Nani 🚩 (@nagaphanii) 's Twitter Profile
Nani 🚩

@nagaphanii

Social Media Team @ 10TV Digital PRO & Program Producer

ID: 153699827

calendar_today09-06-2010 06:37:34

656 Tweet

355 Followers

143 Following

Nani 🚩 (@nagaphanii) 's Twitter Profile Photo

నీలో మంచితనం,మానవత్వం,విలువలు ఉన్నాయో లేదో నీ ఓటు హక్కుతో ఏప్రిల్ 11న చూపించు ... మే 23న అవి నీలో ఇంకా ఉన్నాయ్ అని "పవన్ కళ్యాణ్ అనే నేను" వాయిస్ తో అందరికి తెలుస్తుంది... అప్పటి నుంచి మార్పు మొదలవుతుంది. #JANASENARevolution2019 #JANASENAFor2019 #Elections2019 #AndhraPradesh

Nani 🚩 (@nagaphanii) 's Twitter Profile Photo

B -ve blood required immediately for surgery in Hyderabad Date : 10-12-19 Care Hospital Nampally Contact person:- Sandhya 8686667666 Plz RT TechGlare Deals @NAANAAJI Bong Peddi Razesh 🏏 SocialSaint .... Powerstar TIA. 😊

Nani 🚩 (@nagaphanii) 's Twitter Profile Photo

అల చేతులు చాచి నన్ను దగ్గర తీసుకున్న ఆ రోజు జీవితాంతం గుర్తుపెట్టుకుంటా నీతో జనసేనతో నడుస్తా.... నీ భవజాలంతో, నీలానే సమాజంపై ప్రేమ,బాధ్యతతో నీకు ఓటేసిన నేను ఊపిరి ఉన్నంతవరకు నీతోనే ఉంటాను అధికారం లేదనో ఇకపై రాదనో వేరే పార్టీలవైపు చూసే చిల్లరగాళ్ళు కాదు నీ అభిమాని, అభిమానులు...

Jai Uncle (@kiran_uncle) 's Twitter Profile Photo

గుడివాడ నియోజకవర్గంలో బ్యాటరీషాప్ సత్యం గారు అంటే తెలియని వారు ఉండరు. ఆయన టీవీఎస్ టు వీలర్ కి బీజేపీ జెండా కట్టుకుని 20సంవత్సరాలుగా తిరుగుతూనే ఉన్నారు. ఏనాడు జండా మార్చింది లేదు మరొక పార్టీజెండా చేతపట్టిందిలేదు మొట్టమొదటిసారిగా మన జనసేనపార్టీ జెండా ఆయన వాహనాన్ని కట్టారు.

గుడివాడ నియోజకవర్గంలో బ్యాటరీషాప్ సత్యం గారు అంటే తెలియని వారు ఉండరు.
ఆయన టీవీఎస్ టు వీలర్ కి బీజేపీ జెండా కట్టుకుని 20సంవత్సరాలుగా తిరుగుతూనే ఉన్నారు. 
ఏనాడు జండా మార్చింది లేదు మరొక పార్టీజెండా చేతపట్టిందిలేదు మొట్టమొదటిసారిగా మన జనసేనపార్టీ జెండా ఆయన వాహనాన్ని కట్టారు.
Hasini (@kostinsqueen) 's Twitter Profile Photo

Water lo Dry Ginger powder ( sonti) + pasupu vesi boil chesi , half lemon juice & Honey ( Optional ) kalipi thagali daily .

🚩🔥🅰️T A L L U R I 🅱️🔥🚩 (@aniltalluri58) 's Twitter Profile Photo

That was an awesome night to remember Thanku Nani ✊ baaa and Prithvi for the evening ❤️ inka high lo Repu offc ki elladame!!!🔥 #BheemlaNaayak #BheemlaNayakTrailerOnTheWay

Guido Fawkes (@itsguidofawkes) 's Twitter Profile Photo

Thread, Pawan Kalyan Donation's List :-! 1, this is before into movies ! 1993 - Secunderabad station ki vachi nannu kalisi 50,000 icharu..malli kalisi 50,000 icharu..sister marriage ki :- Satyanand Garu

ΛMIGO 👬 (@estrelladepoder) 's Twitter Profile Photo

Here it is: ▶️ youtu.be/1CggRyhiENs అక్కర్లేదనుకున్నోళ్ళు కూడా అక్కున చేర్చుకునేలా అవమానించినోళ్ళు కూడా ఆలోచించేలా అనుమానించినోళ్ళు కూడా అనుసరించేలా చేసే 𝐏𝐚𝐰𝐚𝐧 𝐊𝐚𝐥𝐲𝐚𝐧 - 𝐓𝐡𝐞 𝐀𝐠𝐠𝐫𝐞𝐬𝐬𝐢𝐨𝐧 - 𝐓𝐡𝐞 𝐀𝐧𝐠𝐮𝐢𝐬𝐡 #TheAggressionTheAnguish

Here it is: 
▶️ youtu.be/1CggRyhiENs

అక్కర్లేదనుకున్నోళ్ళు కూడా అక్కున చేర్చుకునేలా  

అవమానించినోళ్ళు కూడా ఆలోచించేలా

అనుమానించినోళ్ళు కూడా అనుసరించేలా చేసే 
𝐏𝐚𝐰𝐚𝐧 𝐊𝐚𝐥𝐲𝐚𝐧 - 𝐓𝐡𝐞 𝐀𝐠𝐠𝐫𝐞𝐬𝐬𝐢𝐨𝐧 - 𝐓𝐡𝐞 𝐀𝐧𝐠𝐮𝐢𝐬𝐡

#TheAggressionTheAnguish