CMO Andhra Pradesh(@AndhraPradeshCM) 's Twitter Profileg
CMO Andhra Pradesh

@AndhraPradeshCM

Office of the Chief Minister of Andhra Pradesh

ID:2687516120

calendar_today28-07-2014 13:19:53

4,5K Tweets

1,0M Followers

70 Following

YS Jagan Mohan Reddy(@ysjagan) 's Twitter Profile Photo

చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక హోలీ. ప్రజల జీవితాల్లో ఈ పండుగ సుఖసంతోషాలను నింపాలని కోరుకుంటున్నాను.
అందరికీ హోలీ శుభాకాంక్షలు.

account_circle
YS Jagan Mohan Reddy(@ysjagan) 's Twitter Profile Photo

తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయులు శ్రీ పొట్టి శ్రీరాములు గారు. ఆయన చేసిన పోరాటం వల్లే నాడు ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. నేడు శ్రీ పొట్టి శ్రీరాములు గారి జయంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పిస్తున్నాను.

account_circle
CMO Andhra Pradesh(@AndhraPradeshCM) 's Twitter Profile Photo

వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనున్న వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల ప్రకటన కార్యక్రమంలో పాల్గొన్న సీఎం వైఎస్‌ జగన్.

వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనున్న వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల ప్రకటన కార్యక్రమంలో పాల్గొన్న సీఎం వైఎస్‌ జగన్. #Idupulapaya #CMYSJagan
account_circle
CMO Andhra Pradesh(@AndhraPradeshCM) 's Twitter Profile Photo

వైఎస్సార్‌ జిల్లా ఇడుపులపాయ పర్యటనలో వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద దివంగత నేత డా.వైఎస్‌.రాజశేఖరరెడ్డికి పూలమాల వేసి, నివాళి అర్పించిన సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి.

వైఎస్సార్‌ జిల్లా ఇడుపులపాయ పర్యటనలో వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద దివంగత నేత డా.వైఎస్‌.రాజశేఖరరెడ్డికి పూలమాల వేసి, నివాళి అర్పించిన సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి. #Pulivendula #CMYSJagan
account_circle
CMO Andhra Pradesh(@AndhraPradeshCM) 's Twitter Profile Photo

అమరజీవి పొట్టిశ్రీరాములు జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి నివాసంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌

నంద్యాల జిల్లా బనగానపల్లెలో 100 పడకల ఆసుపత్రిని ప్రారంభించిన సీఎం శ్రీ వైయస్ .జగన్.

నంద్యాల జిల్లా బనగానపల్లెలో 100 పడకల ఆసుపత్రిని ప్రారంభించిన సీఎం శ్రీ వైయస్ .జగన్.
account_circle
CMO Andhra Pradesh(@AndhraPradeshCM) 's Twitter Profile Photo

అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గంలోని వజ్రకరూరు మండలం కొనకొండ్ల గ్రామంలో రాంపురంరెడ్డి సోదరుల మాతృమూర్తి ఎల్లారెడ్డి లలితమ్మ అంత్యక్రియల్లో పాల్గొన్నారు సీఎం వైఎస్ జగన్. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు.