Koyyur police station
@koyyurpolice
ID: 1893252326669926401
22-02-2025 10:51:57
14 Tweet
2 Takipçi
4 Takip Edilen
#నకిలీ విత్తనాలతో రైతులు జాగ్రత్త వహించండి. తక్కువ ధరకు వస్తాయని అస్సలు విడి విత్తనాలు కొనవద్దు. కల్తీ #విత్తనాలకు సంబంధించిన సమాచారం మీ దృష్టికి వస్తే తక్షణమే పోలీసులకు లేదా సంబంధిత అధికారులకు తెలియజేయండి.DGP TELANGANA POLICE Telangana Police
సింగరేణి క్వార్టర్స్ లక్ష్యం చేసుకొని రాత్రిపూట దొంగతనాలకు పాల్పడుతున్న ఆరుగురు #అంతర్ జిల్లా #దొంగల అరెస్ట్ చేసిన భూపాలపల్లి పోలీసులు. నిదితుల నుంచి రూ.36 లక్షల విలువ చేసే,37 తులాల బంగారం, 2 కేజీల వెండి, 3 ద్విచక్ర వాహనాలు, 2టీవీలు ఒక లాప్టాప్, స్వాధీనం.DGP TELANGANA POLICE
మండల కేంద్రంలోని నాగులమ్మ స్టేజ్ వద్ద ప్రజలకు పోలీసు సిబ్బందితో కలిసి సైబర్ నేరాలు, మత్తు పదార్థాలపై అవగాహన కల్పించిన పోలీస్ సిబ్బంది SP Bhupalapally
ప్రపంచ అంతర్జాతీయ #మాదక ద్రవ్యాల నిర్మూలన దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలో విద్యార్థులతో ##డ్రగ్స్ నిర్మూలన అవగాహన ర్యాలీ నిర్వహించిన జయశంకర్ భూపాలపల్లి జిల్లా యంత్రాంగం. DGP TELANGANA POLICE Telangana Police. #SayNoToDrugs
ఆపరేషన్ #ముస్కాన్-11 కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, వివిధ శాఖల అధికారులతో జిల్లా పోలీసు కార్యాలయంలో సమన్వయ సమావేశం. ##బాల కార్మికులను, తప్పిపోయిన పిల్లలను గుర్తించి, వారిని #రక్షించాలని ఆదేశం.DGP TELANGANA POLICE Telangana Police .
వార్షిక తనిఖీల్లో భాగంగా టేకుమట్ల పోలీసు స్టేషన్ తనిఖీ. #ప్రజలకు అందుబాటులో ఉంటూ మెరుగైన #సేవలు అందించాలని, రికార్డుల నిర్వహణ, కేసుల స్థితిగతులు, శాంతిభద్రతలపై దిశా నిర్దేశం. అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపాలని ఆదేశం. DGP TELANGANA POLICE Telangana Police.
ప్రజలకు #రక్షణ, బాసటగా నిలిచేందుకు #నూతన మండలం కొత్తపల్లి గోరిలో #పోలీస్ స్టేషన్‌ను మంత్రులు శ్రీ. శ్రీధర్ బాబు, శ్రీ. పొంగులేటి శ్రీనివాస రెడ్డిలు, కలెక్టర్ శ్రీ. రాహుల్ శర్మ, MLA శ్రీ. గండ్ర సత్యనారాయణ రావుతో కలిసి #ప్రారంభించారు.DGP TELANGANA POLICE Telangana Police
వ్యవసాయ శాఖ అధికారులతో మరియు మండల రెవెన్యు అధికారి గారి తో సంయుక్తంగా ఏర్పడి మండల పరిధిలో ఉన్న విత్తన, ఎరువుల దుకాణంలో ఎరువుల స్టాక్ పై తనిఖీ జరిపి ఎరువుల వివరాలను సేకరణ చేయడం జరిగినది. SP Bhupalapally
కేసుల విచారణలో పోలీసు #జాగిలాలు కీలకమని, జిల్లా పోలీసు కార్యాలయంలో జాగిలాల కోసం 4 #నూతన గదులు, పోలీసు అధికారులతో కలిసి ప్రారంభం. జాగిలాలు #ఆరోగ్యవంతంగా ఉండేలా చూడాలని డాగ్ స్క్వాడ్ అధికారులకు సిబ్బందికి ఆదేశం.DGP TELANGANA POLICE Telangana Police