Bhupalpally Police station
@psbhupalpally
ID: 1892917458287435776
21-02-2025 12:41:34
165 Tweet
13 Followers
12 Following
మార్చి 23 నుంచి ఏప్రిల్ 5 వరకు నిర్వహించనున్న 74వ బి.ఎన్. మల్లిక్ మెమోరియల్ ఆల్ ఇండియా పోలీస్ ఫుట్ బాల్ ఛాంపియన్ షిప్ పై DGP TELANGANA POLICE సమీక్ష నిర్వహించారు. 12 రోజుల పాటు జరిగే ఈవెంట్ లో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి మొత్తం 53 జట్లు పాల్గొంటాయని డీజీపీ తెలిపారు.
తెలంగాణ పోలీస్ శాఖ అధికారిక పత్రిక సురక్ష ఆన్‌లైన్ డైలీ వందరోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా జరిగిన వేడుకల్లో DGP TELANGANA POLICE పాల్గొన్నారు. సురక్ష ఎడిటర్ Dr. M. Ramesh, IPS సహా బృందాన్ని అభినందించారు. సురక్ష పత్రికను మరింత పటిష్టం చేయాల్సి ఉందన్నారు.
భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో జరగబోవు సాధారణ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఈ రోజు జయశంకర్ భూపాలపల్లి జిల్లా Addl. SP నరేష్ గారు పోలీస్ సిబ్బందికి సూచనలు, జాగ్రత్తలు చెప్పడం జరిగినది. SP Bhupalapally Telangana Police
This Ugadi, let’s celebrate new beginnings with a promise—safety, respect, and dignity for every woman. 🌼 #HappyUgadi #Ugadi2026 #StandWithHer #WomenSafetyWing #RespectWomen #TelanganaPolice Telangana Police Hyderabad City Police Cyberabad Police Malkajgiri Police
ఈ ఫోటో లోని వ్యక్తి భూపాలపల్లి పట్టణం లో రాత్రి పూట దొంగతనాలు చేస్తున్నాడు. ఇతని ఆచూకీ తెలిస్తే భూపాలపల్లి పోలీస్ మొబైల్ నెంబర్ 8712658120/8712658110 లకి కాల్ చేసి తెలుపగలరు. SP Bhupalapally Telangana Police DGP TELANGANA POLICE
భూపాలపల్లి పట్టణం లో #arrivealive and #antidrugcampaingn ప్రచారం లో భాగంగా రేపు నిర్వహించబోయే 2K రన్ లో పాల్గొనుటకు అందరూ ఆహ్వానితులే.. రన్ ప్రారంభం: హనుమాన్ టెంపల్ (కస్తూర్బా స్కూల్ ) జంగేడు. 06:30 am. SP Bhupalapally , DGP TELANGANA POLICE Telangana Police