Karun Ysr (@saragadakarun) 's Twitter Profile
Karun Ysr

@saragadakarun

For the people

ID: 2647504083

calendar_today27-06-2014 17:57:24

802 Tweet

181 Followers

891 Following

Karun Ysr (@saragadakarun) 's Twitter Profile Photo

వనజీవి, పద్మశ్రీ దరిపెల్లి రామయ్య గారి మృతి బాధాకరం. ప్రకృతిని అమితంగా ప్రేమించి కోటి మొక్కలు నాటిన వనయోధుడు ఆయన. పచ్చదనం కోసం ఆయన పడిన తపన,చూపే శ్రద్ధ ప్రతి ఒక్కరికి స్ఫూర్తి. రామయ్య గారిని ఆదర్శంగా తీసుకుని పర్యావరణ పరిరక్షణలో మనమంతా భాగస్వాములం అవుదాం.Telangana CMO PMO India

Dr. B.R. Ambedkar remains an enduring inspiration to humanity for generations to come. On his birth anniversary, we remember and pay rich tributes to his timeless legacy💐🙏 #Constitution #AmbedkarJayanti2025

YS Jagan Mohan Reddy (@ysjagan) 's Twitter Profile Photo

Shocked to hear about the terror attack in Pahalgam, condemn this cowardly act of violence. My thoughts are with the victims and their families. Praying for the speedy recovery of those injured. #Pahalgam

Karun Ysr (@saragadakarun) 's Twitter Profile Photo

రామడుగులోని భవిత కేంద్రాన్ని జిల్లా కలెక్టర్Pamela Satpathy గారు సందర్శించారు.దివ్యాంగ విద్యార్థులతో ముచ్చటించారు.విద్యార్థుల డైరీని పరిశీలించారు.రికార్డు తనిఖీ చేశారు.భవిత కేంద్రాలకు కావలసిన సౌకర్యాలు సమకూరుస్తామని తెలిపారు. సిబ్బంది వివరాలను బోర్డులో ప్రదర్శించాలని ఆదేశించారు.

PMO India (@pmoindia) 's Twitter Profile Photo

Deeply saddened by the loss of lives due to a road accident in Raipur, Chhattisgarh. Condolences to those who have lost their loved ones. May the injured recover soon. An ex-gratia of Rs. 2 lakh from PMNRF would be given to the next of kin of each deceased. The injured would be

Collector Karimnagar District (@collector_knr) 's Twitter Profile Photo

DMSVKలో మహిళలకు నిర్వహిస్తున్న ఎలక్ట్రికల్ ఆటో డ్రైవింగ్ శిక్షణను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పరిశీలించారు. మహిళలు ప్రభుత్వ శిక్షణలు, పథకాలు సద్వినియోగం చేసుకోవాలని, తద్వారా స్వయం ఉపాధితో ఆర్థికంగా బలోపేతం కావాలని సూచించారు. తోటివారికి ఆదర్శంగా నిలవాలన్నారు.

DMSVKలో మహిళలకు నిర్వహిస్తున్న ఎలక్ట్రికల్ ఆటో డ్రైవింగ్ శిక్షణను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పరిశీలించారు. మహిళలు ప్రభుత్వ శిక్షణలు, పథకాలు సద్వినియోగం చేసుకోవాలని,  తద్వారా స్వయం ఉపాధితో ఆర్థికంగా బలోపేతం కావాలని సూచించారు. తోటివారికి ఆదర్శంగా నిలవాలన్నారు.
YS Jagan Mohan Reddy (@ysjagan) 's Twitter Profile Photo

I am deeply shocked to know about the tragic crash of Air India AI-171 flight with 242 passengers near Ahmedabad airport. I extend my heartfelt condolences to the families of passengers, crew members and casualties at the crash site. I pray for strength and healing for everyone

Karun Ysr (@saragadakarun) 's Twitter Profile Photo

అహ్మదాబాద్ నుండి వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం ప్రమాద దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులు అర్పిస్తున్నాను మరియు వారి కుటుంబాలకు సానుభూతిని తెలియజేస్తున్నాను గాయపడినవారు త్వరగా కోలుకోవాలని మరియు వారి కుటుంబాలకు మనోధైర్యం ప్రసాదించాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. #AI171

అహ్మదాబాద్ నుండి వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం ప్రమాద దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులు అర్పిస్తున్నాను మరియు వారి కుటుంబాలకు సానుభూతిని తెలియజేస్తున్నాను గాయపడినవారు త్వరగా కోలుకోవాలని మరియు వారి కుటుంబాలకు మనోధైర్యం ప్రసాదించాలని  దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. #AI171
Collector Karimnagar District (@collector_knr) 's Twitter Profile Photo

దుర్గమ్మగడ్డ అంగన్వాడీలో "శుక్రవారం సభ" జరిగింది. కార్యక్రమానికి హాజరైన జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ మహిళల సంక్షేమమే సభ ధ్యేయమని అన్నారు. ప్రసవాలకు ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లాలని, ఆరోగ్య మహిళ ఉచిత పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. AWC లొ పిల్లలకు భోజనం వడ్డించారు.

