Komatireddy Venkat Reddy(@KomatireddyKVR) 's Twitter Profileg
Komatireddy Venkat Reddy

@KomatireddyKVR

Minister for R&B and Cinematography Govt of Telangana.| Nalgonda MLA | Former MP, Bhongir. #GintiKaro #BhartiBharosa #PehliNaukriPakki #KisaanMSPGuarantee

ID:3539940192

linkhttp://komatireddyvenkatreddy.org calendar_today12-09-2015 17:05:05

3,0K Tweets

49,6K Followers

71 Following

Komatireddy Venkat Reddy(@KomatireddyKVR) 's Twitter Profile Photo

నల్గొండలో ప్రతీ విద్యార్ధిని ప్రయోజకున్ని చేయడమే నా లక్ష్యం. అందులో భాగంగా.. కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా ఉచిత హాస్టల్, భోజన వసతి మరియు స్టడీ మెటీరియల్ తో కూడిన ఎప్ సెట్ శిక్షణను అందిస్తున్నాం. ఇవ్వాల 300 మంది విద్యార్ధులకు ఉచిత స్టడీ మెటీరియల్ ను అందించడం జరిగింది.

account_circle
Komatireddy Venkat Reddy(@KomatireddyKVR) 's Twitter Profile Photo

నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ రోజు మిర్యాలగూడలో.. సహచర మంత్రివర్యులు శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, జై వీర్ రెడ్డి లతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం జరిగింది.
కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అడుగడుగునా నీరాజనం పలుకుతున్నారు.

నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ రోజు మిర్యాలగూడలో.. సహచర మంత్రివర్యులు శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, జై వీర్ రెడ్డి లతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అడుగడుగునా నీరాజనం పలుకుతున్నారు.
account_circle
Komatireddy Venkat Reddy(@KomatireddyKVR) 's Twitter Profile Photo

ప్రజల సమస్యలు తీర్చితే కలిగే ఆనందం.. మరెందులో రాదు

account_circle
Rahul Gandhi(@RahulGandhi) 's Twitter Profile Photo

भाजपा के मेनिफेस्टो और नरेंद्र मोदी के भाषण से दो शब्द गायब हैं - महंगाई और बेरोज़गारी।

लोगों के जीवन से जुड़े सबसे अहम मुद्दों पर भाजपा चर्चा तक नहीं करना चाहती।

INDIA का प्लान बिलकुल स्पष्ट है - 30 लाख पदों पर भर्ती और हर शिक्षित युवा को 1 लाख की पक्की नौकरी।

युवा इस बार…

account_circle
Rahul Gandhi(@RahulGandhi) 's Twitter Profile Photo

युवाओं की पक्की नौकरी के लिए,
महिलाओं की आर्थिक मज़बूती के लिए,
किसानों को फसल पर MSP के लिए,
श्रमिकों को मेहनत के सही दाम के लिए,
पिछड़ों के हक़ और हिस्सेदारी के लिए,
निर्णयों में सबकी भागीदारी के लिए,
एकजुट और खुशहाल भारत के लिए,

दीजिए कांग्रेस का साथ, अब हाथ बदलेगा हालात!…

account_circle
Komatireddy Venkat Reddy(@KomatireddyKVR) 's Twitter Profile Photo

మారపాక సురేందర్ రెడ్డిగారి అంత్యక్రియల్లో పాల్గొనడం జరిగింది.
నల్గొండ జిల్లా, నిడమనూరు మండలం, మారపాక గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సురేందర్ రెడ్డి గారి మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను.

account_circle
Komatireddy Venkat Reddy(@KomatireddyKVR) 's Twitter Profile Photo

భారతీయ సమాజానికి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సూచించిన మార్గం ఎప్పటికీ ఆదర్శనీయం. భారతదేశం గొప్ప ప్రజాస్వామ్య, గణతంత్ర, లౌకిక రాజ్యంగా వర్ధిల్లడం వెనుక అంబేద్కర్ గారి కృషి ఉంది. ఆ మహనీయుని జయంతి సందర్భంగా ఇవే నా నమస్సుమాంజలి.

అంటరానితనం, కులవ్యవస్థ నిర్మూలన, మహిళోద్ధారణకు విశేష కృషి చేసిన మహానుభావుడు మహాత్మా జ్యోతిబా పూలే.
సత్య శోధక్ సమాజ్ ను ఏర్పాటు చేసి విద్య మరియు సామాజిక సంస్కరణల ద్వారా మాత్రమే అణగారిన వర్గాలు ఉన్నత స్థానాలకు చేరుకుంటాయని నమ్మి ఆ వర్గాల అభ్యున్నతి కోసం నిరంతరం పాటుపడ్డారు.

అంటరానితనం, కులవ్యవస్థ నిర్మూలన, మహిళోద్ధారణకు విశేష కృషి చేసిన మహానుభావుడు మహాత్మా జ్యోతిబా పూలే. సత్య శోధక్ సమాజ్ ను ఏర్పాటు చేసి విద్య మరియు సామాజిక సంస్కరణల ద్వారా మాత్రమే అణగారిన వర్గాలు ఉన్నత స్థానాలకు చేరుకుంటాయని నమ్మి ఆ వర్గాల అభ్యున్నతి కోసం నిరంతరం పాటుపడ్డారు.
account_circle
Komatireddy Venkat Reddy(@KomatireddyKVR) 's Twitter Profile Photo

ముస్లిం సోదరులందరికి పవిత్ర రంజాన్ పండగ శుభాకాంక్షలు
పవిత్ర ఖురాన్ బోధించిన జకాత్, ఫిత్రా వంటి విలువైన సేవా నియమాలను పాటిస్తూ, ధానధర్మాలు చేస్తూ.. పేదల ఆకలి తీర్చే పండగ రంజాన్, నెల రోజులపాటు నిష్ఠతో ఉపవాసాలు చేసిన మీఅందరిపై అల్లా దయా ఉండాలని కోరుకుంటూ.. రంజాన్ శుభాకాంక్షలు

ముస్లిం సోదరులందరికి పవిత్ర రంజాన్ పండగ శుభాకాంక్షలు పవిత్ర ఖురాన్ బోధించిన జకాత్, ఫిత్రా వంటి విలువైన సేవా నియమాలను పాటిస్తూ, ధానధర్మాలు చేస్తూ.. పేదల ఆకలి తీర్చే పండగ రంజాన్, నెల రోజులపాటు నిష్ఠతో ఉపవాసాలు చేసిన మీఅందరిపై అల్లా దయా ఉండాలని కోరుకుంటూ.. రంజాన్ శుభాకాంక్షలు
account_circle
Komatireddy Venkat Reddy(@KomatireddyKVR) 's Twitter Profile Photo

సీనియర్ ఐపీఎస్ అధికారి, నా ఆప్తమిత్రుడు రాజీవ్ రతన్ అకాల మరణం దిగ్బ్రాంతి కలిగిచింది. ఎంతో నిజాయితీతో పనిచేసే ఐపీఎస్ అధికారిని కోల్పోవడం బాధాకరం. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను

ప్రజా శ్రేయస్సు కోసం అలుపెరగక శ్రమిస్తున్న..
కాంగ్రెస్ ప్రజాప్రభుత్వంలో..
తెలంగాణ సమస్త ప్రజానీకం
సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో ఉండాలని
ప్రతీ ఇంట్లో సంబరాలు వెల్లివిరియాలని.. కోరుకుంటూ
తెలంగాణ ప్రజలందరికి తెలుగు సంవత్సరాది ఉగాది పండగ శుభాకాంక్షలు.

ప్రజా శ్రేయస్సు కోసం అలుపెరగక శ్రమిస్తున్న.. కాంగ్రెస్ ప్రజాప్రభుత్వంలో.. తెలంగాణ సమస్త ప్రజానీకం సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రతీ ఇంట్లో సంబరాలు వెల్లివిరియాలని.. కోరుకుంటూ తెలంగాణ ప్రజలందరికి తెలుగు సంవత్సరాది ఉగాది పండగ శుభాకాంక్షలు.
account_circle
Komatireddy Venkat Reddy(@KomatireddyKVR) 's Twitter Profile Photo

ఈ రోజు మీడియా మిత్రులు హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో జరిపిన ఇఫ్తార్ విందు లో పాల్గొని ముస్లిం సోదరులకు ముందస్తు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది

account_circle
Telangana Congress(@INCTelangana) 's Twitter Profile Photo

నమస్కారం 🙏

రాత్రి 12 గంటలవుతుంది.
చాలా ఎనర్జీతో, నవ్వుతూ వీడియో చేయాలని మా టీం చెప్పింది.

