Kunamneni Sambasiva Rao (@kunamneni_rao) 's Twitter Profile
Kunamneni Sambasiva Rao

@kunamneni_rao

CPI Telangana State Secretary,
MLA Kothagudem

ID: 1583811986231414785

calendar_today22-10-2022 13:26:40

388 Tweet

565 Takipçi

62 Takip Edilen

CPI Telangana (@cpi_telangana) 's Twitter Profile Photo

మంత్రివర్గం సమిష్టి నిర్ణయం చేయాలి / సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు Kunamneni Sambasiva Rao #KunamneniSambaSivaRao

CPI Telangana (@cpi_telangana) 's Twitter Profile Photo

తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటా వారోత్సవాలను ప్రభుత్వం నిర్వహించాలి / సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని Kunamneni Sambasiva Rao

CPI Telangana (@cpi_telangana) 's Twitter Profile Photo

అక్రమాలపై శ్వేతపత్రం విడుదల చేయాలి / సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు Kunamneni Sambasiva Rao

హైడ్రా రాష్ట్ర ప్రజలకు ఉపయోగకరంగా ఉండాలి / సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు Kunamneni Sambasiva Rao

CPI Telangana (@cpi_telangana) 's Twitter Profile Photo

ఉపా చట్టాన్ని రద్దు చేయాలి / ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు Kunamneni Sambasiva Rao

CPI Telangana (@cpi_telangana) 's Twitter Profile Photo

ఉపా చట్టాన్ని రద్దు చేయాలి / ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు Kunamneni Sambasiva Rao

Kunamneni Sambasiva Rao (@kunamneni_rao) 's Twitter Profile Photo

ఈరోజు తెలంగాణ సచివాలయంలో వరద బాధితుల సహాయార్థం సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తన నెల జీతాన్ని సీఎం రేవంత్ రెడ్డికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో కలిసి అందజేశారు. ఈ కార్యక్రమంలో సీతారామయ్య, కొరిమి రాజ్ కుమార్ పాల్గొన్నారు...

ఈరోజు తెలంగాణ సచివాలయంలో వరద బాధితుల సహాయార్థం సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తన నెల జీతాన్ని సీఎం రేవంత్ రెడ్డికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో కలిసి అందజేశారు.
ఈ కార్యక్రమంలో సీతారామయ్య, కొరిమి రాజ్ కుమార్ పాల్గొన్నారు...
Disha Telugu Newspaper (@dishatelugu) 's Twitter Profile Photo

MLA : తెలంగాణ సాయుధ పోరాట వారసులు కమ్యూనిస్టులు Kunamneni Sambasiva Rao #CPI #MLA #Kothagudem #Telangana #Dishadaily dishadaily.com/telangana/meda…

Kunamneni Sambasiva Rao (@kunamneni_rao) 's Twitter Profile Photo

సిపిఐ సీనియర్‌ నాయకులు, స్వాతంత్ర సమర యోధులు కామ్రేడ్‌ కందిమళ్ళ ప్రతాపరెడ్డి మరియు వారి సతీమణి శ్రీమతి సావిత్రమ్మలను సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎంఎల్‌ఎ కూనంనేని సాంబశివరావు హైదరాబాదులో వారి నివాసానికి వెళ్ళి మర్యాదపూర్వకంగా పరామర్శించారు...

నీటిపారుదల పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి తండ్రి పురుషోత్తం రెడ్డి దశ దిన కర్మకు హాజరై ఆయన చిత్రపటానికి నివాళులర్పించిన సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు..... Narayana Kankanala

నీటిపారుదల పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి తండ్రి పురుషోత్తం రెడ్డి దశ దిన కర్మకు హాజరై ఆయన చిత్రపటానికి నివాళులర్పించిన సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.....
<a href="/NarayanaKankana/">Narayana Kankanala</a>
Kunamneni Sambasiva Rao (@kunamneni_rao) 's Twitter Profile Photo

ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబా సతీమణి వసంత గారిని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎంఎల్ఏ కూనమనేని సాంబశివరావు, సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు కలకొండ కాంతయ్య, మారుపాక అనిల్ కుమార్, టీపీఎఫ్ నాయకులు రవిచంద్ర పరామర్శించారు...

