Tirumal Muppidoju
@tirumal2u
goldsmith jewellery maker
TRS💗
I never seen like myself .....
HAPPINESS IS MOTHERS HAPPY💙💚💜
ID: 480991025
02-02-2012 05:06:14
10,10K Tweet
118 Takipçi
1,1K Takip Edilen
రేగొండ నుండి కాళేశ్వరం వరకు జెన్కో, భూపాలపల్లి పట్టణంలోని వ్యాపార సంస్థలు, దాతల సహకారంతో ఏర్పాటు చేసిన అధునాతన 160 సీసీ కెమెరాలను MLA శ్రీ గండ్ర సత్యనారాయణ రావుతో కలిసి ప్రారంభం.DGP TELANGANA POLICE Telangana Police .
#అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ఐడిఓసి కార్యాలయంలో దివ్యాంగుల సంక్షేమశాఖఆధ్వర్యంలో వేడుకలుజరిగాయి.దివ్యాంగులు డిజేబుల్ కాదని డిఫరెంట్లీ ఏబుల్డ్ అని, అడ్డంకులు ఉన్నా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని సూచించాను.పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని సూచించాను.DGP TELANGANA POLICE
రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో చిట్యాల గ్రామపంచాయతీ సమస్యాత్మక పోలింగ్ స్టేషన్‌ను సందర్శించి ఏర్పాట్లు పరిశీలించడం జరిగింది. ఎన్నికలు శాంతియుతంగా నిర్వహించేందుకు సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేయడం జరిగింది .DGP TELANGANA POLICE Telangana Police