నేను ఇప్పుడే తెలంగాణ నుండి వచ్చాను. మానిఫెస్టో విడుదల కార్యక్రమం చాలా బాగా జరిగింది. చాలా మంది వచ్చారు. చాలా మంది అన్నారు మా మానిఫెస్టో మంచి ప్రగతిశీల పత్రమని.

ఈ మేనిఫెస్టో రూపకర్తలు…

account_circle
Komatireddy Venkat Reddy(@KomatireddyKVR) 's Twitter Profile Photo

ఈ రోజు అడివేంల గ్రామస్తుల ఆహ్వానం మేరకు స్థానిక ఎమ్మెల్యే మందుల సామేల్ గారు, భువనగిరి పార్లమెంట్ అభ్యర్ధి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారితో కలిసి శ్రీ మత్యాలమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టా మహోత్సవంలో పొల్గొనడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల విజ్ఞప్తి మేరకు బైక్ నడపడం జరిగింది.

సీనియర్ న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ గారి మృతి పట్ల నా ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నాను. వారు దూరదర్శన్ ఛానెల్ లో వార్త పఠనం ద్వారా కోట్ల మంది హృదయాలకు చేరువ అయ్యారు.
వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను.

సీనియర్ న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ గారి మృతి పట్ల నా ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నాను. వారు దూరదర్శన్ ఛానెల్ లో వార్త పఠనం ద్వారా కోట్ల మంది హృదయాలకు చేరువ అయ్యారు. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను.
account_circle
Komatireddy Venkat Reddy(@KomatireddyKVR) 's Twitter Profile Photo

ఈ దేశంలో యువతకు, మహిళలకు, రైతులకు, కార్మికులకు,
బడుగులకు సంక్షేమం బాట చూపే..తుక్కుగూడ సభ
దేశానికి కొత్తదారి చూపే ప్రజాఆకాంక్షల వేదిక.
లక్షలాదిగా తరలిరండి.. జనజాతరను దిగ్విజయం చేయండి.
Congress Telangana Congress Rahul Gandhi Priyanka Gandhi Vadra Mallikarjun Kharge Deepa Dasmunshi Revanth Reddy

ఈ దేశంలో యువతకు, మహిళలకు, రైతులకు, కార్మికులకు, బడుగులకు సంక్షేమం బాట చూపే..తుక్కుగూడ సభ దేశానికి కొత్తదారి చూపే ప్రజాఆకాంక్షల వేదిక. లక్షలాదిగా తరలిరండి.. జనజాతరను దిగ్విజయం చేయండి. @INCIndia @INCTelangana @RahulGandhi @priyankagandhi @kharge @DeepaDasmunsi @revanth_anumula
account_circle
Komatireddy Venkat Reddy(@KomatireddyKVR) 's Twitter Profile Photo

సామాజిక న్యాయమే ఊపిరిగా..
అణగారిన వర్గాల సంక్షేమమే ధ్యేయంగా..
జీవితాంతం కృషి చేసిన మహానుభావులు..
విశిష్ట పార్లమెంటేరియన్..మాజీ ఉప ప్రధాన‌మంత్రి..
దేశ తొలి కార్మిక శాఖామాత్యులు..
శ్రీ డా. బాబు జగ్జీవన్ రామ్ గారి జయంతి సందర్భంగా..
ఆ మహనీయునికి నా నమస్సులు..

సామాజిక న్యాయమే ఊపిరిగా.. అణగారిన వర్గాల సంక్షేమమే ధ్యేయంగా.. జీవితాంతం కృషి చేసిన మహానుభావులు.. విశిష్ట పార్లమెంటేరియన్..మాజీ ఉప ప్రధాన‌మంత్రి.. దేశ తొలి కార్మిక శాఖామాత్యులు.. శ్రీ డా. బాబు జగ్జీవన్ రామ్ గారి జయంతి సందర్భంగా.. ఆ మహనీయునికి నా నమస్సులు..
account_circle