Athinarapu Saidulu BRS 🚩 (@saidulubrs) 's Twitter Profile
Athinarapu Saidulu BRS 🚩

@saidulubrs

BRS Member Social media Warrior

ID: 1604324707955724289

calendar_today18-12-2022 03:57:01

5,5K Tweet

1,1K Followers

5,5K Following

Athinarapu Saidulu BRS 🚩 (@saidulubrs) 's Twitter Profile Photo

అన్నా చెల్లెళ్లు.. అక్కా తమ్ముళ్ల మధ్యన ప్రేమానురాగాలకు ప్రతీక రాఖీ పండుగ. రక్షా బంధన్ శుభాకాంక్షలు !! Marri Janardhan Reddy #rakshabandhan

అన్నా చెల్లెళ్లు.. అక్కా తమ్ముళ్ల మధ్యన ప్రేమానురాగాలకు ప్రతీక రాఖీ పండుగ.

రక్షా బంధన్ శుభాకాంక్షలు !!
Marri Janardhan Reddy
#rakshabandhan
Athinarapu Saidulu BRS 🚩 (@saidulubrs) 's Twitter Profile Photo

సోదర, సోదరీమణుల అనురాగ బంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పండుగను అందరూ ఆనందంగా జరుపుకోవాలని కోరుకుంటూ... మీకు, మీ కుటుంబ సభ్యులకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. #RakhiPournima

సోదర, సోదరీమణుల అనురాగ బంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పండుగను అందరూ ఆనందంగా జరుపుకోవాలని కోరుకుంటూ...

మీకు, మీ కుటుంబ సభ్యులకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు.

#RakhiPournima
Athinarapu Saidulu BRS 🚩 (@saidulubrs) 's Twitter Profile Photo

గౌరవ మాజీ మంత్రివర్యులు శ్రీ Harish Rao Thanneeru గారికి రాఖీ కట్టిన రజిని సాయి చంద్ గారు

Athinarapu Saidulu BRS 🚩 (@saidulubrs) 's Twitter Profile Photo

బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఆయన సోదరీమణులు రాఖీ కట్టారు. ఈ రాఖీ వేడుకల్లో కేసీఆర్ గారి సోదరీమణులు లక్ష్మీబాయి, జయమ్మ, వినోదమ్మ, సతీమణి శోభమ్మ తదితరులు పాల్గొన్నారు. KTR

Athinarapu Saidulu BRS 🚩 (@saidulubrs) 's Twitter Profile Photo

తాడూర్ మండలంలోని సిర్సావాడ గ్రామంలో మాజీ సర్పంచ్ BRS పార్టీ సీనియర్ నాయకులు తంగెళ్ల నాగయ్య గారు తల్లిగారు నర్సమ్మ గారు నిన్న మరణించడంతో ఈరోజు వారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీ శాసన సభ్యులు శ్రీ మర్రి జనార్దన్ రెడ్డి గారు Marri Janardhan Reddy Harish Rao Thanneeru KTR BRS Party

మా నాయకుల మీద పిచ్చి పిచ్చిగా వాగితే "గువ్వ" గుయ్యిమంటది జాగ్రత్త🫵✊🔥 KTR Pavani Goud BRS

Athinarapu Saidulu BRS 🚩 (@saidulubrs) 's Twitter Profile Photo

*ఈరోజు నాగర్ కర్నూల్ BRS పార్టీ జిల్లా కార్యాలయంలో 79 వ స్వాతంత్ర దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న మాజీ శాసన సభ్యులు శ్రీ మర్రి జనార్దన్ రెడ్డి గారు..* Marri Janardhan Reddy Harish Rao Thanneeru KTR Dr.RS Praveen Kumar BRS Party

Athinarapu Saidulu BRS 🚩 (@saidulubrs) 's Twitter Profile Photo

అచ్చంపేట నియోజకవర్గం చారగొండ మండల BRS పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో పాల్గొని కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతున్న అచ్చంపేట BRS పార్టీ సమన్వయ కర్త నాగర్ కర్నూల్ మాజీ శాసన సభ్యులు శ్రీ మర్రి జనార్దన్ రెడ్డి గారు Marri Janardhan Reddy Harish Rao Thanneeru KTR BRS Party

అచ్చంపేట నియోజకవర్గం చారగొండ మండల BRS పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో పాల్గొని కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతున్న అచ్చంపేట BRS పార్టీ సమన్వయ కర్త నాగర్ కర్నూల్ మాజీ శాసన సభ్యులు శ్రీ మర్రి జనార్దన్ రెడ్డి గారు
Marri Janardhan Reddy Harish Rao Thanneeru KTR BRS Party
Athinarapu Saidulu BRS 🚩 (@saidulubrs) 's Twitter Profile Photo

