Srinivas Pindiga (@srinupindiga) 's Twitter Profile
Srinivas Pindiga

@srinupindiga

Scholar

ID: 956448801404878850

linkhttp://www.srinivaspindigablogspot.com calendar_today25-01-2018 08:48:58

2,2K Tweet

196 Followers

1,1K Following

Srinivas Pindiga (@srinupindiga) 's Twitter Profile Photo

Naveena జర్ర మాగ్గూడ మద్దతు తెల్పండి మేడం Naveena గారు. TSPSC #JuniorLecturers రిజల్ట్స్ & అప్పాయింట్ మెంట్స్ కోసం రెండేండ్ల సంది సూత్తానం. జర మా తరుపున గొంతెత్తండి. Revanth Reddy Telangana CMO గారిని ఓపాలి అడగండి. వారే విద్యాశాఖామంత్రి.TQ

Naveena జర్ర మాగ్గూడ మద్దతు తెల్పండి మేడం Naveena గారు.
TSPSC #JuniorLecturers రిజల్ట్స్ & అప్పాయింట్ మెంట్స్ కోసం రెండేండ్ల సంది సూత్తానం.
జర మా తరుపున గొంతెత్తండి. Revanth Reddy Telangana CMO గారిని ఓపాలి అడగండి. వారే విద్యాశాఖామంత్రి.TQ
Dr.RS Praveen Kumar (@rspraveenswaero) 's Twitter Profile Photo

ముఖ్యమంత్రి Revanth Reddy గారు, కేసీఆర్ గారి హయాంలో విడుదల చేసిన నోటిఫికేషన్ కు మీ ప్రభుత్వ హయాంలో తుది ఫలితాలు రాబట్టుకోవడానికి ఎనిమిది వేల మంది నిరుద్యోగ గ్రూప్-4 అభ్యర్థులు పడిన బాధలు వర్ణనాతీతం. మీరు అన్విల్లింగ్ (Relinquishment) ఆప్షన్ ఇవ్వనందు వల్ల చాలా బ్యాక్ లాగ్

Srinivas Pindiga (@srinupindiga) 's Twitter Profile Photo

Bhatti Vikramarka Mallu గౌరవ ఉపముఖ్యమంత్రివర్యులు శ్రీ Bhatti Vikramarka Mallu గారికి. ఇంటర్మీడియేట్ విద్యావ్యవస్థ బలోపేతంకై వెంటనే TSPSC #జూనియర్.లెక్చరర్స్ అన్ని సబ్జెక్టుల రిజల్ట్స్ ఇచ్చి నియామక పత్రాలు పంపిణీ చేసి పోస్టింగ్స్ ఇచ్చేలా తగు చర్యలు తీసుకోగలరని మనవి‌. ధన్యవాదములు. #JL

Bhatti Vikramarka Mallu గౌరవ ఉపముఖ్యమంత్రివర్యులు శ్రీ
Bhatti Vikramarka Mallu
గారికి. ఇంటర్మీడియేట్ విద్యావ్యవస్థ బలోపేతంకై వెంటనే
TSPSC
#జూనియర్.లెక్చరర్స్ అన్ని సబ్జెక్టుల రిజల్ట్స్ ఇచ్చి నియామక పత్రాలు పంపిణీ చేసి పోస్టింగ్స్ ఇచ్చేలా తగు చర్యలు తీసుకోగలరని మనవి‌. ధన్యవాదములు. #JL
Srinivas Pindiga (@srinupindiga) 's Twitter Profile Photo

వేయి పూలు విరబూయనీయి కోటి వసంతాలు వికసించనీయి #HappyNewYear2025

వేయి పూలు విరబూయనీయి
కోటి వసంతాలు వికసించనీయి
#HappyNewYear2025
Dr.RS Praveen Kumar (@rspraveenswaero) 's Twitter Profile Photo

ముఖ్యమంత్రి Revanth Reddy గారూ! మీతో కాదు కాని మీ దగ్గర ఉన్న విద్యా శాఖ ను BRS Party కి అప్పగించాలని తెలంగాణ కోరుకుంటున్నది. మా పార్టీ అద్భుతాలు చేసి చూపిస్తుంది. 1392 మంది ప్రభుత్వ జూనియర్ కళాశాలల లెక్చరర్ అభ్యర్థుల నోటిఫికేషన్ విడుదల 2022 లో విడుదల అయితే, 2023 లో పరీక్ష

BC Voice (@voice2bc) 's Twitter Profile Photo

ఆ విద్యా కమీషన్ చైర్మన్ ను నిద్ర లేపండి ఎవరైనా!!! నెలకు 11 కోట్ల చొప్పున ఒక 5 నెలలు లేట్ చేస్తే మొత్తం 55 కోట్లు మిగులుతాయనే ప్రభుత్వం వీళ్ళ నియామకాలు ఆలస్యం చేస్తుంది.

