Ajay Swaero Metpally (@ajayswaero2) 's Twitter Profile
Ajay Swaero Metpally

@ajayswaero2

I shall be the leader Where ever iam

ID: 1288040915538292736

calendar_today28-07-2020 09:17:58

2,2K Tweet

3,3K Followers

270 Following

Ajay Swaero Metpally (@ajayswaero2) 's Twitter Profile Photo

ముఖ్యమంత్రి Revanth Reddy గారు మన జగిత్యాల జిల్లా మెట్ పల్లి కి చెందిన కాపెల్లి రమేష్ , ప్రమాదవశాత్తూ సౌదీ లొ బస్ ఆక్సిడెంట్ లో మరణించారు దయచేసి మీరు చొరవ తీసుకుని మృతదేహాన్ని త్వరగా ఇంటికి తెప్పించగలరు ,మృతుడి కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని కోరుతున్నాము KTR Kavitha Kalvakuntla

Prime Minister Narendra Modi Garu Kapelli Ramesh from Telangana of Jagityala district died in a bus accident in #Soudhi please take the initiative and bring the dead body home as soon as possible, we request you to support the Family financially Dr. S. Jaishankar Bandi Sanjay Kumar

Prime Minister Narendra Modi Garu Kapelli Ramesh from Telangana of Jagityala district died in a bus accident in #Soudhi please take the initiative and bring the dead body home as soon as possible, we request you to support the
Family financially Dr. S. Jaishankar Bandi Sanjay Kumar
Ajay Swaero Metpally (@ajayswaero2) 's Twitter Profile Photo

చాలా రోజుల నిరీక్షణ తర్వాత నా X అకౌంట్ ను తిరిగి సాధించాను 🙏💝

Ajay Swaero Metpally (@ajayswaero2) 's Twitter Profile Photo

చనిపోయిన భర్తను గుర్తు చేసుకుని కన్నీరు పెట్టుకున్న విధానాన్ని కూడా రాజకీయ కోణంలో చూసిన Ponnam Prabhakar గారి మాటలకు #Jublihills ప్రజలే బుద్ధి చెప్పాలి KTR Dr.RS Praveen Kumar Pavani Goud BRS 𝗡𝗔𝗟𝗟𝗔 𝗕𝗔𝗟𝗨

Ajay Swaero Metpally (@ajayswaero2) 's Twitter Profile Photo

#BRS నాయకుల ఇళ్లల్లో సోదాలు నిర్వహించడాన్ని మేము స్వాగతిస్తున్నాం , అదే విధంగా #Congress #BJP #MIM నాయకుల ఇళ్లల్లో కూడా సోదాలు నిర్వహించే ధైర్యం మీకుందా ..? Revanth Reddy గారు

Ajay Swaero Metpally (@ajayswaero2) 's Twitter Profile Photo

దేశ రాజధాని ఢిల్లీ లో సాక్షాత్తు ఎర్రకోట వద్ద బాంబు పేలడం అంటే దేశ ప్రజల గుండె మీద పేలినట్టే ఢిల్లీ ప్రభుత్వం ఏం చేస్తుంది గాడిదలు కాస్తుందా ? Rekha Gupta Narendra Modi Bandi Sanjay Kumar G Kishan Reddy

Ajay Swaero Metpally (@ajayswaero2) 's Twitter Profile Photo

Is there not a single Women's Commission or police system in #Telangana to take action against a fanatic who speaks so slanderously about an independent journalist, including a woman ThulasiChandu , on social media? Revanth Reddy Women Safety Wing, Telangana Police NCW V.C. Sajjanar, IPS

Ajay Swaero Metpally (@ajayswaero2) 's Twitter Profile Photo

Is there not a single Women's Commission or police system in Telangana to take action against a fanatic who speaks so slanderously about an independent journalist, including a woman ThulasiChandu, on social media? Smita Sabharwal Swati Lakra Sumathi IPS IPS Association

Ajay Swaero Metpally (@ajayswaero2) 's Twitter Profile Photo

ఈరోజు Dr.RS Praveen Kumar గారి జన్మదిన సందర్భంగా వారు ప్రజాసేవలో పైపైకి ఎదగాలని కోరుతూ , వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించి అర్చన చేయించడం జరిగింది KTR