Vemireddy Prashanthi Reddy (@prashanthi_vpr) 's Twitter Profile
Vemireddy Prashanthi Reddy

@prashanthi_vpr

Member of Legislative Assembly, Kovur

ID: 1768181866648240128

calendar_today14-03-2024 07:46:39

1,1K Tweet

3,3K Followers

9 Following

Vemireddy Prashanthi Reddy (@prashanthi_vpr) 's Twitter Profile Photo

కుడితిపాలెం కాకర్లదిబ్బలో జరిగిన ఘటనలో తీవ్రంగా గాయపడిన చెంచమ్మ అనే బాలికను ఈరోజు అపోలో హాస్పిటల్ లో పరామర్శించడం జరిగింది. బాలిక యోగక్షేమాలు, వైద్యం అందుతున్న వివరాలను డాక్టర్లను అడిగి తెలుసుకున్నాము. విపిఆర్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో బాలికకు మెరుగైన వైద్య సదుపాయాలు కల్పిస్తున్నాము.