mahadevpur policestation
@mahadevpurpolic
official twitter account for mahadevpur police station, Bhupalapally district, Telangana state
ID: 1854750335916818437
08-11-2024 04:58:53
24 Tweet
3 Takipçi
2 Takip Edilen
ప్రపంచ అంతర్జాతీయ #మాదక ద్రవ్యాల నిర్మూలన దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలో విద్యార్థులతో ##డ్రగ్స్ నిర్మూలన అవగాహన ర్యాలీ నిర్వహించిన జయశంకర్ భూపాలపల్లి జిల్లా యంత్రాంగం. DGP TELANGANA POLICE Telangana Police. #SayNoToDrugs
ఆపరేషన్ #ముస్కాన్-11 కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, వివిధ శాఖల అధికారులతో జిల్లా పోలీసు కార్యాలయంలో సమన్వయ సమావేశం. ##బాల కార్మికులను, తప్పిపోయిన పిల్లలను గుర్తించి, వారిని #రక్షించాలని ఆదేశం.DGP TELANGANA POLICE Telangana Police .
మహదేవపూర్ గ్రామానికి చెందిన పోత సమ్మయ్య తనకు చెందిన మొబైల్ ను గత నెలలో పోగొట్టుకున్నాడు. కాగా మహదేవపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా పోలీసులు CEIR పోర్టల్ ద్వారా అట్టి మొబైల్ ఫోను ను గుర్తించి,SI K.పవన్ కుమార్ అతడికి మొబైల్ ఫోన్ ను అప్పగించడం జరిగింది.SP Bhupalapally
జిల్లాలో అనుమతుల్లేని, #అనధికార చిట్ ఫండ్, #ఫైనాన్స్ దందాలు చేస్తూ, ప్రజలను #ఇబ్బంది పెట్టే వారిపై కేసుల నమోదుతో పాటు చట్ట పరంగా కఠిన చర్యలు. వీరి వల్ల ఇబ్బందులు ఎదుర్కొనే #బాధితులు 87126 58108 నంబర్ కు ఫోన్ చేసి తమ సమస్యను తెలుపగలరు. Telangana Police
భవిష్యత్తు తరాల సంక్షేమమే #వన మహోత్సవ కార్యక్రమ లక్ష్యo. జిల్లా పోలీసు కార్యాలయంలో పోలీసు అధికారులు, సిబ్బందితో కలిసి వన మహోత్సవ కార్యక్రమం. #పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. DGP TELANGANA POLICE Telangana Police
ప్రజలకు #రక్షణ, బాసటగా నిలిచేందుకు #నూతన మండలం కొత్తపల్లి గోరిలో #పోలీస్ స్టేషన్‌ను మంత్రులు శ్రీ. శ్రీధర్ బాబు, శ్రీ. పొంగులేటి శ్రీనివాస రెడ్డిలు, కలెక్టర్ శ్రీ. రాహుల్ శర్మ, MLA శ్రీ. గండ్ర సత్యనారాయణ రావుతో కలిసి #ప్రారంభించారు.DGP TELANGANA POLICE Telangana Police
వ్యవసాయ శాఖ అధికారులు, MROతో సంయుక్తంగా ఏర్పడి మండల పరిధిలోని ఉన్న విత్తన, ఎరువుల దుకాణంలో, ఎరువుల స్టాక్ పై తనిఖీలు, , ఎరువుల వివరాలను సేకరణ.SP Bhupalapally
కేసుల విచారణలో పోలీసు #జాగిలాలు కీలకమని, జిల్లా పోలీసు కార్యాలయంలో జాగిలాల కోసం 4 #నూతన గదులు, పోలీసు అధికారులతో కలిసి ప్రారంభం. జాగిలాలు #ఆరోగ్యవంతంగా ఉండేలా చూడాలని డాగ్ స్క్వాడ్ అధికారులకు సిబ్బందికి ఆదేశం.DGP TELANGANA POLICE Telangana Police
*పోగొట్టుకున్న మొబైల్ ను తిరిగి అప్పగింత* ఒక వ్యక్తి తన మొబైల్ ఫోన్ ను పోగొట్టుకోగా, మహదేవపూర్ పోలీస్ స్టేషన్ నందు అతడు దరఖాస్తు ఇవ్వగా, పోలీసు వారు CEIR పోర్టల్ ద్వారా అట్టి మొబైల్ ఫోను గుర్తించగా, SI- K.పవన్ కుమార్ గారు అతడికి అప్పగించడం జరిగింది.SP Bhupalapally
**మహదేవపూర్ పోలీస్ స్టేషన్లో రాఖీ వేడుకలు** రాఖీ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని స్టేషన్లోని మహిళా పోలీస్, తమతో పాటు విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందికి రాఖీలు కట్టి, మండల ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు SP Bhupalapally
మరో 3 రోజులు భారీ #వర్షాల నేపధ్యంలో ప్రజలు #అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని, గోదావరి, మానేరు పరివాహక ప్రాంతాలతో పాటు, #లోతట్టు ప్రాంతాలు, వాగులు, కాలువలు దాటరాదనీ, అలాగే ప్రజలు డయల్ 100కు కాల్ చేసి పోలీసుల సహాయం పొందాలి.DGP TELANGANA POLICE Telangana Police
వార్షిక తనిఖీల్లో భాగంగా కొయ్యూరు పోలీసు స్టేషన్ తనిఖీ. ప్రజలకు అందుబాటులో ఉంటూ, #బాధితులకు బాసటగా నిలవాలని పోలీసు అధికారులు సిబ్బందికి దిశా నిర్దేశం. స్టేషన్ లోని వివిధ రికార్డుల పరిశీలన. #నేరాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశం.Telangana Police
జిల్లా పోలీసు కార్యాలయం, జిల్లా కేంద్రంలో ఘనంగా 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. DGP TELANGANA POLICE Telangana Police
జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపధ్యంలో మహాముత్తారం మండలంలోని పెగడపల్లి సమీపంలో ప్రవహిస్తున్న #పెద్దవాగును, అలాగే #అలుగువాగు పరిశీలన. ప్రజలు ప్రమాదాల బారిన పడకుండా #రక్షణ చర్యలతో పాటు, #అప్రమత్తం చేయాలని పోలీసులకు ఆదేశం.DGP TELANGANA POLICE Telangana Police
#కాళేశ్వరం వద్ద గోదావరి నది నీటిమట్టం పెరగడంతో వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ. #గోదావరి వరద ఉధృతిని కలెక్టర్ శ్రీ రాహుల్ శర్మ, డిఎఫ్ఓ శ్రీ నవీన్ రెడ్డి, సబ్ కలెక్టర్ శ్రీ మయాంక్ సింగ్ తో కలిసి పరిశీలన. ప్రజలు ప్రమాదాల బారిన పడకుండా #రక్షణ చర్యలు. DGP TELANGANA POLICE Telangana Police
జాతీయ #క్రీడా దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలో క్రీడా దినోత్సవ రన్ ను జ్యోతిని వెలిగించి, జెండా ఊపి, కలెక్టర్ శ్రీ రాహుల్ శర్మ, ఎమ్మెల్యే శ్రీ గండ్ర సత్యనారాయణ రావుతో కలిసి క్రీడా #రన్ ప్రారంభించడం జరిగింది.DGP TELANGANA POLICE Telangana Police