Beeram Harshavardhan Reddy (@beeramharshabrs) 's Twitter Profile
Beeram Harshavardhan Reddy

@beeramharshabrs

BRS Party- TELANGANA | Ex.MLA from Kollapur, Telangana State.| High Court Advocate

ID: 1250657480981360640

calendar_today16-04-2020 05:29:59

3,3K Tweet

9,9K Followers

59 Following

Beeram Harshavardhan Reddy (@beeramharshabrs) 's Twitter Profile Photo

ఈ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు ఇచ్చిన హామీలను అమలు చేయలేక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది ఎవరైతే తెలంగాణ రాష్ట్రం కోసం రాష్ట్ర సాధన కోసం తన సర్వస్వం త్యాగం చేసిన మాజీ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారికి సిట్ పేరిట నోటీసులు బిఆర్ఎస్ పార్టీ నాయకత్వాన్ని కార్యకర్తలను వేధించడమే లక్ష్యంగా ఈ

Beeram Harshavardhan Reddy (@beeramharshabrs) 's Twitter Profile Photo

కష్టపడి పనిచేద్దాం.. కొల్లాపూర్ మున్సిపాలిటీలో గులాబీ జెండా ఎగరేద్దాం..! #KollapurMunicipalityWithBRS #VoteForCAR 🚗🚘

కష్టపడి పనిచేద్దాం.. 
కొల్లాపూర్ మున్సిపాలిటీలో గులాబీ జెండా ఎగరేద్దాం..!

#KollapurMunicipalityWithBRS 
#VoteForCAR 🚗🚘
Beeram Harshavardhan Reddy (@beeramharshabrs) 's Twitter Profile Photo

బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిపై కాంగ్రెస్ సర్కార్ రాజకీయ వేధింపులకు వ్యతిరేకంగా, కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ.. కొల్లాపూర్ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ మరియు ధర్నా కార్యక్రమం. KCR BRS Party

KTR (@ktrbrs) 's Twitter Profile Photo

సీఎం రేవంత్ ఘోర వైఫల్యం వల్ల కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు దక్కింది గుండుసున్నా - మిగిలింది మొండిచెయ్యి మాత్రమే. 60 సార్లు ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొట్టినా ఆరు చిల్లరపైసలు కూడా తేలేని చేతకాని రేవంత్ రెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండటం తెలంగాణ దౌర్భాగ్యం. బడాభాయ్ తో దోస్తీ

Beeram Harshavardhan Reddy (@beeramharshabrs) 's Twitter Profile Photo

పెద్దకొత్తపల్లి మండలం దేవుని తిర్మలాపూర్ గ్రామంలో శ్రీ శ్రీ శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామి వారి కళ్యాణోత్సవం లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది.

Beeram Harshavardhan Reddy (@beeramharshabrs) 's Twitter Profile Photo

విజయీభవ... మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కొల్లాపూర్ మున్సిపాలిటీ కౌన్సిలర్ అభ్యర్థులకు బిఆర్ఎస్ పార్టీ బీఫామ్ అందజేసిన మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి గారు గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సారథ్యంలో కొల్లాపూర్ మున్సిపాలిటీ అభివృద్ధి పదంలో ముందు ఉంచమని మనం చేసిన అభివృద్ధి

KTR News (@ktr_news) 's Twitter Profile Photo

కారు గుర్తు చూడాలి కేసీఆర్‌ను గుర్తు చేసుకోవాలి తెలంగాణ కోసం బీఆర్ఎస్‌కు ఓటు వేయాలి KTR

Beeram Harshavardhan Reddy (@beeramharshabrs) 's Twitter Profile Photo

కొల్లాపూర్ మున్సిపాలిటీ 1వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి దగడాల వసుంధర, 14 వార్డ్ కౌన్సిలర్ అభ్యర్థి తాళ్ల నవీన్ గౌడ్ గార్ల ను భారీ మెజారిటీతో గెలిపించాలని గడపగడప ప్రచారం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి గారు. #kollapurmunicipalitywithbrs #kollapur

