Adavimutharam police station (@psadavimutharam) 's Twitter Profile
Adavimutharam police station

@psadavimutharam

ID: 1893988773798764544

calendar_today24-02-2025 11:38:22

27 Tweet

2 Takipçi

2 Takip Edilen

Kiran Khare IPS (@spbhoopalpalli) 's Twitter Profile Photo

జిల్లా పోలీస్ కార్యాలయంలోనిర్వహించిన ప్రజాదివాస్‌లో జిల్లావ్యాప్తంగావచ్చిన15 ఫిర్యాదులు స్వీకరించి,సంబంధిత అధికారులకు తక్షణసూచనలు చేశాను. ప్రజలు నిర్భయంగా పోలీస్ సేవలను వినియోగించుకోవాలని సూచించాను. ప్రజాదివాస్ ద్వారాసమస్యల పరిష్కారానికి జిల్లా పోలీస్ శాఖ కట్టుబడి ఉందన్నారు.

జిల్లా పోలీస్ కార్యాలయంలోనిర్వహించిన ప్రజాదివాస్‌లో జిల్లావ్యాప్తంగావచ్చిన15 ఫిర్యాదులు స్వీకరించి,సంబంధిత అధికారులకు తక్షణసూచనలు చేశాను.
ప్రజలు నిర్భయంగా పోలీస్ సేవలను వినియోగించుకోవాలని సూచించాను. ప్రజాదివాస్ ద్వారాసమస్యల పరిష్కారానికి జిల్లా పోలీస్ శాఖ కట్టుబడి ఉందన్నారు.
Kiran Khare IPS (@spbhoopalpalli) 's Twitter Profile Photo

జిల్లాలో #Fraud Ka Full Stop నినాదంతో సైబర్ క్రైమ్ & రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం నిర్వహించాము.ఈ కార్యక్రమంలో #1000మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఆన్‌లైన్ ఫ్రాడ్స్,ఫేక్ లింకులు,OTP మోసాలుపై వీడియోలద్వారాఅవగాహన కల్పించాము.మోసానికిగురైతేవెంటనే #1930 కి కాల్ చేయాలని చూచించాము

Kiran Khare IPS (@spbhoopalpalli) 's Twitter Profile Photo

#సంక్రాంతి సెలవుల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. పండగకు వెళ్లేటప్పుడు ఇళ్లకు తాళాలు వేసి,#CCTV కెమెరాలు పనిచేస్తున్నాయా లేదా చూసుకోవాలి. జిల్లా వ్యాప్తంగా పోలీస్ టీమ్స్ గస్తీ, మొబైల్ పెట్రోలింగ్‌లో ఉన్నాయి. అనుమానాస్పద ఘటనలు కనిపిస్తే డయల్ 100 కి సమాచారం ఇవ్వండి.DGP TELANGANA POLICE

#సంక్రాంతి సెలవుల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. పండగకు వెళ్లేటప్పుడు
ఇళ్లకు తాళాలు వేసి,#CCTV కెమెరాలు పనిచేస్తున్నాయా లేదా చూసుకోవాలి.
జిల్లా వ్యాప్తంగా పోలీస్ టీమ్స్ గస్తీ, మొబైల్ పెట్రోలింగ్‌లో ఉన్నాయి.
అనుమానాస్పద ఘటనలు కనిపిస్తే డయల్ 100 కి సమాచారం ఇవ్వండి.<a href="/TelanganaDGP/">DGP TELANGANA POLICE</a>
Kiran Khare IPS (@spbhoopalpalli) 's Twitter Profile Photo

మే 21 నుంచి జూన్ 1 వరకు కాళేశ్వరంలో జరిగే #సరస్వతి అంత్య #పుష్కరాల ఏర్పాట్లపై దేవాలయ ఈఓ కార్యాలయంలో పోలీస్, రెవెన్యూ, దేవాదాయ తదితర శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. ట్రాఫిక్ నిర్వహణ, భక్తుల భద్రత కోసం సీసీ కెమెరాల ఏర్పాటు, పార్కింగ్ అంశాలపై చర్చించాం.

భూపాలపల్లి జిల్లా #ప్రజలకు,పోలీసు అధికారులకు మరియు సిబ్బందికి #మకర #సంక్రాంతి శుభాకాంక్షలు.DGP TELANGANA POLICE Telangana Police

భూపాలపల్లి జిల్లా #ప్రజలకు,పోలీసు అధికారులకు మరియు సిబ్బందికి #మకర #సంక్రాంతి శుభాకాంక్షలు.<a href="/TelanganaDGP/">DGP TELANGANA POLICE</a> <a href="/TelanganaCOPs/">Telangana Police</a>
Kiran Khare IPS (@spbhoopalpalli) 's Twitter Profile Photo

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న #సీఎం కప్ క్రీడలలో భాగంగా భూపాలపల్లి జిల్లాలో #టార్చ్ ర్యాలీ ఘనంగా జరిగింది. #జయశంకర్ విగ్రహం నుంచి #అంబేడ్కర్ విగ్రహం వరకు నిర్వహించిన ర్యాలీలో కలెక్టర్ రాహుల్ శర్మ, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు తో పాల్గొనడం జరిగింది

Kiran Khare IPS (@spbhoopalpalli) 's Twitter Profile Photo

#Arrive Alive Campaign–2026లో భాగంగా భూపాలపల్లిలో #మీడియా #అవుట్‌రీచ్ డే నిర్వహణ. లారీ, ఆటో, బొగ్గు లారీ డ్రైవర్లకు రోడ్డు భద్రతపై అవగాహన. #Drunk & #Drive వద్దు, #హెల్మెట్–సీటుబెల్ట్ తప్పనిసరి. ప్రమాద బాధితులకు సకాలంలో సహాయం = ప్రాణ రక్షణ. 🚦🚑 DGP TELANGANA POLICE Telangana Police

#Arrive Alive Campaign–2026లో భాగంగా భూపాలపల్లిలో #మీడియా #అవుట్‌రీచ్ డే నిర్వహణ.
లారీ, ఆటో, బొగ్గు లారీ డ్రైవర్లకు రోడ్డు భద్రతపై అవగాహన.
#Drunk &amp; #Drive వద్దు, #హెల్మెట్–సీటుబెల్ట్ తప్పనిసరి.
ప్రమాద బాధితులకు సకాలంలో సహాయం = ప్రాణ రక్షణ. 🚦🚑
<a href="/TelanganaDGP/">DGP TELANGANA POLICE</a>
<a href="/TelanganaCOPs/">Telangana Police</a>
Kiran Khare IPS (@spbhoopalpalli) 's Twitter Profile Photo

భూపాలపల్లి జిల్లాలో జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మీడియా అవుట్‌రీచ్ డే నిర్వహించాము.ఆటో, బొగ్గు లారీ డ్రైవర్లకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించాము. హెల్మెట్, సీటు బెల్ట్ తప్పనిసరి ⚠️ Drunk & Drive వద్దు రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత. మీరు సురక్షితంగాఉంటేనే మీకుటుంబం సురక్షితం.

Kiran Khare IPS (@spbhoopalpalli) 's Twitter Profile Photo

పోలీసు కార్యాలయంలో నెలవారీ నేర సమీక్ష సమావేశం నిర్వహించాం.జిల్లాలో నేర నియంత్రణ,శాంతి–భద్రత,ప్రజలకు అందించిన పోలీస్ సేవలపై సమీక్ష చేపట్టాము.నాణ్యమైన దర్యాప్తు,పెండింగ్ కేసులత్వరిత పరిష్కారం,విజిబుల్ పోలీసింగ్ బలోపేతం,గంజాయి–జూదం వంటిఅక్రమాలపైకఠినచర్యలు తీసుకోవాలని ఆదేశించాను.

కొత్తపల్లి గోరి పోలీస్ స్టేషన్‌ను #ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది. స్టేషన్ పనితీరు, #రికార్డులు, పోలీస్ స్టేషన్ ప్రాంగణం,#పరిసరాల శుభ్రతను పరిశీలించి, ప్రజలకు స్నేహపూర్వకంగా, పారదర్శక సేవలు అందించాలని సిబ్బందికి సూచించడం జరిగింది.Telangana Police DGP TELANGANA POLICE

Kiran Khare IPS (@spbhoopalpalli) 's Twitter Profile Photo

మేడారం జాతర సందర్భంగా నార్లాపూర్–భూపాలపల్లి, నార్లాపూర్–కాల్వపెల్లి–కాటారం ఎగ్జిట్ మార్గాలను పరిశీలించాను. జాతర నుంచి తిరిగి వచ్చే వాహనాలు సాఫీగా వెళ్లేలా ఏర్పాట్లు చేయాలని,అలాగే విధుల్లోఉన్న పోలీస్ సిబ్బందికి వసతి,మెస్ సౌకర్యాలు సమర్థవంతంగా కల్పించాలని అధికారులకు సూచించాను.

మేడారం జాతర సందర్భంగా నార్లాపూర్–భూపాలపల్లి, నార్లాపూర్–కాల్వపెల్లి–కాటారం ఎగ్జిట్ మార్గాలను  పరిశీలించాను.
జాతర నుంచి తిరిగి వచ్చే వాహనాలు సాఫీగా వెళ్లేలా ఏర్పాట్లు చేయాలని,అలాగే విధుల్లోఉన్న పోలీస్ సిబ్బందికి వసతి,మెస్ సౌకర్యాలు సమర్థవంతంగా కల్పించాలని అధికారులకు సూచించాను.
Kiran Khare IPS (@spbhoopalpalli) 's Twitter Profile Photo

#77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరణ జరిగింది. రాజ్యాంగ విలువలను పాటిస్తూ బాధ్యతాయుత పౌరులుగా జీవించాలని సందేశం ఇవ్వడం జరిగింది. #ఉత్తమ సేవలందించిన 46 మంది పోలీస్ అధికారులు, సిబ్బందికి #ప్రశంసా పత్రాలు అందజేయడం జరిగింది.

#77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరణ జరిగింది.
రాజ్యాంగ విలువలను పాటిస్తూ బాధ్యతాయుత పౌరులుగా జీవించాలని సందేశం ఇవ్వడం జరిగింది.
#ఉత్తమ సేవలందించిన 46 మంది పోలీస్ అధికారులు, సిబ్బందికి #ప్రశంసా పత్రాలు అందజేయడం జరిగింది.
Kiran Khare IPS (@spbhoopalpalli) 's Twitter Profile Photo

ఆపరేషన్ స్మైల్–XII విజయవంతం జనవరి నెలలో జిల్లావ్యాప్తంగా నిర్వహించిన ఆపరేషన్ స్మైల్–XII ద్వారా 70మంది బాల కార్మికులకు విముక్తి కల్పించి వారి తల్లిదండ్రులకు అప్పగించాం. ఈ కార్యక్రమంలో సమన్వయంతో పనిచేసిన పోలీస్,విద్య,కార్మిక,జిల్లాచైల్డ్ ప్రొటెక్షన్ శాఖ అధికారులనుఅభినందించాను.

ఆపరేషన్ స్మైల్–XII విజయవంతం 
జనవరి నెలలో జిల్లావ్యాప్తంగా నిర్వహించిన ఆపరేషన్ స్మైల్–XII ద్వారా 70మంది బాల కార్మికులకు విముక్తి కల్పించి వారి తల్లిదండ్రులకు అప్పగించాం.
ఈ కార్యక్రమంలో సమన్వయంతో పనిచేసిన పోలీస్,విద్య,కార్మిక,జిల్లాచైల్డ్ ప్రొటెక్షన్ శాఖ అధికారులనుఅభినందించాను.
Kiran Khare IPS (@spbhoopalpalli) 's Twitter Profile Photo

#మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో భూపాలపల్లి జిల్లాలో #కుందుర్‌పల్లి, #బాంబులగడ్డ చెక్‌పోస్టులు, పోలింగ్ స్టేషన్లు, డిస్ట్రిబ్యూషన్ & కౌంటింగ్ సెంటర్లను పరిశీలించడం జరిగింది. శాంతిభద్రతలు కట్టుదిట్టంగా అమలు చేసి, ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా సూచనలు చేయడం జరిగింది.

#మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో భూపాలపల్లి జిల్లాలో #కుందుర్‌పల్లి, #బాంబులగడ్డ చెక్‌పోస్టులు, పోలింగ్ స్టేషన్లు, డిస్ట్రిబ్యూషన్ &amp; కౌంటింగ్ సెంటర్లను పరిశీలించడం జరిగింది. శాంతిభద్రతలు కట్టుదిట్టంగా అమలు చేసి, ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా సూచనలు చేయడం జరిగింది.
Kiran Khare IPS (@spbhoopalpalli) 's Twitter Profile Photo

వ్యక్తిగత ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తూ కుటుంబానికి సమయం కేటాయించాలి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో సుదీర్ఘకాలంపోలీస్ విభాగంలో సేవలందించి పదవీ విరమణ పొందిన ముగ్గురు పోలీస్ అధికారులను ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా వారి సేవలను ప్రశంసిస్తూ ఆరోగ్యం, కుటుంబ జీవనంపై సూచనలు చేశాను

వ్యక్తిగత ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తూ కుటుంబానికి సమయం కేటాయించాలి.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో సుదీర్ఘకాలంపోలీస్ విభాగంలో సేవలందించి పదవీ విరమణ పొందిన ముగ్గురు పోలీస్ అధికారులను ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా వారి సేవలను ప్రశంసిస్తూ ఆరోగ్యం, కుటుంబ జీవనంపై సూచనలు చేశాను
Kiran Khare IPS (@spbhoopalpalli) 's Twitter Profile Photo

సమాజ శ్రేయస్సు కోసం జీవితాన్ని అంకితం చేసిన పోలీస్ అధికారుల సేవలకు గౌరవం. సుదీర్ఘ సేవల అనంతరం #పదవీవిరమణ పొందిన అధికారులకు ఘన సన్మానం. ఆరోగ్యం, కుటుంబంతో సంతోషంగా జీవించాలని ఆకాంక్ష. #PoliceService #DutyWithHonour #SaluteToService #RetiredPolice #ServiceWithPride

Kiran Khare IPS (@spbhoopalpalli) 's Twitter Profile Photo

#మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా భూపాలపల్లి జిల్లాలో #చెక్‌పోస్టులు, #పోలింగ్ బూత్‌లు, #డిస్ట్రిబ్యూషన్ & #కౌంటింగ్ సెంటర్లలో #బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించడం జరిగింది. #SafeElections #Bhupalapally #PoliceOnDuty

Kiran Khare IPS (@spbhoopalpalli) 's Twitter Profile Photo

Counting center at Singareni Function Hall under Bhupalapally #Municipality limits inspected, security and counting arrangements reviewed. Strict entry checks ordered — no mobile phones, electronic devices or prohibited items allowed inside.

Counting center at Singareni Function Hall under Bhupalapally #Municipality limits inspected, security and counting arrangements reviewed.
Strict entry checks ordered — no mobile phones, electronic devices or prohibited items allowed inside.
Kiran Khare IPS (@spbhoopalpalli) 's Twitter Profile Photo

#MahaShivaratri arrangements at Kaleshwara Mukteshwara Swamy Temple reviewed.Tight police bandobast,#strict traffic control, proper queue lines,designated parking,and continuous surveillance ensured for devotees’ safety.

Kiran Khare IPS (@spbhoopalpalli) 's Twitter Profile Photo

As per the directions of Sirisetti Sankeerth,SP of Bhupalpally district,SheTeam & Bharosa Centre conducted an awareness program at Zilla Parishad High School Bhupalpally. Students were educated onGood Touch–Bad Touch and Cyber Safety. Help:8712658162 |Emergency: 100 | Cyber: 1930

As per the directions of Sirisetti Sankeerth,SP of Bhupalpally district,SheTeam &amp; Bharosa Centre conducted an awareness program at Zilla Parishad High School Bhupalpally.
Students were educated onGood Touch–Bad Touch and Cyber Safety.
Help:8712658162 |Emergency: 100 | Cyber: 1930