Revanth Reddy (@revanth_anumula) 's Twitter Profile Photo

ప్రభుత్వ ఆసుపత్రుల్లో… ఆధునిక సదుపాయాలు, అనుభవం ఉన్న వైద్యులు, సేవా దృక్పథం ఉన్న సిబ్బంది ఉన్నారు. సర్కారు దవాఖానలో… నాణ్యమైన వైద్య సేవలు… అందుతాయన్న నమ్మకం… మాత్రమే ఇప్పుడు కావాలి. ప్రభుత్వ ఆసుపత్రిలో శస్త్ర చికిత్స చేయించుకుని ఆ నమ్మకాన్ని కలిగించిన… కరీంనగర్

ప్రభుత్వ ఆసుపత్రుల్లో…
ఆధునిక సదుపాయాలు,
అనుభవం ఉన్న వైద్యులు,
సేవా దృక్పథం ఉన్న సిబ్బంది ఉన్నారు.

సర్కారు దవాఖానలో…
నాణ్యమైన వైద్య సేవలు…
అందుతాయన్న నమ్మకం…
మాత్రమే ఇప్పుడు కావాలి.

ప్రభుత్వ ఆసుపత్రిలో
శస్త్ర చికిత్స చేయించుకుని
ఆ నమ్మకాన్ని కలిగించిన…
కరీంనగర్
Karun Ysr (@saragadakarun) 's Twitter Profile Photo

పుట్టినరోజు సందర్భంగా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకోవడం జరిగింది🙏

పుట్టినరోజు సందర్భంగా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకోవడం జరిగింది🙏
Collector Karimnagar District (@collector_knr) 's Twitter Profile Photo

గౌరవ ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి గారి VC అనంతరం జిల్లా అధికారులతో కలెక్టర్ పమేలా సత్పతి సమావేశం నిర్వహించారు. జిల్లాలో వర్షాలు, వానాకాలం పంటల సాగుకు వ్యవసాయ శాఖ చర్యలు, యూరియా నిల్వలు, సీజనల్ వ్యాధుల అప్రమత్తత, రేషనల్ కార్డు పంపిణీ కార్యక్రమం వంటి అంశాలపై అధికారులతో సమీక్షించారు.

GHMC (@ghmconline) 's Twitter Profile Photo

⚠️ Weather Alert – GHMC Area (Next 24 Hrs) 🌦️ Dry morning till 12–1 PM ⛈️ 1–9 PM: Moderate–heavy rain & thunderstorms; some areas 30–50 mm 🌧️ ⚡ Intense storms likely this afternoon & evening — Stay Alert! 📞 GHMC Helpline: 040-21111111 / 100 Telangana CMO Commissioner GHMC

⚠️ Weather Alert – GHMC Area (Next 24 Hrs)

🌦️ Dry morning till 12–1 PM
⛈️ 1–9 PM: Moderate–heavy rain & thunderstorms; some areas 30–50 mm 🌧️
⚡ Intense storms likely this afternoon & evening — Stay Alert!
📞 GHMC Helpline: 040-21111111 / 100

Telangana CMO Commissioner GHMC
Jacob Ross (@jacobbhoompag) 's Twitter Profile Photo

🇮🇳✨ A Historic & Heartwarming Moment in Karimnagar! ✨🇮🇳 🇮🇳 Collector Pamela Satpathy Rendered the National Anthem in Indian Sign Language 🇮🇳On Independence Day, Collector Karimnagar District Pamela Satpathy stole the show at Karimnagar Police Parade Ground — rendering the National Anthem

Karun Ysr (@saragadakarun) 's Twitter Profile Photo

Happy birthday greetings to the Honorable Karimnagar District Collector Pamela Satpathy ma'am, who has continuously sought the welfare of the people and brought the administration closer to the people in her own unique style IAS Association Collector Karimnagar District Additional Collector (LB) Karimnagar Telangana CMO

Happy birthday greetings to the Honorable Karimnagar District Collector Pamela Satpathy ma'am, who has continuously sought the welfare of the people and brought the administration closer to the people in her own unique style IAS Association
Collector Karimnagar District
Additional Collector (LB) Karimnagar
Telangana CMO