Chityal Police station
@pschityaljsb
ID: 1893190479455592448
22-02-2025 06:46:34
34 Tweet
3 Followers
3 Following
మీ ఇంట్లో వయోవృద్ధులు ఉంటే వారికి సైబర్ మోసాలపై అవగాహన కల్పించండి. డిజిటల్ అరెస్ట్, ఇన్వెస్టిమెంట్ మోసాలు జరిగే తీరును వివరించండి. డిజిటల్ ట్రాన్సాక్షన్ల విషయంలో మెలకువలు నేర్పించండి. చిట్యాల పోలీస్ SP Bhupalapally
వాట్సాప్ గ్రూపుల్లో వచ్చే #Investmenttips నమ్మి ఇన్వెస్టిమెంట్స్ చేయొద్దు. తెలియని వ్యక్తులు చేసే ఆకర్షణీయమైన ప్రచారం వెనుక మోసం ఉండొచ్చు. ఫేక్ స్క్రీన్ షాట్స్, #fakeapps తో మోసగిస్తారు. పెట్టుబడి అనే కీలకమైన నిర్ణయాన్ని అపరిచితుల సలహాలను నమ్మి తీసుకోవద్దు. SP Bhupalapally
Kataram police solved the murder of Kapala Varshini (22) from Odithala village. Her mother Kavitha, with lover Rajkumar, killed her as she opposed their affair and tried to dispose body in occult form. DSP's team caught the accused. lauded team . Telangana Police DGP TELANGANA POLICE
🚨 వందే మాతరం 150 ఏళ్ల వేడుక 🇮🇳 నేటితో వందే మాతరం గీతం రచించి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా, చిట్యాల పోలీసులు (సీఐ మల్లేష్ & ఎస్సై శ్రవణ్) కాకతీయ హై స్కూల్ విద్యార్థుల తో కలిసి వందేమాతరం గీతన్న ఆలపించారు SP Bhupalapally, Telangana Police , DGP TELANGANA POLICE
చిట్యాల మోడల్ స్కూల్‌లో విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించిన చిట్యాల SI-2 హేమలత గారు. సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించి, విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో HC రామకృష్ణ, WPCలు మమత, నాగమణి పాల్గొన్నారు. SP Bhupalapally #TelanganaPolice