NagaRaju T (@nagarajut1120) 's Twitter Profile
NagaRaju T

@nagarajut1120

State Secretary,Students' Federation of india(SFI) -Telangana

ID: 914702985522905088

linkhttp://www.nagarajuthalla.blogspot.com calendar_today02-10-2017 04:06:00

511 Tweet

526 Followers

62 Following

NagaRaju T (@nagarajut1120) 's Twitter Profile Photo

ఇప్పటికైనా కళ్ళు తెరిచి చూడండి. 56 అంగుళాల ఛాతి కల్గిన వ్యక్తి ఎవరిపైన తన భక్తి చాటుకుంటున్నాడో.!! #Modigodi

NagaRaju T (@nagarajut1120) 's Twitter Profile Photo

హాలో బిబిసి..!! "గాజాకు పాలస్తీయన్లు తమ ఇళ్లకు తిరిగి వెళ్తున్నారు" అనే శీర్షిక అర్థరహితం. ఇప్పుడు అక్కడ ఇళ్లు లేవు — కేవలం శిథిలాలు మాత్రమే ఉన్నాయి. ఇజ్రాయెల్ నిరంతర బాంబు దాడుల తర్వాత వారు తిరిగి వెళ్తున్నది శిథిలాల మధ్యకే. నిజం ఏమిటో అలానే పిలవాలి. #StandwithPalestine

NagaRaju T (@nagarajut1120) 's Twitter Profile Photo

తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్ ఫీజులను విడుదల చేయాలని SFI ఆధ్వర్యంలో నవంబర్ 1 నుండి 4 వరకు రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ఆందోళన, కార్యక్రమాలు జయప్రదం చేయండి. #SFITelangana

తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్ ఫీజులను విడుదల చేయాలని SFI ఆధ్వర్యంలో నవంబర్ 1 నుండి 4 వరకు రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ఆందోళన, కార్యక్రమాలు జయప్రదం చేయండి.
#SFITelangana
NagaRaju T (@nagarajut1120) 's Twitter Profile Photo

ప్రతిఒక్కరు ముగ్గురు పిల్లల్ని కనాలి. ! చంద్రబాబు నాయుడు..!! ముందు లొకేష్ తో ప్రారంభించాలి !! #RSSAgenda

NagaRaju T (@nagarajut1120) 's Twitter Profile Photo

ఆంధ్రజ్యోతి పత్రికలో విద్యాబిల్లుపై ఈరోజు SFI రాష్ట్ర కార్యదర్శి టి.నాగరాజు రాసిన వ్యాసం #SFI #SFITelangana #NagarajuSFI #Andrajyothi

ఆంధ్రజ్యోతి పత్రికలో విద్యాబిల్లుపై ఈరోజు SFI రాష్ట్ర కార్యదర్శి టి.నాగరాజు రాసిన వ్యాసం
#SFI
#SFITelangana
#NagarajuSFI
#Andrajyothi
NagaRaju T (@nagarajut1120) 's Twitter Profile Photo

ట్రంప్ అమెరికా సామ్రాజ్యవాదానికి ఉన్న నాటకపు తెరను పూర్తిగా తొలగించాడు. వెనిజువెలా, క్యూబా, కొలంబియా, ఇరాన్—జాబితాలో ఏ దేశమైనా సరే. ఇక ఎలాంటి సాకులు లేవు. ఇది బలప్రయోగంతో అమెరికా ఆధిపత్యాన్ని నెలకొల్పడమే, ఇతర దేశాల వనరులను దోచుకోవడమే లక్ష్యం. #TheTraitors

NagaRaju T (@nagarajut1120) 's Twitter Profile Photo

తెలంగాణ రాష్ట్రంలో ఐక్య విద్యార్ధి ఉద్యమాలు ద్వారా విద్యరంగాన్ని కాపాడుకోవాలి. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జరుగుతున్న AISF తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభలలో సౌహౌర్ర్ధ సందేశం ఇస్తున్న SFI తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి టి.నాగరాజు. #SFITelangana #SFI_AISFUnity

తెలంగాణ రాష్ట్రంలో ఐక్య విద్యార్ధి ఉద్యమాలు ద్వారా విద్యరంగాన్ని కాపాడుకోవాలి. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జరుగుతున్న AISF తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభలలో సౌహౌర్ర్ధ సందేశం ఇస్తున్న SFI తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి టి.నాగరాజు.
#SFITelangana
#SFI_AISFUnity
NagaRaju T (@nagarajut1120) 's Twitter Profile Photo

✅ఇటివల UGC తీసుకుని వచ్చిన కుల వ్యతిరేక సమానత్వపు మార్గదర్శకాలు అమలు చేయాలని కోరుతూ SFI రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రౌండ్ టేబుల్ సమావేశం. ✅ భవిష్యత్ లో రాష్ట్ర వ్యాప్తంగా UGC మార్గదర్శకాలు అమలుకు పోరాటం రూపకల్పన. #SFITELANGANA #UGC

✅ఇటివల UGC తీసుకుని వచ్చిన కుల వ్యతిరేక సమానత్వపు మార్గదర్శకాలు అమలు చేయాలని కోరుతూ SFI రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రౌండ్ టేబుల్ సమావేశం.

