PS Ghanpur (M)
@ghanpurps60349
ID: 1937869875831263233
25-06-2025 13:46:20
26 Tweet
3 Takipçi
2 Takip Edilen
జిల్లాలో అనుమతుల్లేని, #అనధికార చిట్ ఫండ్, #ఫైనాన్స్ దందాలు చేస్తూ, ప్రజలను #ఇబ్బంది పెట్టే వారిపై కేసుల నమోదుతో పాటు చట్ట పరంగా కఠిన చర్యలు. వీరి వల్ల ఇబ్బందులు ఎదుర్కొనే #బాధితులు 87126 58108 నంబర్ కు ఫోన్ చేసి తమ సమస్యను తెలుపగలరు. Telangana Police
భవిష్యత్తు తరాల సంక్షేమమే #వన మహోత్సవ కార్యక్రమ లక్ష్యo. జిల్లా పోలీసు కార్యాలయంలో పోలీసు అధికారులు, సిబ్బందితో కలిసి వన మహోత్సవ కార్యక్రమం. #పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. DGP TELANGANA POLICE Telangana Police
ప్రజలకు #రక్షణ, బాసటగా నిలిచేందుకు #నూతన మండలం కొత్తపల్లి గోరిలో #పోలీస్ స్టేషన్‌ను మంత్రులు శ్రీ. శ్రీధర్ బాబు, శ్రీ. పొంగులేటి శ్రీనివాస రెడ్డిలు, కలెక్టర్ శ్రీ. రాహుల్ శర్మ, MLA శ్రీ. గండ్ర సత్యనారాయణ రావుతో కలిసి #ప్రారంభించారు.DGP TELANGANA POLICE Telangana Police
వ్యవసాయ శాఖ అధికారులు, MROతో సంయుక్తంగా ఏర్పడి మండల పరిధిలోని ఉన్న విత్తన, ఎరువుల దుకాణంలో, ఎరువుల స్టాక్ పై తనిఖీలు, , ఎరువుల వివరాలను సేకరణ.SP Bhupalapally
కేసుల విచారణలో పోలీసు #జాగిలాలు కీలకమని, జిల్లా పోలీసు కార్యాలయంలో జాగిలాల కోసం 4 #నూతన గదులు, పోలీసు అధికారులతో కలిసి ప్రారంభం. జాగిలాలు #ఆరోగ్యవంతంగా ఉండేలా చూడాలని డాగ్ స్క్వాడ్ అధికారులకు సిబ్బందికి ఆదేశం.DGP TELANGANA POLICE Telangana Police
చిట్యాల మండలం లోని ఒడితల గ్రామంలో వివేకానంద పాఠశాలలో వుమెన్ SI హేమ సైబర్ నేరాలకు పట్ల అవగాహన నిర్వహించి ప్రతి విద్యార్థి సైబర్ వారియర్ లాగా పనిచేస్తూ వారి చుట్టుపక్కల అందరికీ సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తూ సైబర్ నేరానికి గురైతే 1930 కాల్ చేయాలని సూచించారు SP Bhupalapally
మరో 3 రోజులు భారీ #వర్షాల నేపధ్యంలో ప్రజలు #అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని, గోదావరి, మానేరు పరివాహక ప్రాంతాలతో పాటు, #లోతట్టు ప్రాంతాలు, వాగులు, కాలువలు దాటరాదనీ, అలాగే ప్రజలు డయల్ 100కు కాల్ చేసి పోలీసుల సహాయం పొందాలి.DGP TELANGANA POLICE Telangana Police
వార్షిక తనిఖీల్లో భాగంగా కొయ్యూరు పోలీసు స్టేషన్ తనిఖీ. ప్రజలకు అందుబాటులో ఉంటూ, #బాధితులకు బాసటగా నిలవాలని పోలీసు అధికారులు సిబ్బందికి దిశా నిర్దేశం. స్టేషన్ లోని వివిధ రికార్డుల పరిశీలన. #నేరాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశం.Telangana Police
ఘనపురం మండల కేంద్రంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ అఫ్ పోలీసు నూతన కార్యాలయాన్ని కలెక్టర్ శ్రీ రాహుల్ శర్మ, ఎమ్మెల్యే శ్రీ గండ్ర సత్యనారాయణ రావులతో కలిసి ప్రారంభించడం జరిగింది. DGP TELANGANA POLICE Telangana Police
రేగొండ నుండి కాళేశ్వరం వరకు జెన్కో, భూపాలపల్లి పట్టణంలోని వ్యాపార సంస్థలు, దాతల సహకారంతో ఏర్పాటు చేసిన అధునాతన 160 సీసీ కెమెరాలను MLA శ్రీ గండ్ర సత్యనారాయణ రావుతో కలిసి ప్రారంభం.DGP TELANGANA POLICE Telangana Police .
జిల్లా పోలీసు కార్యాలయం, జిల్లా కేంద్రంలో ఘనంగా 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. DGP TELANGANA POLICE Telangana Police
జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపధ్యంలో మహాముత్తారం మండలంలోని పెగడపల్లి సమీపంలో ప్రవహిస్తున్న #పెద్దవాగును, అలాగే #అలుగువాగు పరిశీలన. ప్రజలు ప్రమాదాల బారిన పడకుండా #రక్షణ చర్యలతో పాటు, #అప్రమత్తం చేయాలని పోలీసులకు ఆదేశం.DGP TELANGANA POLICE Telangana Police
#కాళేశ్వరం వద్ద గోదావరి నది నీటిమట్టం పెరగడంతో వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ. #గోదావరి వరద ఉధృతిని కలెక్టర్ శ్రీ రాహుల్ శర్మ, డిఎఫ్ఓ శ్రీ నవీన్ రెడ్డి, సబ్ కలెక్టర్ శ్రీ మయాంక్ సింగ్ తో కలిసి పరిశీలన. ప్రజలు ప్రమాదాల బారిన పడకుండా #రక్షణ చర్యలు. DGP TELANGANA POLICE Telangana Police
జిల్లా వ్యాప్తంగా PACS లు తనిఖీ. #యూరియా పంపిణీ ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా #పారదర్శకంగా జరపాలని, రైతులకు ఇబ్బంది కలుగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, నిర్వాహకులకు సూచన. #ఉద్దేశపూర్వకంగా యూరియా కృత్రిమ కొరత సృష్టింస్తే చట్టపరమైన చర్యలు.DGP TELANGANA POLICE Telangana Police
జాతీయ #క్రీడా దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలో క్రీడా దినోత్సవ రన్ ను జ్యోతిని వెలిగించి, జెండా ఊపి, కలెక్టర్ శ్రీ రాహుల్ శర్మ, ఎమ్మెల్యే శ్రీ గండ్ర సత్యనారాయణ రావుతో కలిసి క్రీడా #రన్ ప్రారంభించడం జరిగింది.DGP TELANGANA POLICE Telangana Police