V Srinivas Goud(@VSrinivasGoud) 's Twitter Profileg
V Srinivas Goud

@VSrinivasGoud

Former Minister - Govt. of Telangana | Former MLA from Mahabubnagar (2014-2023) | BRS Party

ID:2273353286

calendar_today02-01-2014 17:57:18

19,6K Tweets

151,2K Followers

109 Following

V Srinivas Goud(@VSrinivasGoud) 's Twitter Profile Photo

నారాయణపేట జిల్లా దామరగిద్ద మండల కేంద్రంలో నిర్వహించిన BRS పార్టీ ముఖ్య నాయకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు ఎస్ రాజేందర్ రెడ్డి, చిట్టెం రామ్మోహన్ రెడ్డి తో కలిసి పాల్గొని, ఎంపీ మన్నె శ్రీనివాస రెడ్డి గారిని అధిక మెజారిటీతో గెలిపించాలని కోరడం జరిగింది.

account_circle
V Srinivas Goud(@VSrinivasGoud) 's Twitter Profile Photo

మహబూబ్ నగర్ నియోజక వర్గ ముఖ్య నాయకుల సమావేశంలో పార్లమెంట్ సభ్యులు మన్నే శ్రీనివాస రెడ్డి గారితో కలిసి పాల్గొనడం జరిగింది.

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో BRSKV ఆధ్వర్యంలో కార్మిక దినోత్సవం (మేడే) సందర్భంగా ఎంపీ మన్నే శ్రీనివాస రెడ్డి గారితో కలిసి జెండాను ఎగరవేయడం జరిగింది. గంజి వెంకన్న, రాజేశ్వర్ గౌడ్, నర్సింహులు, వెంకటయ్య, కృష్ణ మోహన్, గణేష్, శివరాజ్ మరియు తదితరులు పాల్గొన్నారు.

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం టీడీ గుట్టలో హమాలీ సంఘం మరియు భారత రాష్ట్ర సమితి కార్మికుల విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం (మేడే) సందర్భంగా జెండాను ఎగరవేయడం జరిగింది.

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం టీడీ గుట్టలో హమాలీ సంఘం మరియు భారత రాష్ట్ర సమితి కార్మికుల విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం (మేడే) సందర్భంగా జెండాను ఎగరవేయడం జరిగింది. #Mayday
account_circle
V Srinivas Goud(@VSrinivasGoud) 's Twitter Profile Photo

కార్మికుల చెమట కష్టం...... బంగారం కన్నా ఎక్కువ విలువైనది, వజ్రం కన్నా కాంతివంతమైనది, ముత్యాల కన్నా అందమైనది.

శ్రామికులకు మేడే శుభాకాంక్షలు.
2024

కార్మికుల చెమట కష్టం...... బంగారం కన్నా ఎక్కువ విలువైనది, వజ్రం కన్నా కాంతివంతమైనది, ముత్యాల కన్నా అందమైనది. శ్రామికులకు మేడే శుభాకాంక్షలు. #MayDay #MayDay2024
account_circle
V Srinivas Goud(@VSrinivasGoud) 's Twitter Profile Photo

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని MBC చర్చ్ ప్రాంగణంలో నిర్వహించిన పి తబిత పాల్ గారి సంస్మరణ సభ కార్యక్రమంలో ఎంపీ మన్నె శ్రీనివాస రెడ్డి గారితో కలిసి పాల్గొని, ఆమె చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించి, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేయడం జరిగింది.

మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని BRS పార్టీ కార్యాలయంలో పార్టీ ముఖ్య నాయకులతో, ఎంపీ మన్నే శ్రీనివాస రెడ్డి గారితో కలిసిఎంపీ ఎన్నికలపై సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది.

MP MANNE SRINIVAS REDDY(@MpManne) 's Twitter Profile Photo

కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అబద్దపు ప్రచారాలను తిప్పికొట్టిన పాలమూరు ప్రజలు

కరెంట్ కోతలపై BRS అధినేత KCR గారు ట్వీట్ వేసాక పచ్చి అబద్ధాలు చెప్పిన కాంగ్రెస్ కు గ్రౌండ్ రియాలిటీ చెక్ ఇచ్చిన పాలమూరు ప్రజలు

account_circle
V Srinivas Goud(@VSrinivasGoud) 's Twitter Profile Photo

మహబూబ్ నగర్ జిల్లా అడ్డకల్ మండలం రాచాల గ్రామంలో నిర్వహించిన శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి దేవాలయంలో నిర్వహించిన ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన కార్యక్రమం లో ఎంపీ మన్నే శ్రీనివాస రెడ్డి గారితో కలిసి పాల్గొని, ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది.

