Deshapathi Srinivas (@thedeshapathi) 's Twitter Profile
Deshapathi Srinivas

@thedeshapathi

ID: 1635239953

calendar_today31-07-2013 11:05:09

4 Tweet

222 Followers

6 Following

Namasthe Telangana (@ntdailyonline) 's Twitter Profile Photo

1969 ఉద్యమ అర్ధశతాబ్ది సమర స్ఫూర్తి స్వర్ణోత్సవం Harish rao Unofficial Bharat Rashtra Samithi ntnews.com/telangana-news…

Deshapathi Srinivas (@thedeshapathi) 's Twitter Profile Photo

రాస్తూ రాస్తూ పోతాను సిరా ఇంకేవరకు, పోతూ పోతూ రాస్తాను వపువు వాడేవరకు - సినారె. ఎన్నియుగాలైనా ఇగిరిపోని సినారె కవితా గంధానికి జోహారులు. (నేడు సినారె వర్ధంతి )

Deshapathi Srinivas (@thedeshapathi) 's Twitter Profile Photo

తెలంగాణ మట్టి వాసనను "భూమిస్వప్నం " గా కన్న కవి.. మనుషుల మధ్య 'సంభాషణ' తెగిపోకుండా అక్షర వారధి కట్టిన సాహితీవేత్త.. 'ప్రాణహిత' తీరాల్లో అలల ఉత్సాహాన్ని, **'నీటిమనసు'**లోని అలజడిని పట్టుకున్న అక్షర శిల్పి.. గౌరవనీయులు శ్రీ నందిని సిధారెడ్డి సార్ గారికి కేంద్ర సాహిత్య అకాడమీ

తెలంగాణ మట్టి వాసనను "భూమిస్వప్నం " గా కన్న కవి..
మనుషుల మధ్య 'సంభాషణ' తెగిపోకుండా అక్షర వారధి కట్టిన సాహితీవేత్త..
'ప్రాణహిత' తీరాల్లో అలల ఉత్సాహాన్ని, **'నీటిమనసు'**లోని అలజడిని పట్టుకున్న అక్షర శిల్పి..
గౌరవనీయులు శ్రీ నందిని సిధారెడ్డి సార్ గారికి కేంద్ర సాహిత్య అకాడమీ
Deshapathi Srinivas (@thedeshapathi) 's Twitter Profile Photo

గజనీ సుల్తాన్ విద్రోహానికి గురైన ఆనాటి 'ఫిరదౌసి' కాదాయన. అనంత శక్తిమంతమైన అక్షర శక్తితో వంచనను వేయి తునకలు చేసే యుద్ధ ఫిరంగి. జాబితాలో పేరు చేర్చి, అల్పబుద్ధితో తొలగించడం.. ఆయన స్థాయిని తగ్గించలేదు, సరికదా పాలకుల విజ్ఞతనే ప్రశ్నిస్తోంది! ఒక సమున్నత మేధావిని సన్మానించి ధన్యత

గజనీ సుల్తాన్ విద్రోహానికి గురైన ఆనాటి 'ఫిరదౌసి' కాదాయన. అనంత శక్తిమంతమైన అక్షర శక్తితో వంచనను వేయి తునకలు చేసే యుద్ధ ఫిరంగి. 

జాబితాలో పేరు చేర్చి, అల్పబుద్ధితో తొలగించడం..
ఆయన స్థాయిని తగ్గించలేదు, సరికదా పాలకుల విజ్ఞతనే ప్రశ్నిస్తోంది! ఒక సమున్నత మేధావిని సన్మానించి ధన్యత
Deshapathi Srinivas (@thedeshapathi) 's Twitter Profile Photo

కొత్త చిగుళ్లతో ప్రకృతి మెరిసిపోతుంటే, ఆశల తోరణాలతో ప్రతి ఇల్లు వెలిగిపోతుంటే ఆగమించిన ఆమనికి స్వాగతం. సస్యశ్యామల తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని సాహిత్య పరిమళాల్ని వెదజల్లాలని ఆకాంక్షిస్తూ రాష్ట్ర ప్రజలకు హృదయ పూర్వక ఉగాది శుభాకాంక్షలు

కొత్త చిగుళ్లతో ప్రకృతి మెరిసిపోతుంటే, ఆశల తోరణాలతో ప్రతి ఇల్లు వెలిగిపోతుంటే ఆగమించిన ఆమనికి స్వాగతం. 
సస్యశ్యామల తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని సాహిత్య పరిమళాల్ని వెదజల్లాలని ఆకాంక్షిస్తూ రాష్ట్ర ప్రజలకు హృదయ పూర్వక ఉగాది శుభాకాంక్షలు
Deshapathi Srinivas (@thedeshapathi) 's Twitter Profile Photo

ముఖ్యమంత్రి గారి భౌగోళిక జ్ఞానం చూస్తుంటే, తెలంగాణ సరిహద్దులు మనకు తెలియకుండానే పెరిగిపోయాయా అన్న అనుమానం కలగడం సహజం. మొన్న భాక్రా నంగల్ తెలంగాణలో ఉందన్నారు. ఏమరుపాటో పొరపాటో అని సర్దుకున్నాం. కానీ నిన్న సుంకేశుల కూడా మనదే అనేసరికి అర్థమైంది.. ఇది కేవలం పొరపాటు కాదు, తెలంగాణ

Deshapathi Srinivas (@thedeshapathi) 's Twitter Profile Photo

'సినిమాటిక్ వార్‌ఫేర్' (Cinematic Warfare ) 🎥🔥 ప్రస్తుత రాజకీయాల్లో తుపాకీ గుళ్ల కంటే శక్తివంతంగా 'సినిమా రీళ్లు' మారుతున్నాయి. బీజేపీ తన రాజకీయ అజెండాను సామాన్యుడి మెదడులోకి ఎక్కించడానికి అత్యంత ప్రతిభావంతులైన దర్శకులను ట్యాప్ చేస్తూ, వెల్ క్రాఫ్టెడ్ పొలిటికల్లీ మోటివేటెడ్

