KATARAM POLICE STATION
@pskataram
ID: 1893250149201170432
22-02-2025 10:43:27
10 Tweet
4 Followers
2 Following
మండల కేంద్రంలో ప్రజలకు పోలీసు స్టేషన్ ఆవరణలో పోలీసు సిబ్బందితో కలిసి సైబర్ నేరాల పట్ల అవగాహన కల్పించిన SI _2 A. శ్రీనివాస్.SP Bhupalapally
ప్రపంచ అంతర్జాతీయ #మాదక ద్రవ్యాల నిర్మూలన దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలో విద్యార్థులతో ##డ్రగ్స్ నిర్మూలన అవగాహన ర్యాలీ నిర్వహించిన జయశంకర్ భూపాలపల్లి జిల్లా యంత్రాంగం. DGP TELANGANA POLICE Telangana Police. #SayNoToDrugs
కాటారం మండలం గంటగూడెంలో కార్డన్ సర్చ్ ఆపరేషన్. నంబర్ ప్లేట్ లేని 9 వాహనాలకు 7,300 ఫైన్ వీధింపు.జరిమానా పెండింగ్లో ఉన్న 15 వాహనాల నుంచి 10,500 కట్టించడం జరిగింది. చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని ప్రజలకు పిలుపునిచ్చిన కాటారo డిఎస్పీ సూర్యనారాయణ SP Bhupalapally
వ్యవసాయ శాఖ అధికారులు, MROతో సంయుక్తంగా ఏర్పడి మండల పరిధిలోని ఉన్న విత్తన, ఎరువుల దుకాణంలో, ఎరువుల స్టాక్ పై తనిఖీలు, , ఎరువుల వివరాలను సేకరణ.SP Bhupalapally
జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపధ్యంలో మహాముత్తారం మండలంలోని పెగడపల్లి సమీపంలో ప్రవహిస్తున్న #పెద్దవాగును, అలాగే #అలుగువాగు పరిశీలన. ప్రజలు ప్రమాదాల బారిన పడకుండా #రక్షణ చర్యలతో పాటు, #అప్రమత్తం చేయాలని పోలీసులకు ఆదేశం.DGP TELANGANA POLICE Telangana Police
#కాళేశ్వరం వద్ద గోదావరి నది నీటిమట్టం పెరగడంతో వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ. #గోదావరి వరద ఉధృతిని కలెక్టర్ శ్రీ రాహుల్ శర్మ, డిఎఫ్ఓ శ్రీ నవీన్ రెడ్డి, సబ్ కలెక్టర్ శ్రీ మయాంక్ సింగ్ తో కలిసి పరిశీలన. ప్రజలు ప్రమాదాల బారిన పడకుండా #రక్షణ చర్యలు. DGP TELANGANA POLICE Telangana Police
జాతీయ #క్రీడా దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలో క్రీడా దినోత్సవ రన్ ను జ్యోతిని వెలిగించి, జెండా ఊపి, కలెక్టర్ శ్రీ రాహుల్ శర్మ, ఎమ్మెల్యే శ్రీ గండ్ర సత్యనారాయణ రావుతో కలిసి క్రీడా #రన్ ప్రారంభించడం జరిగింది.DGP TELANGANA POLICE Telangana Police