Beeram Harshavardhan Reddy (@beeramharshabrs) 's Twitter Profile Photo

గులాబీ మయం అయిన కొల్లాపూర్ కారుగుర్తు గెలుపు పక్కా.. #VOTEFORCAR 🚘

KTR (@ktrbrs) 's Twitter Profile Photo

మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ ఎన్ని అరాచకాలు చేసినా వీరోచితంగా పోరాడిన గులాబీ సైనికులందరికీ పేరుపేరునా హృదయపూర్వక అభినందనలు.. ఆదిలాబాద్ నుంచి ఆలంపూర్ వరకూ పురపాలక సమరంలో మీరు కనబరిచిన పోరాట స్ఫూర్తి బీఆర్ఎస్ కు కొండంత బలాన్నిచ్చింది, పార్టీలో ఆకాశమంత

Beeram Harshavardhan Reddy (@beeramharshabrs) 's Twitter Profile Photo

తెలంగాణ స్వప్నాన్ని రాష్ట్రంగా మలిచిన నాయకుడు, పోరాటం నుంచి పాలన వరకు సంకల్పాన్ని శాసనంగా నిలబెట్టిన మహాసాధకుడు! గులాబీ దళపతి కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు! #HappyBirthdayKCR

KTR (@ktrbrs) 's Twitter Profile Photo

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సంవత్సరంలో మూడు పంటలకు రైతు బంధు వెయ్యాలని డిమాండ్ చేసిన అతి తెలివి సన్నాసి మార్చ్ మూడవ తారీకు వచ్చినా, డిసెంబర్లో వేయాల్సిన రైతుబంధు డబ్బులు ఒక్క రూపాయి కూడా రైతులకు ఇయ్యడు కెసిఆర్ గారు ఎప్పుడో చెప్పారు, ఈ రాబందు కాంగ్రెస్ రైతు బంధుకు మంగళం

Beeram Harshavardhan Reddy (@beeramharshabrs) 's Twitter Profile Photo

జన్మనిచ్చే శక్తి.. జగతిని నడిపే యుక్తి.. కలగలిసిన నారీమణులకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.. #HappyWomensDay

జన్మనిచ్చే శక్తి.. జగతిని నడిపే యుక్తి.. కలగలిసిన నారీమణులకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు..

#HappyWomensDay
BRS Party (@brsparty) 's Twitter Profile Photo

అసమర్థ కాంగ్రెస్ పాలనలో తాగునీటి కోసం రోడ్డెక్కిన మహిళలు, గ్రామస్తులు. నాగర్ కర్నూల్ జిల్లా కోడేర్ మండలం ఎత్తం గ్రామంలో రెండు నెలలుగా మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదని ఖాళీ బిందెలతో నిరసన తెలిపిన మహిళలు. నీళ్ల కోసం అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని, తక్షణమే

KTR (@ktrbrs) 's Twitter Profile Photo

Drugs create monsters out of human beings. It is unfortunate that even people in responsible positions are resorting to drug usage I personally am strictly against drugs and usage of illicit substances. My party BRS condemns usage of drugs and any illegal activities. Any one

BRS Party (@brsparty) 's Twitter Profile Photo

Live: గన్​పార్క్​, అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పిస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు x.com/i/broadcasts/1…

Beeram Harshavardhan Reddy (@beeramharshabrs) 's Twitter Profile Photo

ఉగాది పర్వదినం సందర్భంగా మీ ఆకాంక్షలు నెరవేరాలని ప్రార్థిస్తూ.. ప్రతీ ఒక్కరూ సంపూర్ణ అరోగ్యంతో, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. ప్రజలందరికీ శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.!

ఉగాది పర్వదినం సందర్భంగా మీ ఆకాంక్షలు నెరవేరాలని ప్రార్థిస్తూ.. ప్రతీ ఒక్కరూ సంపూర్ణ అరోగ్యంతో, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. 
ప్రజలందరికీ శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.!
Beeram Harshavardhan Reddy (@beeramharshabrs) 's Twitter Profile Photo

పవిత్ర రంజాన్ పర్వదినాన్ని ముస్లిం సోదర, సోదరీమణులందరూ భక్తి, శాంతి, సౌభాగ్యాలతో జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ.. అందరికీ ఈద్ ముబారక్! Wishing everyone a blessed Eid filled with peace, harmony, and joy. #EidMubarak to all!

పవిత్ర రంజాన్ పర్వదినాన్ని ముస్లిం సోదర, సోదరీమణులందరూ భక్తి, శాంతి, సౌభాగ్యాలతో జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ.. అందరికీ ఈద్ ముబారక్!

Wishing everyone a blessed Eid filled with peace, harmony, and joy. #EidMubarak to all!