Sateesh Kumar Velamala
@meesateesh007
ID: 1672901673071841280
25-06-2023 09:37:15
72 Tweet
8 Followers
322 Following
కలియుగ వైకుంఠ వాకిలి తెరిచే వైకుంఠ ఏకాదశి కాదు. తిరుమలలో.. క్యూ లైన్లను తెరవడం కోసం ఇలా పడుకోలేదు. వారి రోడ్లల్లో వారగా అక్కడే పడుకున్నారు. నాయుడు రాగానే దర్శనం చేసుకొని వెళదామని. ఇంకా ఇంటికి చేరుకోలేని అభిమానం ఆపేస్తుంటే ఆయన చేతులు ఊపుతూనే వున్నాడు 13 గంటలుగాTelugu Desam Party Lokesh Nara
టీడీపీలో ఉన్నప్పుడు బాబుగారి తరవాత అంతగా ఇష్టపడింది నిన్నే నువ్వు ఏ పార్టీలో ఉన్నా, బాగుండాలనే కోరుకున్నా..నీకు కష్టం వస్తే బాధ కలిగింది ఈరోజు నీది..నీ టైం వచ్చింది అల్లాడించు 🔥🔥Revanth Reddy Telugu Desam Party
ఈ రోజు పార్లమెంటు లో జరిగిన సంఘటన దురదృష్టకరం. దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన కుటుంబ రక్తమది, ఆ గుండెకు ధైర్యం ఎక్కువ Rahul Gandhi Telangana Congress Congress ❤️🔥❤️🔥
Any college any corporate but with out #jaibalayya Nandamuri Balakrishna
పొత్తులో భాగంగా జనసేనకీ కేటాయించే స్థానాలు దాదాపుగా 25-28 కేటాయిస్తారు అని సమాచారం.. 👍 రేపటి నుంచి నేను టీడీపీ + జనసేన అభిమాని గా ఈ 70 రోజులు పనిచేస్తా అని నా దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నా.. నా నియోజకవర్గం జనసేన కీ కేటాయిస్తే గ్లాస్ గుర్తుకి ఓటు వేస్తా 👍 Telugu Desam Party #TDPJANASENA
పునరపి జననం పునరపి మరణం మరణం ఒక విరామమే అయితే... ఎదురు చూస్తుంటాము మళ్లీ నీ రాక కోసం. నందమూరి తారకరత్న గారి వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు. Forever in our hearts #missyoutarakaratna #RememberingTarakaRatna #TarakaRatna Telugu Desam Party
ఏ ఇంటికైనా అన్నాచెల్లెళ్ల, అక్క తమ్ముళ్ల అనుబంధమే అలంకారం. ఒకరి క్షేమాన్ని ఒకరు కోరుకుంటూ... ఒకరి ఎదుగుదలకు మరొకరు సహకరిస్తూ సాగే ఈ అనుబంధం, మీ ఇంట కలకాలం కొనసాగాలని ఆకాంక్షిస్తూ... మీ అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. Telugu Desam Party #HappyRakshaBandhan
చీకటిని చీల్చుకుంటూ వచ్చే వెలుగులకు ప్రతీకగా జరుపుకునే దీపావళి.. మనందరి జీవితాల్లోని కష్టాలకు స్వస్తి పలకాలని కోరుకుంటూ అందరికీ దీపావళి శుభాకాంక్షలు. Telugu Desam Party N Chandrababu Naidu 💥మీ సతీష్🌱
ఒరేయ్ iTDP Official... పోస్ట్ వేయడం అంటే ఇందిరా ఎడ్డి ఎదవ!!! ఎవడ్రా నీకు అడ్మిన్ పోస్ట్ ఇచ్చింది!!!