Kiran Khare IPS
@spbhoopalpalli
Official Twitter handle of Superintendent of Police Bhupalpally, Telangana State.
ID: 788746474255298560
http://www.tspolice.gov.in 19-10-2016 14:19:48
2,2K Tweet
9,9K Takipçi
66 Takip Edilen
పోలీసు అధికారులు, సిబ్బంది, వారి కుటుంబ సభ్యుల, #ఆరోగ్య పరిరక్షణలో భాగంగా జిల్లా పోలీసు కార్యాలయంలో మెగా #వైద్య శిబిరo. 650 పోలీసు అధికారులు, సిబ్బంది, పోలీసుల కుటుంబ సభ్యులకు పలు రకాల వైద్య పరీక్షలు నిర్వహించి, సమస్యలు ఉన్నవారిని గుర్తించి, ఉచితంగా మందుల పంపిణీ.DGP TELANGANA POLICE
ఈ నెల 15 నుంచి 26 వరకు నిర్వహించనున్న #కాళేశ్వరం #సరస్వతీ #పుష్కరాల భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన ఐజీ శ్రీ. S చంద్ర శేఖర్ రెడ్డి గారు. దేవాలయ పరిసర ప్రాంతాలు, పార్కింగ్ ఏరియాలు, సీసీ కెమెరాల ఏర్పాటు, భక్తుల క్యూ లైన్ లు, పుష్కర ఘాట్ల వద్ద #భద్రతా చర్యల పరిశీలిన.DGP TELANGANA POLICE
ఈ నెల 15 నుంచి 26 వరకు 12 రోజుల పాటు #కాళేశ్వరంలో నిర్వహించనున్న #సరస్వతీ #పుష్కరాలలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు.DGP TELANGANA POLICE Telangana Police
#సరస్వతీ పుష్కరాలకు వాహనాల రద్దీ పెరగడంతో ట్రాఫిక్ ను సజావుగా నిర్వహించేందుకు పోలీసు అధికారులతో సమీక్షా, #కాళేశ్వరం రూట్ ను వన్ వే గా మార్పు, నేటి నుంచే అమలు. భక్తులు, వాహనదారులు పోలీసులకు సహకరించాలి DGP TELANGANA POLICE Telangana Police
కాళేశ్వరం #సరస్వతీ పుష్కరాల్లో సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, భక్తుల #భద్రత, ట్రాఫిక్ నియంత్రణ కోసం సీసీ కెమెరాలు, డ్రోన్లు. కమాండ్ అండ్ కంట్రోల్ ద్వారా నిరంతర పర్యవేక్షణ.DGP TELANGANA POLICE Telangana Police Telangana CMO
కాళేశ్వరంలో #సరస్వతి పుష్కరాలు వైభవంగా, ఘనంగా జరుగుతున్నాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగింది.DGP TELANGANA POLICE Telangana CMO Telangana Police .
#Beyond_Security #Bhupalpally_Police stood by devotees — helping the elderly, guiding pilgrims, providing water, and reuniting families. True Seva at Pushkaralu. 🙏 #PublicService #SaraswathiPushkaralu2025 DGP TELANGANA POLICE Telangana Police
Celebrity faith, ensuring safety!! 🚦 From traffic management to crowd control, #Bhupalpally_Police was on the ground every step of the way, ensuring a seamless experience for devotees. #Sarswathi_Pushkaralu DGP TELANGANA POLICE Telangana Police
#నకిలీ విత్తనాలతో రైతులు జాగ్రత్త వహించండి. తక్కువ ధరకు వస్తాయని అస్సలు విడి విత్తనాలు కొనవద్దు. కల్తీ #విత్తనాలకు సంబంధించిన సమాచారం మీ దృష్టికి వస్తే తక్షణమే పోలీసులకు లేదా సంబంధిత అధికారులకు తెలియజేయండి.DGP TELANGANA POLICE Telangana Police
సింగరేణి క్వార్టర్స్ లక్ష్యం చేసుకొని రాత్రిపూట దొంగతనాలకు పాల్పడుతున్న ఆరుగురు #అంతర్ జిల్లా #దొంగల అరెస్ట్ చేసిన భూపాలపల్లి పోలీసులు. నిదితుల నుంచి రూ.36 లక్షల విలువ చేసే,37 తులాల బంగారం, 2 కేజీల వెండి, 3 ద్విచక్ర వాహనాలు, 2టీవీలు ఒక లాప్టాప్, స్వాధీనం.DGP TELANGANA POLICE
ప్రపంచ అంతర్జాతీయ #మాదక ద్రవ్యాల నిర్మూలన దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలో విద్యార్థులతో ##డ్రగ్స్ నిర్మూలన అవగాహన ర్యాలీ నిర్వహించిన జయశంకర్ భూపాలపల్లి జిల్లా యంత్రాంగం. DGP TELANGANA POLICE Telangana Police. #SayNoToDrugs
ఆపరేషన్ #ముస్కాన్-11 కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, వివిధ శాఖల అధికారులతో జిల్లా పోలీసు కార్యాలయంలో సమన్వయ సమావేశం. ##బాల కార్మికులను, తప్పిపోయిన పిల్లలను గుర్తించి, వారిని #రక్షించాలని ఆదేశం.DGP TELANGANA POLICE Telangana Police .
వార్షిక తనిఖీల్లో భాగంగా టేకుమట్ల పోలీసు స్టేషన్ తనిఖీ. #ప్రజలకు అందుబాటులో ఉంటూ మెరుగైన #సేవలు అందించాలని, రికార్డుల నిర్వహణ, కేసుల స్థితిగతులు, శాంతిభద్రతలపై దిశా నిర్దేశం. అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపాలని ఆదేశం. DGP TELANGANA POLICE Telangana Police.