✅ భవిష్యత్ లో రాష్ట్ర వ్యాప్తంగా UGC మార్గదర్శకాలు అమలుకు పోరాటం రూపకల్పన.
#SFITELANGANA
#UGC
NagaRaju T (@nagarajut1120) 's Twitter Profile Photo

❎ JNU లో విద్యార్థులపై దాడి హేయమైన చర్య: ఎస్‌ఎఫ్‌ఐ ❎కేంద్ర ప్రభుత్వ అండతోనే దాడులు: టి.నాగరాజు,SFI రాష్ట్ర కార్యదర్శి ❎ విద్యార్ధి నాయకుల బహిష్కరణ ఎత్తివేయాలి: ఎం.మమతరాష్ట్ర సహాయ కార్యదర్శి. ❎వీసీకి పదవిలో ఉండే అర్హత లేదు: కె.అశోక్ రెడ్డి SFI జిల్లా కార్యదర్శి SFI

❎ JNU లో విద్యార్థులపై దాడి హేయమైన చర్య: ఎస్‌ఎఫ్‌ఐ
❎కేంద్ర ప్రభుత్వ అండతోనే దాడులు: టి.నాగరాజు,SFI రాష్ట్ర కార్యదర్శి
❎ విద్యార్ధి నాయకుల బహిష్కరణ ఎత్తివేయాలి: ఎం.మమతరాష్ట్ర సహాయ కార్యదర్శి.
❎వీసీకి పదవిలో ఉండే అర్హత లేదు: కె.అశోక్ రెడ్డి SFI జిల్లా కార్యదర్శి
SFI
NagaRaju T (@nagarajut1120) 's Twitter Profile Photo

♻️ AISF రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో "తెలంగాణ విద్యా విధానం -2026" పై ముఖ్ధూం భవన్ లో జరిగిన చర్చాగోష్ఠి మరియు SVK లో ఫోరం ఫర్ డిబేట్ లో మాట్లాడుతున్న SFI రాష్ట్ర కార్యదర్శి టి.నాగరాజు,రాష్ట్ర కమిటీ సభ్యులు జె.రమేష్ ,మరియు వివిధ సంఘాలు, పాల్గొన్నారు. #SFITelangana #TEC2026

♻️ AISF రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో  "తెలంగాణ విద్యా విధానం -2026" పై ముఖ్ధూం భవన్ లో జరిగిన చర్చాగోష్ఠి మరియు SVK లో ఫోరం ఫర్ డిబేట్ లో మాట్లాడుతున్న SFI  రాష్ట్ర కార్యదర్శి టి.నాగరాజు,రాష్ట్ర కమిటీ సభ్యులు జె.రమేష్ ,మరియు వివిధ సంఘాలు, పాల్గొన్నారు.
#SFITelangana
#TEC2026
NagaRaju T (@nagarajut1120) 's Twitter Profile Photo

❇️జవహార్ నగర్ కార్పొరేషన్ పరిధిలోని స్లమ్ క్లస్టర్స్ లో ప్రభుత్వం పాఠశాలలు, జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలని కోరుతూ SFI ఆధ్వర్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి Revanth Reddy గారికి SFI లేఖ.!! Telangana CMO Ministry of Education Telangana Today TV9 Telugu NTV Telugu ABN Telugu

❇️జవహార్ నగర్ కార్పొరేషన్ పరిధిలోని స్లమ్ క్లస్టర్స్ లో ప్రభుత్వం పాఠశాలలు, జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలని కోరుతూ SFI ఆధ్వర్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి Revanth Reddy   గారికి SFI లేఖ.!!
Telangana CMO
Ministry of Education
Telangana Today
TV9 Telugu
NTV Telugu
ABN Telugu
NagaRaju T (@nagarajut1120) 's Twitter Profile Photo

ప్రభుత్వ విద్య బలోపేతం, మండలానికో ఇంటర్నేషనల్ పాఠశాలలు, ఫీజు నియంత్రణ చట్టం, కార్పోరేట్ తరహా ప్రభుత్వ విద్య అంటూ చెబుతున్న సిఎం, లక్షల రూపాయలు వసూళ్లు చేసే బిజెపి ప్రజాప్రతినిధి పాఠశాల ప్రారంబోత్సవానికి ఎలా వెళ్తారు ? Revanth Reddy Telangana CMO #SFITelangana

ప్రభుత్వ విద్య బలోపేతం, మండలానికో ఇంటర్నేషనల్ పాఠశాలలు, ఫీజు నియంత్రణ చట్టం, కార్పోరేట్ తరహా ప్రభుత్వ విద్య అంటూ చెబుతున్న సిఎం, లక్షల రూపాయలు వసూళ్లు చేసే బిజెపి ప్రజాప్రతినిధి పాఠశాల ప్రారంబోత్సవానికి ఎలా వెళ్తారు ?
Revanth Reddy
Telangana CMO
#SFITelangana
Pinarayi Vijayan (@pinarayivijayan) 's Twitter Profile Photo

Telangana CM Shri Revanth Reddy's recent disparaging remarks about Kerala are entirely baseless. It is ironic that someone who runs bulldozers over the homes of the poor in his own state is trying to preach to Kerala about social progress. He has simply become a mouthpiece for

NagaRaju T (@nagarajut1120) 's Twitter Profile Photo

తెలంగాణ రైతు సంఘం AIKS తెలంగాణ రాష్ట్ర3వ మహాసభలు ,ఎప్రిల్ 23-25, కొత్తగూడెం, SFI రాష్ట్ర కమిటీ తరుపున సౌహార్థ్ర సందేశం ఇస్తున్న రాష్ట్ర కార్యదర్శి టి.నాగరాజు. #SFITelangana #AIKS

తెలంగాణ రైతు సంఘం AIKS తెలంగాణ రాష్ట్ర3వ మహాసభలు ,ఎప్రిల్ 23-25, కొత్తగూడెం, SFI రాష్ట్ర కమిటీ తరుపున సౌహార్థ్ర సందేశం ఇస్తున్న రాష్ట్ర కార్యదర్శి టి.నాగరాజు.
#SFITelangana
#AIKS