Police Station Regonda
@policeregonda
ID: 1548588038359777281
17-07-2022 08:39:17
29 Tweet
10 Takipçi
8 Takip Edilen
ఆపరేషన్ #ముస్కాన్-11 కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, వివిధ శాఖల అధికారులతో జిల్లా పోలీసు కార్యాలయంలో సమన్వయ సమావేశం. ##బాల కార్మికులను, తప్పిపోయిన పిల్లలను గుర్తించి, వారిని #రక్షించాలని ఆదేశం.DGP TELANGANA POLICE Telangana Police .
జిల్లాలో అనుమతుల్లేని, #అనధికార చిట్ ఫండ్, #ఫైనాన్స్ దందాలు చేస్తూ, ప్రజలను #ఇబ్బంది పెట్టే వారిపై కేసుల నమోదుతో పాటు చట్ట పరంగా కఠిన చర్యలు. వీరి వల్ల ఇబ్బందులు ఎదుర్కొనే #బాధితులు 87126 58108 నంబర్ కు ఫోన్ చేసి తమ సమస్యను తెలుపగలరు. Telangana Police
ప్రజలకు #రక్షణ, బాసటగా నిలిచేందుకు #నూతన మండలం కొత్తపల్లి గోరిలో #పోలీస్ స్టేషన్‌ను మంత్రులు శ్రీ. శ్రీధర్ బాబు, శ్రీ. పొంగులేటి శ్రీనివాస రెడ్డిలు, కలెక్టర్ శ్రీ. రాహుల్ శర్మ, MLA శ్రీ. గండ్ర సత్యనారాయణ రావుతో కలిసి #ప్రారంభించారు.DGP TELANGANA POLICE Telangana Police
వ్యవసాయ శాఖ అధికారులు, MROతో సంయుక్తంగా ఏర్పడి మండల పరిధిలోని ఉన్న విత్తన, ఎరువుల దుకాణంలో, ఎరువుల స్టాక్ పై తనిఖీలు, , ఎరువుల వివరాలను సేకరణ.SP Bhupalapally
హెల్మెట్ పెట్టుకోకుండా డ్రైవింగ్ చేస్తే ఏమౌతుందిలే.. అనుకొని మీరు చేసే చిన్న నిర్లక్ష్యం ఇతరులతో పాటూ మీ కుటుంబానికి తీరని నష్టం చేస్తుంది. హెల్మెట్ మీ ప్రాణం నిలిపే రక్షణ కవచమని గుర్తుంచుకోండి.SP Bhupalapally
"📱 మిస్సైన 117 ఫోన్లు తమ యజమానులకు తిరిగి అందజేసిన రెగొండ పోలీసులు. టెక్నాలజీ వినియోగంతో ప్రజల నమ్మకాన్ని పొందిన పోలీస్ శాఖకు అభినందనలు! 👏 #తెలంగాణపోలీసు #ప్రజాసేవ #RegondaPolice SP Bhupalapally
వాహనదారులారా.. వర్షాలలో అప్రమత్తంగా ఉండండి! 🌧️🚦 బ్రేకులు, టైర్లు చెక్ చేసుకోండి స్లోగా డ్రైవ్ చేయండి జీవితాన్ని ప్రమాదంలో పెట్టొద్దు! – SI సందీప్ కుమార్, రేగొండ 🚔 #RainSafety #TelanganaPolice #StaySafe SP Bhupalapally
కేసుల విచారణలో పోలీసు #జాగిలాలు కీలకమని, జిల్లా పోలీసు కార్యాలయంలో జాగిలాల కోసం 4 #నూతన గదులు, పోలీసు అధికారులతో కలిసి ప్రారంభం. జాగిలాలు #ఆరోగ్యవంతంగా ఉండేలా చూడాలని డాగ్ స్క్వాడ్ అధికారులకు సిబ్బందికి ఆదేశం.DGP TELANGANA POLICE Telangana Police
మరో 3 రోజులు భారీ #వర్షాల నేపధ్యంలో ప్రజలు #అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని, గోదావరి, మానేరు పరివాహక ప్రాంతాలతో పాటు, #లోతట్టు ప్రాంతాలు, వాగులు, కాలువలు దాటరాదనీ, అలాగే ప్రజలు డయల్ 100కు కాల్ చేసి పోలీసుల సహాయం పొందాలి.DGP TELANGANA POLICE Telangana Police
జిల్లా పోలీసు కార్యాలయం, జిల్లా కేంద్రంలో ఘనంగా 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. DGP TELANGANA POLICE Telangana Police
#కాళేశ్వరం వద్ద గోదావరి నది నీటిమట్టం పెరగడంతో వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ. #గోదావరి వరద ఉధృతిని కలెక్టర్ శ్రీ రాహుల్ శర్మ, డిఎఫ్ఓ శ్రీ నవీన్ రెడ్డి, సబ్ కలెక్టర్ శ్రీ మయాంక్ సింగ్ తో కలిసి పరిశీలన. ప్రజలు ప్రమాదాల బారిన పడకుండా #రక్షణ చర్యలు. DGP TELANGANA POLICE Telangana Police
జిల్లా వ్యాప్తంగా PACS లు తనిఖీ. #యూరియా పంపిణీ ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా #పారదర్శకంగా జరపాలని, రైతులకు ఇబ్బంది కలుగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, నిర్వాహకులకు సూచన. #ఉద్దేశపూర్వకంగా యూరియా కృత్రిమ కొరత సృష్టింస్తే చట్టపరమైన చర్యలు.DGP TELANGANA POLICE Telangana Police
జాతీయ #క్రీడా దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలో క్రీడా దినోత్సవ రన్ ను జ్యోతిని వెలిగించి, జెండా ఊపి, కలెక్టర్ శ్రీ రాహుల్ శర్మ, ఎమ్మెల్యే శ్రీ గండ్ర సత్యనారాయణ రావుతో కలిసి క్రీడా #రన్ ప్రారంభించడం జరిగింది.DGP TELANGANA POLICE Telangana Police