Namasthe Telangana(@ntdailyonline) 's Twitter Profileg
Namasthe Telangana

@ntdailyonline

https://t.co/N9LiMobRhf Namasthe Telangana Daily It reflects the trends, interests and happenings across Telugu Society.

ID:335586421

linkhttps://www.ntnews.com/ calendar_today14-07-2011 22:37:23

463,7K Tweets

256,3K Followers

54 Following

Namasthe Telangana(@ntdailyonline) 's Twitter Profile Photo

Vande Bharat Metro | వందే భారత్‌ మెట్రో ఫస్ట్‌ లుక్ చూశారా‌..? వీడియో వైరల్‌
ntnews.com/national/first…

account_circle
Namasthe Telangana(@ntdailyonline) 's Twitter Profile Photo

xPosani Krishnamurali | అమిత్‌ షా ఫేక్‌ వీడియోకు ఉన్న విలువ.. సీఎం జగన్‌ ప్రాణాలకు లేదా? చంద్రబాబుపై పోసాని ఫైర్‌a
ntnews.com/andhrapradesh-…

account_circle
Namasthe Telangana(@ntdailyonline) 's Twitter Profile Photo

Amethi-Raebareli | 23 నుంచి 30 గంటల్లో అమేథి, రాయ్‌బరేలీ అభ్యర్థుల ఖరారు : జైరాం రమేశ్‌
ntnews.com/national/jai-r…

account_circle
Namasthe Telangana(@ntdailyonline) 's Twitter Profile Photo

Record GST Collection | ఏప్రిల్‌లో రికార్డు స్థాయిలో జీఎస్టీ వసూళ్లు.. తొలిసారిగా రూ.2లక్షల కోట్లు దాటి..!
ntnews.com/business/recor…

account_circle
Namasthe Telangana(@ntdailyonline) 's Twitter Profile Photo

YS Sharmila | వైఎస్‌ వివేకా నిందితులు చట్ట సభలకు వెళ్లొద్దనే ఎంపీగా పోటీ : వైఎస్‌ షర్మిల
ntnews.com/andhrapradesh-…

account_circle
Namasthe Telangana(@ntdailyonline) 's Twitter Profile Photo

| నువ్వు గడ్డం అట్టా సవరిస్తుంటే.. దేశం దద్దరిల్లే.. గూస్‌బంప్స్‌ తెప్పిస్తున్న పుష్ప-2 ఫస్ట్‌ సింగిల్‌

ntnews.com/cinema/allu-ar…

account_circle
Namasthe Telangana(@ntdailyonline) 's Twitter Profile Photo

| కాంగ్రెస్ పార్టీకి ఖ‌ర్గే రిమోట్ కంట్రోల్ అధ్య‌క్షుడు : బీజేపీ
ntnews.com/national/bjp-s…

account_circle
Namasthe Telangana(@ntdailyonline) 's Twitter Profile Photo

Special Trains | సికింద్రాబాద్‌-సంతగ్రాచి మధ్య ప్రత్యేక రైళ్లు.. ఏయే స్టేషన్లలో ఆగనున్నాయంటే..?
ntnews.com/telangana/sout…

account_circle
Namasthe Telangana(@ntdailyonline) 's Twitter Profile Photo

MLA Marri | కార్మికుల సంక్షేమానికి కృషి చేస్తా ఎమ్మెల్యే : మర్రి రాజశేఖర్‌రెడ్డి
ntnews.com/hyderabad/mla-…

account_circle
Namasthe Telangana(@ntdailyonline) 's Twitter Profile Photo

Salman Khan | సల్మాన్‌ ఇంటి వద్ద కాల్పుల ఘటన.. కస్టడీలో ఉన్న నిందితుడు ఆత్మహత్య
ntnews.com/cinema/accused…

account_circle
Namasthe Telangana(@ntdailyonline) 's Twitter Profile Photo

Pawan Kalyan | వైసీపీకి పొలిటికల్‌ హాలిడే ప్రకటించాలి : పవన్‌కల్యాణ్‌
ntnews.com/andhrapradesh-…

account_circle
Namasthe Telangana(@ntdailyonline) 's Twitter Profile Photo

Droupadi Murmu | అయోధ్య చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. మరికాసేపట్లో బాలరాముడి దర్శనం
ntnews.com/national/presi…

account_circle
Namasthe Telangana(@ntdailyonline) 's Twitter Profile Photo

YS Jagan | వైసీపీ ఆధ్వర్యంలో విప్లవాత్మక పాలన : ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌-Namasthe Telangana
ntnews.com/andhrapradesh-…

account_circle
Namasthe Telangana(@ntdailyonline) 's Twitter Profile Photo

Congress party | ఆదిలాబాద్‌ జిల్లాలో రచ్చకెక్కిన కాంగ్రెస్‌ రాజకీయాలు
ntnews.com/telangana/acti…

account_circle
Namasthe Telangana(@ntdailyonline) 's Twitter Profile Photo

Maneka Gandhi | సుల్తాన్‌పూర్‌ లోక్‌సభ స్థానానికి నామినేషన్‌ వేసిన మేనకా గాంధీ
ntnews.com/national/bjp-m…

account_circle
Namasthe Telangana(@ntdailyonline) 's Twitter Profile Photo

Milind Deora | 20 ఏళ్లలో తొలిసారి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు: ఎంపీ మిలింద్ డియోరా-Namasthe Telangana
ntnews.com/national/wont-…

account_circle
Namasthe Telangana(@ntdailyonline) 's Twitter Profile Photo

Tirumala | ‘గోవింద కోటి’ ని రాసి గోవిందుడిని దర్శించుకున్న బెంగళూరు విద్యార్థిని
ntnews.com/news/a-bangalo…

account_circle
Namasthe Telangana(@ntdailyonline) 's Twitter Profile Photo

Chiranjeevi | పసి పిల్లలను పని పిల్లలుగా చేయొద్దు.. మే డే సందర్భంగా చిరంజీవి స్పెషల్‌ వీడియో-Namasthe Telangana
ntnews.com/cinema/megasta…

account_circle
Namasthe Telangana(@ntdailyonline) 's Twitter Profile Photo

May Day | కార్మికుల హ‌క్కుల‌ను కాల‌రాస్తున్న మోదీ స‌ర్కార్ : బృందా కార‌త్‌
ntnews.com/national/brind…

account_circle
Namasthe Telangana(@ntdailyonline) 's Twitter Profile Photo

TS Weather | తెలంగాణలో నిప్పుల వాన..! జగిత్యాల జిల్లాలో 46.2 డిగ్రీల ఉష్ణోగ్రత
ntnews.com/telangana/ts-w…

account_circle