𝗡𝗔𝗟𝗟𝗔 𝗕𝗔𝗟𝗨(@Nallabalu1) 's Twitter Profileg
𝗡𝗔𝗟𝗟𝗔 𝗕𝗔𝗟𝗨

@Nallabalu1

|। Telangana | AntiBjp | Parody ।|

ID:1292482292921724931

calendar_today09-08-2020 15:26:24

84,0K Tweets

30,7K Followers

858 Following

MBR(@BharathMBNR) 's Twitter Profile Photo

గొర్ల స్కాం అయిపాయె, కాళేశ్వరం కూలిపోయే, ఫోన్ tapping అయిపాయె అన్ని తిప్పితిమి
ఒట్లు, తిట్లు కూడా వర్కౌట్ అయితలేవు ర కొనుగోలు ఎట్ల చేద్దాం అంటావ్ !!

గొర్ల స్కాం అయిపాయె, కాళేశ్వరం కూలిపోయే, ఫోన్ tapping అయిపాయె అన్ని తిప్పితిమి ఒట్లు, తిట్లు కూడా వర్కౌట్ అయితలేవు ర కొనుగోలు ఎట్ల చేద్దాం అంటావ్ !!
account_circle
BRS TechCell(@BRSTechCell) 's Twitter Profile Photo

బీఆర్ఎస్ దళం 🔥🔥

మిర్యాలగూడ కేసీఆర్ రోడ్ షో డ్రోన్ విజువల్స్ 💥💥

account_circle
Shiva Warangal(@SkWarangal) 's Twitter Profile Photo

🔥🔥🔥🔥 K C R 🔥🔥🔥🔥

ఆనవాళ్లు లేకుండా చేస్తా అన్నా రండ గాడు ఎవలమ్మా, ఇక్కడికి రావాలి..

కేసీఆర్.. తెలంగాణ తన జాగీర్..🤙🤙✊✊🔥🔥

ఈ దెబ్బతో దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోవాలి లిల్లీపుట్గానిది..🔥💥🔥✊✊

account_circle
BRS Party(@BRSparty) 's Twitter Profile Photo

కేసీఆర్ గారి రోడ్ షో తో జనసంద్రమైన మిర్యాలగూడ.

BusYatra

account_circle
Telugu Scribe(@TeluguScribe) 's Twitter Profile Photo

గూస్‌బంప్స్ వీడియో

మిర్యాలగూడలో కేసీఆర్ రోడ్ షో విజువల్స్

account_circle
BRS Party(@BRSparty) 's Twitter Profile Photo

సక్కగున్న తెలంగాణలో ఉడుముల్లా సొచ్చి అవస్థలు తెస్తున్నరు.

కాంగ్రెస్ ప్రభుత్వం‌పై నిప్పులు చెరిగిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌🔥🔥

account_circle
BRS Party(@BRSparty) 's Twitter Profile Photo

కేసీఆర్ ఆనవాళ్లు లేకుంటా చేస్తారా?

మీరు జైల్లో పెడుతారా.. మీ జైలకు తోకమట్టకు బెదిరేదిలేదు

పదిహేను ఏండ్లు పోరాటం చేసి రాష్ట్రాన్ని సాధించి.. పదేండ్లు అభివృద్ధి చేసిన నన్ను పట్టుకుని పేగులు తీస్తాం.. మెడలేసుకుంటాం అంటారా?

ముఖ్యమంత్రిగా ఉండి మాట్లాడే భాష ఇదేనా?

- మిర్యాలగూడ రోడ్

account_circle
Shiva Warangal(@SkWarangal) 's Twitter Profile Photo

నీ సొల్లు పురాణం విని నమ్మేంత ఎర్రి జనం కాదు వరంగల్ జనం..

ఆ ముచ్చట తర్వాత, రాష్ట్ర రాజముద్ర నుండి వరంగల్ చిహ్నమైన కాకతీయుల కళాతోరణాన్ని తీసేస్తా అన్నదాని గురించి చెప్పు ముందు..

తీసేస్తావా కొనసాగిస్తావా..??

తీసేస్తా అంటే నీ పార్టీని 100 మీటర్ల లోతులో పాతిపెడతారు..
కొనసాగిస్తా

account_circle
Telugu Scribe(@TeluguScribe) 's Twitter Profile Photo

రైతుబంధు కావాలని రైతులు అడిగితే చెప్పుతో కొడతా అని ఒక మంత్రి అంటున్నాడు.

