Jai Uncle (@kiran_uncle) 's Twitter Profile
Jai Uncle

@kiran_uncle

youtube.com/@jai_uncle?si=…

North - East State
South - West Guest

ID: 1022459581711048705

calendar_today26-07-2018 12:32:15

3,3K Tweet

11,11K Followers

34 Following

Jai Uncle (@kiran_uncle) 's Twitter Profile Photo

అనవసరంగా తిట్టి ఫేమస్ స్టార్ చేయకండి, నాలుగు రోజుల్లో ఫేడ్ అవుట్ అయిపోయే ఫ్యామిలీ స్టార్ లాంటోడు పొతిన మహేష్..

Jai Uncle (@kiran_uncle) 's Twitter Profile Photo

నీ రాజకీయ సమాధికి నువ్వే భూమి పూజ చేసుకున్నావ్... ధృతరాష్ట్ర కౌగిలో చిక్కుకున్నావు పో.

నీ రాజకీయ సమాధికి నువ్వే భూమి పూజ చేసుకున్నావ్... ధృతరాష్ట్ర కౌగిలో చిక్కుకున్నావు పో.
Jai Uncle (@kiran_uncle) 's Twitter Profile Photo

తన రక్తం, తనవారి రక్తం.. 2019 తన రక్తం, తనవారి రక్తం? 2024

Jai Uncle (@kiran_uncle) 's Twitter Profile Photo

దయామయుడు.. కరుణామయుడు.. దయద్రహృదయుడు.. జాలివాదనుడు.. తన రక్తంతో జనుల పాపాలను కడుగుటకు మళ్ళీ "సిద్ధం" అంటున్నాడు. 😂

దయామయుడు..
కరుణామయుడు..
దయద్రహృదయుడు..
జాలివాదనుడు..
తన రక్తంతో జనుల పాపాలను కడుగుటకు మళ్ళీ "సిద్ధం" అంటున్నాడు. 😂
Jai Uncle (@kiran_uncle) 's Twitter Profile Photo

రాష్ట్రానికి లక్ష కోట్లు పెట్టుబడులు తీసుకొచ్చడంటా.. జగనన్న. నిజమే మెన్న ఈ మధ్య నేను ఆంధ్రకి వచ్చినప్పుడు మా సందులో టెస్లా యూనిట్, పక్క సందులో TCS చూసి సంభ్రమాశ్చర్యాలకు గురై స్పృహ తప్పి పడిపోయా..

Jai Uncle (@kiran_uncle) 's Twitter Profile Photo

ఈ లెక్కన చూస్తే మన రాష్ట్రానికి పట్టిన పీడ వదిలిపోబోతుంది..

ఈ లెక్కన చూస్తే మన రాష్ట్రానికి పట్టిన పీడ వదిలిపోబోతుంది..
Jai Uncle (@kiran_uncle) 's Twitter Profile Photo

ఒడియమ్మ చిన్న గులకరాయితో కొడితే హత్యాప్రయత్నం కేసా??? గుళాకారాయికి, కంకరాయికి మనుషులు చచ్చిపోతే.. ఈపాటికి భూమ్మీద మనిషే ఉండడ్రా నాయన..

Jai Uncle (@kiran_uncle) 's Twitter Profile Photo

కోడికత్తి శీను... గులకరాయి సతీష్... ప్రతి ఎలెక్షన్కి ఒక బలి పశువు..

Jai Uncle (@kiran_uncle) 's Twitter Profile Photo

అత్యంత విశ్వసనీయ సమాచారం.. NDA కూటమి ఆంధ్రలో 95-102 సీట్లతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది జనసేన 16-18 సీట్లు, తెనాలిలో నాదెండ్ల మనోహర్ గారి గెలుపు కష్టం..

Jai Uncle (@kiran_uncle) 's Twitter Profile Photo

వచ్చే 25 ఏళ్లు ఈ డకోటా గాళ్ళదే అధికారం అంటా.. ఈవోటి దానికి ఎలెక్షన్ ఎందుకురా? మీరు మీరు పంచుకు మింగండిరా..

Jai Uncle (@kiran_uncle) 's Twitter Profile Photo

AP లో జగన్ గెలుస్తాడు: కేసీఆర్ వీడి బతుకు ఏంటో వీడికి తెలియదు, ఇంకొకడి గురించి జోస్యం. కేసీఆర్ కి Y జగన్ రెడ్డికి ఉన్న తేడా ఒకేఒక్కటి వాడు కుక్కలాగా మొరుగుతాడు. వీడు మేక తోలు కప్పుకొని తోడలులా నక్కి అదను కోసం ఎదురు చూస్తాడు..

aruna janasena (@rayapatiaruna) 's Twitter Profile Photo

వైసీపీ చేస్తున్న తప్పుడు ఎడిటింగ్ లని నమ్మకండి.

Jai Uncle (@kiran_uncle) 's Twitter Profile Photo

అధికారం కోసం తల్లిని, చెల్లిని కూడా వదలని సంస్కరహినుడా.. మనల్ని ఇన్నాళ్లు పరిపాలించింది.

Jai Uncle (@kiran_uncle) 's Twitter Profile Photo

అంబటి రాంబాబు ఒక విఫల మంత్రి: Y S షర్మిల వాడికి అసలు ఏ శాఖలో మంత్రి పదవి ఇచ్చరో ఇంకా క్లారిటీ లేదు, ఈ లోపలే ఎలక్షన్ వచ్చేశాయి.

అంబటి రాంబాబు ఒక విఫల మంత్రి:  Y S షర్మిల
వాడికి అసలు ఏ శాఖలో మంత్రి పదవి ఇచ్చరో ఇంకా క్లారిటీ లేదు, ఈ లోపలే ఎలక్షన్ వచ్చేశాయి.