, Telangana Govt. Ponguleti Srinivasa Reddy Revanth Reddy Telangana CMO Telangana CCLA Collector Peddapalli
Fight For Better Society (@dineshmadd55325) 's Twitter Profile Photo

రైతులు ఇటివల వ్యవసాయ భూములు కొనుగులు అనంతరం రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత రైతుభరోసా & రైతుభీమా పిఏం కిసాన్ పథకాలు వర్తింప చేయాలని,నిరంతర ప్రక్రియ కొనసాగాలి Collector Peddapalli Telangana CMO Tummala Nageswar Rao Ponguleti Srinivasa Reddy Telangana CCLA Sridhar Babu Duddilla Office of Chief Secretary, Telangana Govt. Telangana (తెలంగాణ) PMO India

పెద్దపల్లి జిల్లా రామగుండం కు తహసీల్దార్ నియమించాలని కనీస సోయి లేని అధికారులు స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వం, తహసీల్దార్ లేక ప్రజలు నాన రకాల గోస పడుతున్న పట్టింపు లేకపోయే... ఇది ఈ ప్రభుత్వం తీరు. Collector Peddapalli Ponguleti Srinivasa Reddy Telangana CCLA MC Ramagundam Sridhar Babu Duddilla Office of Chief Secretary, Telangana Govt.