Vemireddy Prashanthi Reddy (@prashanthi_vpr) 's Twitter Profile
Vemireddy Prashanthi Reddy

@prashanthi_vpr

Member of Legislative Assembly, Kovur

ID: 1768181866648240128

calendar_today14-03-2024 07:46:39

1,1K Tweet

3,3K Followers

9 Following

Vemireddy Prashanthi Reddy (@prashanthi_vpr) 's Twitter Profile Photo

భారత తొలి గిరిజన మహిళా రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారికి జన్మదిన శుభాకాంక్షలు.ఆయురారోగ్యాలతో, శ్రీవేంకటేశ్వరుని ఆశీర్వాదాలతో దేశానికి మరెన్నో సేవలు చేయాలని కోరుకుంటున్నాం. 🙏 #HBDDroupadiMurmuGaru #PresidentOfIndia #DroupadiMurmu

భారత తొలి గిరిజన మహిళా రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారికి జన్మదిన శుభాకాంక్షలు.ఆయురారోగ్యాలతో, శ్రీవేంకటేశ్వరుని ఆశీర్వాదాలతో దేశానికి మరెన్నో సేవలు చేయాలని కోరుకుంటున్నాం. 🙏

#HBDDroupadiMurmuGaru #PresidentOfIndia #DroupadiMurmu
N Chandrababu Naidu (@ncbn) 's Twitter Profile Photo

#Yogandhra2025 Andhra Pradesh is ready for a historic celebration! I warmly welcome Hon’ble Prime Minister Shri Narendra Modi ji to Andhra Pradesh for the 11th International Day of Yoga celebrations at RK Beach, Visakhapatnam. Over 2 crore people will join this movement across

Vemireddy Prashanthi Reddy (@prashanthi_vpr) 's Twitter Profile Photo

జీవాత్మను పరమాత్మతో అనుసంధానించే ప్రక్రియ, మానసిక ఒత్తిళ్ళను దూరం చేస్తూ ఆనందాన్ని, శారీరక సంపదనిచ్చే దివ్య ఔషధం యోగా. ప్రజలందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవం శుభాకాంక్షలు. #YogandhraWorldRecord #Yogandhra #InternationalYogaDay #ChandrababuNaidu #AndhraPradesh

జీవాత్మను పరమాత్మతో అనుసంధానించే ప్రక్రియ, మానసిక ఒత్తిళ్ళను దూరం చేస్తూ ఆనందాన్ని, శారీరక సంపదనిచ్చే దివ్య ఔషధం యోగా.
ప్రజలందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవం శుభాకాంక్షలు.

#YogandhraWorldRecord
#Yogandhra
#InternationalYogaDay
#ChandrababuNaidu
#AndhraPradesh
Telugu Desam Party (@jaitdp) 's Twitter Profile Photo

చంద్రబాబు గారి నేతృత్వంలో యోగాంధ్ర అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసేందుకు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ముందుండి చొరవ చూపారు. మంత్రి నారా లోకేష్ కృషిని ప్రత్యేకంగా అభినందిస్తున్నా. యోగాంధ్రపై అన్నివర్గాల్లో నారా లోకేష్ చైతన్యం కల్పించారు. యోగాంధ్ర

Vemireddy Prashanthi Reddy (@prashanthi_vpr) 's Twitter Profile Photo

విశాఖలో లక్షలాది సామాన్య ప్రజల మధ్యలో కలిసిపోయి వారితో పాటుగా యోగాసనాలు వేసిన ప్రధాని నరేంద్ర మోదీ గారు, సీఎం చంద్రబాబుగారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. #YogandhraWorldRecord #Yogandhra #InternationalYogaDay #NarendraModi #ChandrababuNaidu #PawanKalyan #AndhraPradesh

Vemireddy Prashanthi Reddy (@prashanthi_vpr) 's Twitter Profile Photo

సంపూర్ణ ఆరోగ్యం యోగాతోనే సాధ్యం. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా కోవూరు నియోజకవర్గంలో యోగాంధ్ర కార్యక్రమం ఘనంగా జరిగింది.విద్యార్థులు, ప్రజలు, అధికారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. #APBreaksWorldRecord #YogandhraWorldRecord #Yogandhra #InternationalYogaDay

Vemireddy Prashanthi Reddy (@prashanthi_vpr) 's Twitter Profile Photo

యోగాంధ్రలో భాగంగా శుక్రవారం మంత్రి లోకేష్ సమక్షంలో అల్లూరి జిల్లాకు చెందిన 22,122 మంది గిరిజన విద్యార్థులు చేసిన సూర్య నమస్కారాలకు మరో గిన్నిస్ రికార్డ్. #APBreaksWorldRecord #YogandhraWorldRecord #Yogandhra #InternationalYogaDay

యోగాంధ్రలో భాగంగా శుక్రవారం మంత్రి లోకేష్  సమక్షంలో అల్లూరి జిల్లాకు చెందిన 22,122 మంది గిరిజన విద్యార్థులు చేసిన సూర్య నమస్కారాలకు మరో గిన్నిస్ రికార్డ్.