ప్రొఫెసర్ సాయిబాబా మరణానికి ప్రభుత్వాలే బాధ్యత వహించాలి / సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు

Kunamneni Sambasiva Rao (@kunamneni_rao) 's Twitter Profile Photo

సిపిఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో హైడ్రా కార్యకలాపాలు-మూసీ నది ప్రక్షాళన-పేద, మధ్య తరగతికి ప్రత్యామ్నాయం’’అనే అంశంపై సదస్సు లైవ్ youtube.com/live/warHOwC_g…

Kunamneni Sambasiva Rao (@kunamneni_rao) 's Twitter Profile Photo

కామ్రేడ్ పోటు ప్రసాద్ మరణం నాకు తీరని లోటు. -- కూనంనేని సాంబశివరావు. ఖమ్మం జిల్లా పార్టీ కార్యదర్శిగా పనిచేస్తున్న రాష్ట్ర పార్టీ కార్యవర్గ సభ్యులు, రాష్ట్ర ఏఐటీసీ నాయకులు కామ్రేడ్ పోటు ప్రసాద్ అకస్మాత్తుగా వాకింగ్ లోనే 60 సంవత్సరాలు నిండకుండానే మరణించడం చాలా దురదృష్టకరం.

కామ్రేడ్ పోటు ప్రసాద్ మరణం నాకు తీరని లోటు. 
-- కూనంనేని సాంబశివరావు.

ఖమ్మం జిల్లా పార్టీ కార్యదర్శిగా పనిచేస్తున్న రాష్ట్ర పార్టీ కార్యవర్గ సభ్యులు, రాష్ట్ర ఏఐటీసీ నాయకులు కామ్రేడ్ పోటు ప్రసాద్ అకస్మాత్తుగా వాకింగ్ లోనే 60 సంవత్సరాలు నిండకుండానే మరణించడం చాలా దురదృష్టకరం.
Kunamneni Sambasiva Rao (@kunamneni_rao) 's Twitter Profile Photo

CPI National General Secretary D. Raja and CPI Telangana State Secretary, MLA Kunamneni Sambashiva Rao addressing the All India Dalith Rights Movement Public Meeting organised on occassion of AIRDM 2nd National Conference at Indirapark in Hyderabad Kunamneni Sambasiva Rao D. Raja --

CPI National General Secretary D. Raja and CPI Telangana State Secretary, MLA Kunamneni Sambashiva Rao addressing the All India Dalith Rights Movement Public Meeting organised on occassion of AIRDM 2nd National Conference at Indirapark in Hyderabad
<a href="/kunamneni_rao/">Kunamneni Sambasiva Rao</a>
<a href="/ComradeDRaja/">D. Raja</a>
--
Kunamneni Sambasiva Rao (@kunamneni_rao) 's Twitter Profile Photo

తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కార్మిక సంఘం (TRVKS) డైరీ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు గారు... Kunamneni Sambasiva Rao

తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కార్మిక సంఘం (TRVKS) డైరీ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు గారు...
<a href="/kunamneni_rao/">Kunamneni Sambasiva Rao</a>
Kunamneni Sambasiva Rao (@kunamneni_rao) 's Twitter Profile Photo

సిపిఐ మేడ్చల్ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ సాయిల్ గౌడ్ బామ్మర్ది శంకర్ గారి భౌతిక కాయానికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు,సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డిజీ సాయిల్ గౌడ్,మందా పవన్, రమావతి అంజయ్య నాయక్, తదితరులు భౌతిక గాయానికి నివాళులర్పించారు...