మంత్రిగారు చెప్పులు మీకే కాదు రైతులకు కూడా ఉంటాయి.. వాళ్ల చెప్పులు చాలా బందవస్తుగా ఉంటాయి - కేసీఆర్

account_circle
Telugu Scribe(@TeluguScribe) 's Twitter Profile Photo

1956 నుంచి ఈ నాటి వరకు మన శత్రువే కాంగ్రెస్ పార్టీ

1956లో తెలంగాణని, ఆంధ్రప్రదేశ్‌లో కలిపి.. 58 సంవత్సరాలు మనల్ని గోస పెట్టిందే కాంగ్రెస్ పార్టీ

కాంగ్రెస్ పార్టీ అడ్డగొలు 420 హామీలు ఇచ్చి.. సక్కగా ఉన్న తెలంగాణలో ఉడుముళ్లగా సొచ్చి మనకి ఈ అవస్థలు తెచ్చారు - బీఆర్ఎస్ అధినేత

account_circle
𝗡𝗔𝗟𝗟𝗔 𝗕𝗔𝗟𝗨(@Nallabalu1) 's Twitter Profile Photo

రేవంత్ రెడ్డి వరంగల్ సభలో ఒక వైపు ఖాళీ కుర్చీలు, మరోవైపు రేవంత్ రెడ్డి మాట్లాడుతుంటే ఉన్న కొంతమంది కూడా వెళ్ళిపోతున్నారు...

account_circle
BRS Party(@BRSparty) 's Twitter Profile Photo

కేసీఆర్ బస్సు యాత్రకు అనూహ్య స్పందన

తమ అభిమాన నేతకు ఘనంగా స్వాగతం పలుకుతున్న ప్రజలు.

account_circle
𝗡𝗔𝗟𝗟𝗔 𝗕𝗔𝗟𝗨(@Nallabalu1) 's Twitter Profile Photo

రేవంత్ రెడ్డి వరంగల్ సభలో ఒక వైపు ఖాళీ కుర్చీలు, మరోవైపు రేవంత్ రెడ్డి మాట్లాడుతుంటే ఉన్న కొంతమంది కూడా వెళ్ళిపోతున్నారు...

account_circle
Telugu Scribe(@TeluguScribe) 's Twitter Profile Photo

కేసీఆర్ బస్సు యాత్రకు అనూహ్య స్పందన

భారీగా తరలి పూలు చల్లుతూ బాణా సంచా కాలుస్తూ కేసీఆర్‌కు స్వాగతం పలుకుతున్న ప్రజలు.. బోనాలతో ఎదురేగిన వందలాది మహిళలు.

విపరీతమైన రద్దీతో స్లోగా కదులుతున్న కేసీఆర్ బస్సు యాత్ర.. అర్ధగంట నుంచి కిలోమీటర్ కూడా కదలని కేసీఆర్ కాన్వాయ్.

account_circle
BRS Party(@BRSparty) 's Twitter Profile Photo

అబద్దాల పునాదుల మీద గద్దెనెక్కిన అహంకార కాంగ్రెస్ మెడలు వంచేందుకై బస్సు యాత్రతో బయల్దేరిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 🔥🔥

మీ వెంట మేమున్నాం అంటూ సైన్యంలా తరలివస్తున్న ప్రజలు.

account_circle
Mahi(@Mahi0x00) 's Twitter Profile Photo

ఈయన కల్లాల కాడ బస్సాపుడు మొదలు పెట్టిండు.
పొట్టోనికి కష్టకాలం స్టార్ట్ అయినట్టే.

account_circle
TV9 Telugu(@TV9Telugu) 's Twitter Profile Photo

టీవీ9 లైవ్‌షోలో కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో పెనుమార్పులకు నాంది కాబోతున్నాయని భావిస్తున్నారా?

Watch Big News Big Debate Today @ 7PM On TV9 Telugu

టీవీ9 లైవ్‌షోలో కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో పెనుమార్పులకు నాంది కాబోతున్నాయని భావిస్తున్నారా? Watch Big News Big Debate Today @ 7PM On TV9 Telugu #RajinikanthVellalacheruvu #TV9Rajinikanth #BigNewsBigDebate #TSPolitics #BRS #Congress #BJP
account_circle