#APBreaksWorldRecord
#YogandhraWorldRecord
#Yogandhra #InternationalYogaDay
Vemireddy Prashanthi Reddy (@prashanthi_vpr) 's Twitter Profile Photo

సుపరిపాలన లక్ష్యంగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం ఏడాది పూర్తిచేసుకున్న సందర్భంగా నెల్లూరు ఎంపీ Vemireddy Prabhakar Reddy గారితో కలిసి #సుపరిపాలనలోతొలిఅడుగు సమావేశంలో పాల్గొన్నాను. CM గారు ఇచ్చిన మార్గదర్శకాలను అనుసరిస్తూ, ప్రజల సంక్షేమం కోసం కలిసికట్టుగా పనిచేస్తాం. #IdhiManchiPrabhutvam

సుపరిపాలన లక్ష్యంగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం ఏడాది పూర్తిచేసుకున్న సందర్భంగా నెల్లూరు ఎంపీ Vemireddy Prabhakar Reddy గారితో కలిసి #సుపరిపాలనలోతొలిఅడుగు సమావేశంలో పాల్గొన్నాను. CM గారు ఇచ్చిన మార్గదర్శకాలను అనుసరిస్తూ, ప్రజల సంక్షేమం కోసం కలిసికట్టుగా పనిచేస్తాం.

#IdhiManchiPrabhutvam
Vemireddy Prashanthi Reddy (@prashanthi_vpr) 's Twitter Profile Photo

పారిశుద్ధ్య చర్యలు ప్రారంభం ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారి చొరవతో.... మానేగుంటపాడు ఎస్టీ కాలనీలో ఉన్న అపరిశుభ్రతపై స్పందించిన ఎమ్మెల్యే గారు. AdminPost #VemireddyPrashantiReddy #VPR #KovurMLA #Kovur

పారిశుద్ధ్య చర్యలు ప్రారంభం ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారి చొరవతో....

మానేగుంటపాడు ఎస్టీ కాలనీలో ఉన్న అపరిశుభ్రతపై స్పందించిన ఎమ్మెల్యే గారు.

AdminPost

#VemireddyPrashantiReddy #VPR #KovurMLA #Kovur
Vemireddy Prashanthi Reddy (@prashanthi_vpr) 's Twitter Profile Photo

కుడితిపాలెం కాకర్లదిబ్బలో జరిగిన ఘటనలో తీవ్రంగా గాయపడిన చెంచమ్మ అనే బాలికను ఈరోజు అపోలో హాస్పిటల్ లో పరామర్శించడం జరిగింది. బాలిక యోగక్షేమాలు, వైద్యం అందుతున్న వివరాలను డాక్టర్లను అడిగి తెలుసుకున్నాము. విపిఆర్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో బాలికకు మెరుగైన వైద్య సదుపాయాలు కల్పిస్తున్నాము.

Sandhya Rani Gummidi (@gsandhyarani_) 's Twitter Profile Photo

నెల్లూరు జిల్లాలో మర్యాదపూర్వకంగా కలిసిన ప్రజాప్రతినిధులు మరియు అధికారులు.. Somireddy Chandra Mohan Reddy Beeda Ravichandra Vemireddy Prashanthi Reddy #IdhiManchiPrabhutvam #APCMNaraChandrababuNaidu #NaraLokesh #ministersandhyarani #గుమ్మిడి_సంధ్యారాణి #సాలూరు_ఎమ్మెల్యే #sandhyaraniforsalur #gummidisandhyarani

నెల్లూరు జిల్లాలో మర్యాదపూర్వకంగా కలిసిన ప్రజాప్రతినిధులు మరియు అధికారులు..

Somireddy Chandra Mohan Reddy Beeda Ravichandra Vemireddy Prashanthi Reddy

#IdhiManchiPrabhutvam #APCMNaraChandrababuNaidu
#NaraLokesh
#ministersandhyarani #గుమ్మిడి_సంధ్యారాణి #సాలూరు_ఎమ్మెల్యే  #sandhyaraniforsalur #gummidisandhyarani
Vemireddy Prashanthi Reddy (@prashanthi_vpr) 's Twitter Profile Photo

ఈ రోజు దివ్యాంగులకు సంబంధించిన పారా స్పోర్ట్ చైతన్య యాత్ర పోస్టర్ ను ఆవిష్కరించడం జరిగింది. దివ్యాంగులకు ప్రభుత్వ ఉద్యోగాలలో అవకాశాలు కల్పిస్తూ జి.ఒ.నెంబర్-4 విడుదల చేసిన N Chandrababu Naidu, Pawan Kalyan, Lokesh Nara గారికి ధన్యవాదాలు. #VemireddyPrashantiReddy #VPR #KovurMLA

ఈ రోజు దివ్యాంగులకు సంబంధించిన పారా స్పోర్ట్ చైతన్య యాత్ర పోస్టర్ ను ఆవిష్కరించడం జరిగింది. దివ్యాంగులకు ప్రభుత్వ ఉద్యోగాలలో అవకాశాలు కల్పిస్తూ జి.ఒ.నెంబర్-4 విడుదల చేసిన N Chandrababu Naidu, Pawan Kalyan, Lokesh Nara గారికి ధన్యవాదాలు.

#VemireddyPrashantiReddy #VPR #KovurMLA