𝐕𝐢𝐬𝐡𝐧𝐮.𝐁 (@vissu_thoughts) 's Twitter Profile
𝐕𝐢𝐬𝐡𝐧𝐮.𝐁

@vissu_thoughts

DevOps Engineer ||Former Product designer in GE ||O+ Blood Group ||Tweets are personal 😎😎Jai Telangana|| staunch supporter of KCR

ID: 1383044172999917570

calendar_today16-04-2021 13:06:49

13,13K Tweet

2,2K Followers

976 Following

Telugu Scribe (@teluguscribe) 's Twitter Profile Photo

బిగ్ బ్రేకింగ్ న్యూస్ అదుపుతప్పిన అభిమానం.. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాట ఆరుగురు ఆర్సీబీ అభిమానులు మృతి చెందినట్లు సమాచారం చిన్నస్వామి స్టేడియంలో జరగనున్న విజయోత్సవ వేడుకలకు భారీగా అభిమానులు తరలిరావడంతో, తొక్కిసలాట జరిగి ఆరుగురు అభిమానులు మృతి మరో 25

𝐕𝐢𝐬𝐡𝐧𝐮.𝐁 (@vissu_thoughts) 's Twitter Profile Photo

ఇదే విధంగా విజయోత్సవ ర్యాలీ/సభ ముంబై లో కూడా జరిగింది. ఇప్పుడు బెంగుళూరులో వచ్చిన దానికంటే ఎన్నో రెట్లు ఎక్కువ జనాలు వచ్చారు. కానీ అప్పుడు ముంబై పోలీసులు కల్పించిన సెక్యూరిటీ, ప్లానింగ్ నిజంగా అద్భుతం.

ఇదే విధంగా విజయోత్సవ ర్యాలీ/సభ ముంబై లో కూడా జరిగింది. ఇప్పుడు బెంగుళూరులో వచ్చిన దానికంటే ఎన్నో రెట్లు ఎక్కువ జనాలు వచ్చారు. కానీ అప్పుడు ముంబై పోలీసులు కల్పించిన సెక్యూరిటీ, ప్లానింగ్ నిజంగా అద్భుతం.
Telugu Scribe (@teluguscribe) 's Twitter Profile Photo

సన్న బియ్యం అన్నారు ఒకటే నెల ఇచ్చారు.. మళ్లీ నెల దొడ్డు బియ్యం ఇచ్చారు ఇందిరమ్మ ఇల్లు కూడా ఇల్లు ఉన్న వాళ్ళకే ఇస్తున్నారు రేవంత్ రెడ్డి మమ్మల్ని కోటీశ్వరులను చేయడం కాదు.. మమ్మల్ని ముంచుతున్నాడు

𝐕𝐢𝐬𝐡𝐧𝐮.𝐁 (@vissu_thoughts) 's Twitter Profile Photo

3 towers ke 3600crs Wa Babu Wa , Telangana Scretriate 600 crs Parliament ne 900crs petti kadithe mana visionary mathram temporary assembly temporary secretariat ke 1100crs kharchu pettaadu indhulo vinthemundhi idhi mana visionary gari panithanam😂😂

3 towers ke 3600crs 

Wa Babu Wa , 

Telangana Scretriate 600 crs Parliament ne 900crs petti kadithe mana visionary mathram temporary assembly temporary secretariat ke 1100crs kharchu pettaadu indhulo vinthemundhi idhi mana visionary gari panithanam😂😂
Hi Kollapur (@hikollapur) 's Twitter Profile Photo

అన్న Eatala Rajender గోదావరి బనకచర్లతో ఇప్పటికిప్పుడు ప్రమాదం లేకపోయినా.. శ్రీశైలం రైట్ మెయిన్ కెనాల్ విస్తరణతో మహబూబ్ నగర్,నల్గొండ జిల్లాలో కరువు ఏర్పడే ప్రమాదం ఉంది! ఇప్పుడు SRMC లో 45,762 క్యూసెక్కుల ప్రవాహం ఉంది, కెనాల్ కాంక్రీట్ లైనింగ్ పూర్తయితే అది 88,800 చేరుతుంది.

అన్న <a href="/Eatala_Rajender/">Eatala Rajender</a> 
గోదావరి బనకచర్లతో ఇప్పటికిప్పుడు ప్రమాదం లేకపోయినా..

శ్రీశైలం రైట్ మెయిన్ కెనాల్ విస్తరణతో మహబూబ్ నగర్,నల్గొండ జిల్లాలో కరువు ఏర్పడే ప్రమాదం ఉంది!

ఇప్పుడు SRMC లో 45,762 క్యూసెక్కుల ప్రవాహం ఉంది, కెనాల్ కాంక్రీట్ లైనింగ్ పూర్తయితే అది 88,800 చేరుతుంది.
𝐕𝐢𝐬𝐡𝐧𝐮.𝐁 (@vissu_thoughts) 's Twitter Profile Photo

తన స్థాయి కాకున్నాKomatireddy Venkat Reddy తో వేదిక పంచుకున్న Teenmar Mallanna .. తనకు దక్కిన ఈ గౌరవనికి ఆనందములో కోమటి అంకుల్..

తన స్థాయి కాకున్నా<a href="/KomatireddyKVR/">Komatireddy Venkat Reddy</a> తో వేదిక పంచుకున్న <a href="/TeenmarMallanna/">Teenmar Mallanna</a> ..

తనకు దక్కిన ఈ గౌరవనికి ఆనందములో కోమటి అంకుల్..
𝐕𝐢𝐬𝐡𝐧𝐮.𝐁 (@vissu_thoughts) 's Twitter Profile Photo

ఎం పనికి ఒప్పుకుంటే మహిళలకు పదవులు ?? అన్న Bandi Sanjay Kumar ఎంది ఇది.. అంత దేశం కోసం ధర్మం కోసమా 🤦‍♂️🤦‍♂️ మహిళలకు బీజేపీ లో భద్రత లేదు…

𝐕𝐢𝐬𝐡𝐧𝐮.𝐁 (@vissu_thoughts) 's Twitter Profile Photo

Slipper shot to Jayaprakash Narayan and So Called Intellectuals .. ఇలాంటివి ఎలక్షన్ ముందు పడి ఉంటే ప్రజలకు అర్థమయ్యేది…

𝐕𝐢𝐬𝐡𝐧𝐮.𝐁 (@vissu_thoughts) 's Twitter Profile Photo

ఎన్ని తప్పులు చేస్తే రాజీవ్ గాంధీ అయ్యా లేనోడు అయిండు Revanth Reddy అన్న..