నాగర్ కర్నూల్ జిల్లాలో పొంగి పొర్లుతున్న వాగులు..! ఉయ్యాలవాడ – చర్ల తిర్మలాపూర్ మద్యలో వాగు పొంగడంతో, స్కూల్‌కు వెళ్లిన పిల్లలను పుట్టి మీద ఎక్కించి దాటించిన జనం..! Marri Janardhan Reddy Harish Rao Thanneeru KTR Office of KTR BRS Party Dr.Krishank Dr.RS Praveen Kumar Hi Kollapur V Srinivas Goud

Athinarapu Saidulu BRS 🚩 (@saidulubrs) 's Twitter Profile Photo

నేను కందనూలు జిల్లా పోలీసులను హెచ్చరిస్తున్నా , కాంగ్రెస్ పార్టీ నాయకుల మాయ మాటలు విని BRS పార్టీ కార్యకర్తలను వేధిస్తే ప్రతి ఒక్కరి పేరు రాసిపెడతాం BRS Party KCR KTR Harish Rao Thanneeru Marri Janardhan Reddy

Athinarapu Saidulu BRS 🚩 (@saidulubrs) 's Twitter Profile Photo

ఈరోజు అచ్చంపేట నియోజకవర్గం బల్మూర్ మండల BRS పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో పాల్గొని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ కోసం కష్టపడి పనిచేయాలని దిశానిర్దేశం చేయడం జరిగింది BRS Party KCR KTR Harish Rao Thanneeru Marri Janardhan Reddy

ఈరోజు అచ్చంపేట నియోజకవర్గం బల్మూర్ మండల BRS పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో పాల్గొని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ కోసం కష్టపడి పనిచేయాలని దిశానిర్దేశం చేయడం జరిగింది

BRS Party KCR KTR Harish Rao Thanneeru Marri Janardhan Reddy
Athinarapu Saidulu BRS 🚩 (@saidulubrs) 's Twitter Profile Photo

ఈరోజు అచ్చంపేట నియోజకవర్గం అచ్చంపేట రూరల్ మండల BRS పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో పాల్గొని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ కోసం కష్టపడి పనిచేయాలని దిశానిర్దేశం చేసిన అచ్చంపేట BRS పార్టీ సమన్వయకర్త మాజీ శాసన సభ్యులు శ్రీ మర్రి జనార్దన్ రెడ్డి గారు Marri Janardhan Reddy Harish Rao Thanneeru

తెల్కపల్లి మండలంలోని అనంతసాగర్ గ్రామంలో BRS పార్టీ సీనియర్ నాయకులు బాలకృష్ణ గారు ఇటీవల గుండె సంబంధిత బైపాస్ సర్జరీ చేయించుకొని ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు ఈరోజు వారి ఇంటికి వెళ్లి బాలకృష్ణ గారిని పరామర్శించడం జరిగింది Marri Janardhan Reddy Harish Rao Thanneeru KTR

Athinarapu Saidulu BRS 🚩 (@saidulubrs) 's Twitter Profile Photo

పొద్దున లేస్తే సాయంత్రం వరకు పొలాల్లో ఉండవలసిన రైతులు ఈరోజు సొసైటీలు,అగ్రోస్ కేంద్రాల దగ్గర ,యురియా కోసం చెప్పులు లైన్లో పెట్టి పడిగాపులు కాస్తున్నారు BRS Party KCR Harish Rao Thanneeru KTR Marri Janardhan Reddy

Athinarapu Saidulu BRS 🚩 (@saidulubrs) 's Twitter Profile Photo

ఈరోజు అచ్చంపేట నియోజకవర్గం ఉప్పునుంతల మండల BRS పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో పాల్గొని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ కోసం కష్టపడి పనిచేయాలని దిశానిర్దేశం చేయడం జరిగింది BRS Party KCR KTR Harish Rao Thanneeru Marri Janardhan Reddy

ఈరోజు అచ్చంపేట నియోజకవర్గం ఉప్పునుంతల మండల BRS పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో పాల్గొని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ కోసం కష్టపడి పనిచేయాలని దిశానిర్దేశం చేయడం జరిగింది

BRS Party KCR KTR Harish Rao Thanneeru Marri Janardhan Reddy
Athinarapu Saidulu BRS 🚩 (@saidulubrs) 's Twitter Profile Photo

నాగర్‌కర్నూల్ జిల్లాలో యూరియా మాఫియా. పెద్దకొత్తపల్లిలో రోడ్డుపైనే బ్లాక్‌లో డబుల్ రేటుకు యూరియా బస్తాల అమ్మకాలు. Harish Rao Thanneeru Marri Janardhan Reddy Beeram Harshavardhan Reddy KTR BRS Party - TV9 Telugu

Athinarapu Saidulu BRS 🚩 (@saidulubrs) 's Twitter Profile Photo

RAPPA RAPPA ⚔️🔥 శేరిలింగంపల్లిలో కేటీఆర్ అన్నకి స్వాగతం పలుకుతూ రప్పా.. రప్పా డైలాగ్ తో భారీ కటౌట్