ఆ విద్యా కమీషన్ చైర్మన్ ను నిద్ర లేపండి ఎవరైనా!!! నెలకు 11 కోట్ల చొప్పున ఒక 5 నెలలు లేట్ చేస్తే మొత్తం 55 కోట్లు మిగులుతాయనే ప్రభుత్వం వీళ్ళ నియామకాలు ఆలస్యం చేస్తుంది.
Srinivas Pindiga (@srinupindiga) 's Twitter Profile Photo

Bhatti Vikramarka Mallu గౌరవ Dy.CM Bhatti Vikramarka Mallu గారు, మరి జూనియర్ లెక్చరర్స్ అప్పాయింట్ మెంట్ ఆర్డర్స్ & పోస్టింగ్స్ ఏప్పుడిస్తారు? 2022-2025 సాగతీత భర్తీ ప్రక్రియకు ముగింపు పలకండి. ఇంటర్ విద్య బలోపేతంకై వెంటనే నియామకాలు పూర్తి చేయండి.

Bhatti Vikramarka Mallu గౌరవ Dy.CM Bhatti Vikramarka Mallu గారు,
మరి జూనియర్ లెక్చరర్స్ అప్పాయింట్ మెంట్ ఆర్డర్స్ & పోస్టింగ్స్ ఏప్పుడిస్తారు?
2022-2025 సాగతీత భర్తీ ప్రక్రియకు ముగింపు పలకండి.
ఇంటర్ విద్య బలోపేతంకై వెంటనే నియామకాలు పూర్తి చేయండి.
Srinivas Pindiga (@srinupindiga) 's Twitter Profile Photo

గౌరవ Telangana CMO Revanth Reddy గారు, జూనియర్ లెక్చరర్ల అప్పాయింట్మెంట్ ఆర్డర్స్ & పోస్టింగ్స్ వెంటనే ఇవ్వాలి. ఇంటర్ విద్య బలోపేతం జూనియర్ లెక్చరర్ల నియామకం తోనే సాధ్యం. #JLAppointments #JuniorLecturers #TGPSC #JLPostings #BIE

గౌరవ Telangana CMO Revanth Reddy గారు,
జూనియర్ లెక్చరర్ల అప్పాయింట్మెంట్ ఆర్డర్స్ & పోస్టింగ్స్ వెంటనే ఇవ్వాలి.
ఇంటర్ విద్య బలోపేతం జూనియర్ లెక్చరర్ల నియామకం తోనే సాధ్యం.
#JLAppointments #JuniorLecturers #TGPSC #JLPostings #BIE
Srinivas Pindiga (@srinupindiga) 's Twitter Profile Photo

జూనియర్ లెక్చరర్స్ అప్పాయింట్మెంట్ ఆర్డర్లు ఇవ్వాలని ఈరోజు ఇంటర్మీడియేట్ బోర్డు, నాంపల్లి, హైదరాబాద్ లో కోరడం జరిగింది. Telangana CMO Revanth Reddy Bhatti Vikramarka Mallu youtu.be/xDrLNiFjDuw?si…

Srinivas Pindiga (@srinupindiga) 's Twitter Profile Photo

Komatireddy Venkat Reddy గౌరవ మంత్రివర్యులు Komatireddy Venkat Reddy గారికి నమస్కారం, 2022 JL Notification 2023 JL Written Online Exam 2024 Results and Selection List 2025 Appointments ???? వెంటనే జూనియర్ లెక్చరర్లను అప్పాయింట్ మెంట్ చేసి పోస్టింగ్స్ ఇచ్చి ఇంటర్ విద్య బలోపేతంకై చర్యలు తీసుకోగలరని కోరుతున్నాం.

Komatireddy Venkat Reddy గౌరవ మంత్రివర్యులు Komatireddy Venkat Reddy గారికి నమస్కారం,
2022 JL Notification
2023 JL Written Online Exam
2024 Results and Selection List
2025 Appointments ????
వెంటనే జూనియర్ లెక్చరర్లను అప్పాయింట్ మెంట్  చేసి పోస్టింగ్స్ ఇచ్చి ఇంటర్ విద్య బలోపేతంకై చర్యలు తీసుకోగలరని కోరుతున్నాం.
The Telugu Collective (@telugucollectv) 's Twitter Profile Photo

మీరు రాసే కథ, కవిత,పుస్తక విమర్శ,అనువాదం, వ్యాసం, విశ్లేషణ, పరిచయం, ప్రస్తుత పరిస్థితులకు మీ కామెంటరీ, ఇలా ఏదైనా పర్లేదు.. అది మీరు రాసింది అయితే చాలు.. మాకు పంపించండి. మేము చదివి, నచ్చితే.. తప్పకుండా మన వెబ్సైట్ లో దానిని ప్రచురణ చేస్తాము.. Mail us your Works..🩵🙏🏽

మీరు రాసే కథ, కవిత,పుస్తక విమర్శ,అనువాదం,  వ్యాసం, విశ్లేషణ, పరిచయం, ప్రస్తుత పరిస్థితులకు మీ కామెంటరీ, ఇలా ఏదైనా పర్లేదు.. అది మీరు రాసింది అయితే చాలు.. మాకు పంపించండి. మేము చదివి, నచ్చితే.. తప్పకుండా మన వెబ్సైట్ లో దానిని ప్రచురణ చేస్తాము..
Mail us your Works..🩵🙏🏽