మహబూబ్ నగర్ జిల్లా బూత్పూర్ మండలం తాటికొండ గ్రామంలో నిర్వహించిన శ్రీశ్రీశ్రీ పోచమ్మ కోతమైసమ్మ ఊరేగింపు, బోడ్రాయి ప్రతిస్థాపన మరియు బంగారు మైసమ్మ పండుగ కార్యక్రమంలో ఎంపీ మన్నే శ్రీనివాస రెడ్డి గారితో కలిసి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది.

హన్వాడ మండలం కొనగట్టుపల్లి గ్రామంలో నిర్వహించిన బొడ్రాయి ప్రతిష్టాపన కార్యక్రమంలో ఎంపీ మన్నె శ్రీనివాసరెడ్డి గారితో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది.

BRS Party(@BRSparty) 's Twitter Profile Photo

నేడు బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం… తెలంగాణ రాష్ట్రానికి శంఖుస్థాపన జరిగిన రోజు

నేను మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ ఎంపీగా ఉన్న‌ప్పుడే తెలంగాణ సాధించుకున్నాం. ఆ గౌర‌వం చ‌రిత్ర‌లో మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌కు ఉంట‌ది : నాగ‌ర్‌క‌ర్నూల్ రోడ్ షోలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.

KCR Dr.RS Praveen Kumar

account_circle
BRS Party(@BRSparty) 's Twitter Profile Photo

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ గురుకుల కళాశాలల్లో చదివి, ఇంటర్మీడియట్ లో స్టేట్ టాప్ మార్కులు సాధించిన విద్యార్థినిలను స్వయంగా అభినందించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్

కొడంగల్ కేజీబీవీలో చదివి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన అనూష తదితరులు కేసీఆర్ గారిని కలిసిన వారిలో

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ గురుకుల కళాశాలల్లో చదివి, ఇంటర్మీడియట్ లో స్టేట్ టాప్ మార్కులు సాధించిన విద్యార్థినిలను స్వయంగా అభినందించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కొడంగల్ కేజీబీవీలో చదివి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన అనూష తదితరులు కేసీఆర్ గారిని కలిసిన వారిలో
account_circle
V Srinivas Goud(@VSrinivasGoud) 's Twitter Profile Photo

మహబూబ్ నగర్ పార్లమెంటు పరిధిలోని మాజీ ఎమ్మెల్యేలతో BRS Party అధినేత KCR గారు సమీక్షసమావేశం నిర్వహోంచారు. ఈ సందర్భంగా రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో మన్నె శ్రీనివాస్ రెడ్డి గెలుపుకోసం చేపట్టవలసిన కార్యాచరణ వ్యూహాల మీద చర్చించడం జరిగింది.

మహబూబ్ నగర్ పార్లమెంటు పరిధిలోని మాజీ ఎమ్మెల్యేలతో @BRSparty అధినేత @KCRBRSPresident గారు సమీక్షసమావేశం నిర్వహోంచారు. ఈ సందర్భంగా రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో మన్నె శ్రీనివాస్ రెడ్డి గెలుపుకోసం చేపట్టవలసిన కార్యాచరణ వ్యూహాల మీద చర్చించడం జరిగింది.
account_circle
KCR(@KCRBRSPresident) 's Twitter Profile Photo

తెలంగాణ రాష్ట్రంలో చాలా చిత్రవిచిత్రమైన సంఘటనలు జరుగుతున్నాయి. నేను గంట క్రితం మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్ రెడ్డి గారు, మరియు మాజీ ఎమ్మెల్యేలతో కలిసి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారి ఇంట్లో భోజనం చేస్తున్నప్పుడు రెండు సార్లు కరెంటు పోయింది.

ప్రతి రోజు

account_circle
KCR(@KCRBRSPresident) 's Twitter Profile Photo

బస్సు యాత్రను దిగ్విజయం చేస్తున్న నాయకులకు, కార్యకర్తలకు, అభిమాన ప్రజలందరికీ అభినందనలు, ధన్యవాదాలు.

ఇదే ఊపుతో బస్సు యాత్రను ముందుకు కొనసాగిద్దాం, పార్లమెంటు ఎన్నికల్లో గొప్ప విజయం సాధిద్దాం!

జై తెలంగాణ ✊

బస్సు యాత్రను దిగ్విజయం చేస్తున్న నాయకులకు, కార్యకర్తలకు, అభిమాన ప్రజలందరికీ అభినందనలు, ధన్యవాదాలు. ఇదే ఊపుతో బస్సు యాత్రను ముందుకు కొనసాగిద్దాం, పార్లమెంటు ఎన్నికల్లో గొప్ప విజయం సాధిద్దాం! జై తెలంగాణ ✊
account_circle
KCR(@KCRBRSPresident) 's Twitter Profile Photo

బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు!