mogullapally ps (@ps_mogullapally) 's Twitter Profile
mogullapally ps

@ps_mogullapally

PS Mogullapally Bhupalapally Dist

ID: 1871385009690677248

calendar_today24-12-2024 02:39:01

66 Tweet

6 Takipçi

6 Takip Edilen

Telangana Police (@telanganacops) 's Twitter Profile Photo

డిజిటల్ అరెస్ట్ అనే మాట చెప్పి ఎవరైనా బెదిరిస్తే భయపడొద్దు. వీడియో కాల్ ద్వారా అధికారులు విచారణ చెయ్యరని గుర్తుంచుకోండి. డిజిటల్‌ అరెస్ట్‌ మోసాలపై మీ ఇంట్లోని పెద్దలకు అవగాహన కల్పించండి. #telanganapolice #digitalarrest

డిజిటల్ అరెస్ట్ అనే మాట చెప్పి ఎవరైనా బెదిరిస్తే భయపడొద్దు. వీడియో కాల్ ద్వారా అధికారులు విచారణ చెయ్యరని గుర్తుంచుకోండి. డిజిటల్‌ అరెస్ట్‌ మోసాలపై మీ ఇంట్లోని పెద్దలకు అవగాహన కల్పించండి.
#telanganapolice #digitalarrest
TGCyberBureau (@tgcyberbureau) 's Twitter Profile Photo

New Cyber Fraud Alert! 🚨 Scammers posing as bank executives are couriering pre-configured phones under the guise of “DoT SIM Verification”. Don’t fall for it - never accept unsolicited devices or share personal details. #CyberSafety #StayAlert #TGCSB

New Cyber Fraud Alert! 🚨

Scammers posing as bank executives are couriering pre-configured phones under the guise of “DoT SIM Verification”.

Don’t fall for it - never accept unsolicited devices or share personal details.

#CyberSafety #StayAlert #TGCSB
Kiran Khare IPS (@spbhoopalpalli) 's Twitter Profile Photo

జిల్లా వ్యాప్తంగా PACS లు తనిఖీ. #యూరియా పంపిణీ ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా #పారదర్శకంగా జరపాలని, రైతులకు ఇబ్బంది కలుగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, నిర్వాహకులకు సూచన. #ఉద్దేశపూర్వకంగా యూరియా కృత్రిమ కొరత సృష్టింస్తే చట్టపరమైన చర్యలు.DGP TELANGANA POLICE Telangana Police

జాతీయ #క్రీడా దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలో క్రీడా దినోత్సవ రన్ ను జ్యోతిని వెలిగించి, జెండా ఊపి, కలెక్టర్ శ్రీ రాహుల్ శర్మ, ఎమ్మెల్యే శ్రీ గండ్ర సత్యనారాయణ రావుతో కలిసి క్రీడా #రన్ ప్రారంభించడం జరిగింది.DGP TELANGANA POLICE Telangana Police

జాతీయ #క్రీడా దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలో  క్రీడా దినోత్సవ రన్ ను జ్యోతిని వెలిగించి, జెండా ఊపి, కలెక్టర్ శ్రీ రాహుల్ శర్మ, ఎమ్మెల్యే శ్రీ గండ్ర సత్యనారాయణ రావుతో కలిసి  క్రీడా #రన్ ప్రారంభించడం జరిగింది.DGP TELANGANA POLICE Telangana Police
Telangana Police (@telanganacops) 's Twitter Profile Photo

గణపతి నవరాత్రుల సందర్భంగా నిర్వాహకులు అన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకోండి. అపరిచిత వ్యక్తుల కదలికలు గుర్తిస్తే తక్షణమే పోలీసులకు సమాచారం ఇవ్వండి. స్థానిక వ్యక్తులను వాలంటీర్లుగా నియమించుకోండి. భక్తుల కోసం పార్కింగ్ ఏర్పాట్లు తప్పనిసరిగా చేయండి. #telanganapolice #GaneshChaturthi

గణపతి నవరాత్రుల సందర్భంగా నిర్వాహకులు అన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకోండి. అపరిచిత వ్యక్తుల కదలికలు గుర్తిస్తే తక్షణమే పోలీసులకు సమాచారం ఇవ్వండి. స్థానిక వ్యక్తులను వాలంటీర్లుగా నియమించుకోండి. భక్తుల కోసం పార్కింగ్ ఏర్పాట్లు తప్పనిసరిగా చేయండి.
#telanganapolice #GaneshChaturthi
Kiran Khare IPS (@spbhoopalpalli) 's Twitter Profile Photo

Kataram police solved the murder of Kapala Varshini (22) from Odithala village. Her mother Kavitha, with lover Rajkumar, killed her as she opposed their affair and tried to dispose body in occult form. DSP's team caught the accused. lauded team . Telangana Police DGP TELANGANA POLICE

Kataram police solved the murder of Kapala Varshini (22) from Odithala village. Her mother Kavitha, with lover Rajkumar, killed her as she opposed their affair and tried to dispose body in occult form. DSP's team caught the accused. lauded team .

Telangana Police DGP TELANGANA POLICE
Kiran Khare IPS (@spbhoopalpalli) 's Twitter Profile Photo

Jayashankar Bhupalpally District : Inspected the arrangements for Ganesh idol immersion at the Kaleshwaram interstate bridge. Guided the officials regarding security, traffic regulation, and public safety measures during the immersion.Telangana Police DGP TELANGANA POLICE

Jayashankar Bhupalpally District : Inspected the arrangements for Ganesh idol immersion at the Kaleshwaram interstate bridge. Guided the officials regarding security, traffic regulation, and public safety measures during the immersion.Telangana Police
DGP TELANGANA POLICE
Kiran Khare IPS (@spbhoopalpalli) 's Twitter Profile Photo

#Praja Divas#was held at Jayashankar Bhupalapally Police Office.I heard public grievances and directed officials for speedy redressal stressed priority for each petition. Police officers and staff also attended the program.DGP TELANGANA POLICE Telangana Police

On my orders, Ghanpur CI Ch. Karunakar Rao detained Durishetty Niranjan (28), resident of Jangedu village, under the PD Act for his involvement in multiple theft cases and shifted him to Charlapally Jail.DGP TELANGANA POLICE Telangana Police

On my orders, Ghanpur CI Ch. Karunakar Rao detained Durishetty Niranjan (28), resident of Jangedu village, under the PD Act for his involvement in multiple theft cases and shifted him to Charlapally Jail.DGP TELANGANA POLICE
Telangana Police
Kiran Khare IPS (@spbhoopalpalli) 's Twitter Profile Photo

Bhupalapally dist.#National Mega Lok Adalat, 1,466 cases settled: 355 IPC/BNS, 15 Cybercrime, 1,096 DD & MV Act. ₹88,000 refunded to cyber victims.Conciliation is the royal path.DGP TELANGANA POLICE Telangana Police

mogullapally ps (@ps_mogullapally) 's Twitter Profile Photo

Press note భూపాలపల్లి ki చెందిన హరీష్ అనే వ్యక్తి మార్గమధ్యం లోమొగుళ్ళపల్లి లో తన 30 వేల విలువ గల చరవాణి నీ పోగొట్టుకుని స్థానిక పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేశాడు ,si అశోక్ గారి ఆదేశాలతో CEIR పోర్టల్ ఆపరేటర్ జ్యోతి పోయిన ఫోన్ ను ట్రేస్ చేసి ఈ రోజు బాధితునికి అప్పగించడం జరిగింది

Press note
భూపాలపల్లి ki చెందిన హరీష్ అనే వ్యక్తి మార్గమధ్యం లోమొగుళ్ళపల్లి లో తన 30 వేల విలువ గల చరవాణి నీ పోగొట్టుకుని స్థానిక పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేశాడు ,si అశోక్ గారి ఆదేశాలతో CEIR పోర్టల్ ఆపరేటర్ జ్యోతి పోయిన ఫోన్ ను ట్రేస్ చేసి ఈ రోజు బాధితునికి అప్పగించడం జరిగింది
TGCyberBureau (@tgcyberbureau) 's Twitter Profile Photo

ఈ గాంధీ జయంతి బాపు కాలాతీత ఙ్ఞానానికి ఆధునిక పాఠాన్ని జోడిద్దాం. గాంధీజీ మూడు కోతులు చెడుకి దూరంగా ఉండమని నేర్పించినట్లు స్కాములకు దూరంగా ఉందాం. మోసాలను ముందే గ్రహించి అప్రమత్తంగా ఉందాం. ఎల్లపుడు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో తో సహకరించండి. 1930 కి వీలైనంత త్వరగా / వెంటనే

ఈ గాంధీ జయంతి బాపు కాలాతీత ఙ్ఞానానికి ఆధునిక పాఠాన్ని జోడిద్దాం. గాంధీజీ  మూడు కోతులు చెడుకి దూరంగా ఉండమని నేర్పించినట్లు స్కాములకు దూరంగా ఉందాం. మోసాలను ముందే గ్రహించి అప్రమత్తంగా ఉందాం. ఎల్లపుడు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో తో సహకరించండి.

1930 కి వీలైనంత త్వరగా / వెంటనే
mogullapally ps (@ps_mogullapally) 's Twitter Profile Photo

ఈరోజు 31.10.2025 సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా జాతీయ సమైక్యత దినోత్సవం పురస్కరించుకొని మొగులపల్లి మండల కేంద్రంలో ఎస్హెచ్వో బి అశోక్ గారు టూ కే రన్ ను నిర్వహించారు SP Bhupalapally