Deshapathi Srinivas (@thedeshapathi) 's Twitter Profile Photo

రాఘవ కన్స్ట్రక్షన్స్ అక్రమ మైనింగ్‌పై సభాసంఘం వేయమంటే.. సస్పెండ్ చేస్తారా? నిజం అడిగితే కాంగ్రెస్ ప్రభుత్వానికి అంత ఉలుకెందుకు? అధికారుల నోటీసులే సాక్ష్యంగా మంత్రి దోపిడీని నిరూపిస్తే, సమాధానం చెప్పలేక గొంతు నొక్కుతున్నారు. సస్పెన్షన్లకు భయం లేదు.. లూటీపై పోరాటం ఆగేది లేదు!

Deshapathi Srinivas (@thedeshapathi) 's Twitter Profile Photo

తెలంగాణ గడ్డపై తన పాటతో, ఆటతో ఉద్యమ చైతన్యాన్ని రగిలించిన అరుదైన కళాకారుడు, ఆత్మీయ మిత్రుడు తుర్కపల్లి జహంగీర్ ఇక లేరన్న వార్త తీవ్ర దుఃఖాన్ని కలిగించింది. మంజీరా రచయితల సంఘం వేదికగా మాతో కలిసి ఆయన చేసిన కృషి, బెల్లి లలిత వంటి ఉద్యమకారులతో కలిసి పంచుకున్న పోరాట స్మృతులు ఎన్నటికీ

తెలంగాణ గడ్డపై  తన పాటతో, ఆటతో ఉద్యమ చైతన్యాన్ని రగిలించిన అరుదైన కళాకారుడు, ఆత్మీయ మిత్రుడు తుర్కపల్లి జహంగీర్ ఇక లేరన్న వార్త తీవ్ర దుఃఖాన్ని కలిగించింది.
మంజీరా రచయితల సంఘం వేదికగా మాతో కలిసి ఆయన చేసిన కృషి, బెల్లి లలిత వంటి ఉద్యమకారులతో కలిసి పంచుకున్న పోరాట స్మృతులు ఎన్నటికీ
Deshapathi Srinivas (@thedeshapathi) 's Twitter Profile Photo

నేడు రాజ్యసభ వేదికగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడిన మాటలు తెలంగాణ పట్ల ఆయనకు ఉన్న వివక్షను మరోసారి బయటపెట్టాయి. చారిత్రక సత్యాలను వక్రీకరిస్తూ,తెలంగాణ మంత్రి తెలంగాణ వ్యతిరేక వాదనను వినిపించడం విషాదం. చంద్రబాబు నాయుడు పక్షం తీసుకొని తెలంగాణకు చెందిన ఏడు మండలాలను ఏపీకి

Deshapathi Srinivas (@thedeshapathi) 's Twitter Profile Photo

భారతదేశంలో సామాజిక విప్లవ పితామహుడు, స్త్రీ విద్యకు ఆద్యుడు మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతి సందర్భంగా ఆ మహనీయునికి నమస్సులతో... చదువుతోనే సాధికారత సాధ్యమని నమ్మిన ఆయన బాటలో నడుద్దాం. సామాజిక సమన్యాయాన్ని సాధిద్దాం

Deshapathi Srinivas (@thedeshapathi) 's Twitter Profile Photo

వివక్షపై గెలిచిన విశ్వమానవుడిపై.. రేవంత్ సర్కార్ వివక్ష సబ్బండ వర్గాల ఆత్మగౌరవ ప్రతీక, సామాజిక న్యాయ స్ఫూర్తి ప్రదాత, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ మహాశయుని పై ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రదర్శిస్తున్న వైఖరిని చూస్తుంటే వాళ్ళ భావదారిద్ర్యం మీద అనంతమైన జాలి,

వివక్షపై గెలిచిన విశ్వమానవుడిపై.. రేవంత్ సర్కార్ వివక్ష

సబ్బండ వర్గాల ఆత్మగౌరవ ప్రతీక, సామాజిక న్యాయ స్ఫూర్తి ప్రదాత, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ మహాశయుని పై ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రదర్శిస్తున్న వైఖరిని చూస్తుంటే వాళ్ళ భావదారిద్ర్యం మీద అనంతమైన జాలి,
Deshapathi Srinivas (@thedeshapathi) 's Twitter Profile Photo

ఆయన తెలంగాణ కీర్తి.. ఆయనను ఆరోగ్యంగా, ఉద్వేగంగా, ఉత్సాహంగా చూడటం ఒక స్ఫూర్తి

ఆయన తెలంగాణ కీర్తి.. ఆయనను ఆరోగ్యంగా, ఉద్వేగంగా, ఉత్సాహంగా చూడటం ఒక స్ఫూర్తి
Deshapathi Srinivas (@thedeshapathi) 's Twitter Profile Photo

కుట్రల మేఘాలు ఎన్ని కమ్మినా.. ఎంతోకాలం సత్య సూర్యోదయాన్ని ఆపలేవు! కేసీఆర్ గారు, హరీష్ రావు గారి వ్యక్తిగత ప్రతిష్టపై బురద చల్లాలని చూసిన వారికి కాలమే చెంపదెబ్బ కొట్టింది. న్యాయస్థానం సాక్షిగా నేడు ధర్మం గెలిచింది. ఘోష్ విచారణలో రాజ్యాంగ విలువల ఉల్లంఘన జరిగిందని హైకోర్టు తేల్చి