Kothapalli Gori Police Station
@kothapalligori
PS Kothapalli Gori is established on 21.07.2025
ID: 1949033023191830528
26-07-2025 09:05:07
7 Tweet
2 Followers
13 Following
వ్యవసాయ శాఖ అధికారులు, MROతో సంయుక్తంగా ఏర్పడి మండల పరిధిలోని ఉన్న విత్తన, ఎరువుల దుకాణంలో, ఎరువుల స్టాక్ పై తనిఖీలు, ఎరువుల వివరాలను సేకరణ.SP Bhupalapally
వ్యవసాయ శాఖ అధికారులు, MROతో సంయుక్తంగా ఏర్పడి మండల పరిధిలోని ఉన్న విత్తన, ఎరువుల దుకాణంలో, ఎరువుల స్టాక్ పై తనిఖీలు, ఎరువుల వివరాలను సేకరణ SP Bhupalapally
వాహనదారులారా.. వర్షాలలో అప్రమత్తంగా ఉండండి! 🌧️🚦 బ్రేకులు, టైర్లు చెక్ చేసుకోండి స్లోగా డ్రైవ్ చేయండి జీవితాన్ని ప్రమాదంలో పెట్టొద్దు! – WSI దివ్య, గోరి కొత్తపల్లి పోలీస్ స్టేషన్ 🚔 SP Bhupalapally
ఈ రోజు అనగా తేదీ: 26.07.2025 గోరి కొత్తపల్లి మండలంలో నిజాంపల్లి గ్రామం లో వన మహోత్సవంలో భాగంగా మొక్కల గురించి అవగాహన కల్పించి అనంతరం CC కెమెరాలు దొంగతనాలను, నేరాలను నివారించడంలో ఉపయోగపడతాయని, అన్ని గ్రామాల్లో వీటిని ఏర్పాటు చేయాలి అని వారికి చైతన్యం చేయడమైనది. SP Bhupalapally
మరో 3 రోజులు భారీ #వర్షాల నేపధ్యంలో ప్రజలు #అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని, గోదావరి, మానేరు పరివాహక ప్రాంతాలతో పాటు, #లోతట్టు ప్రాంతాలు, వాగులు, కాలువలు దాటరాదనీ, అలాగే ప్రజలు డయల్ 100కు కాల్ చేసి పోలీసుల సహాయం పొందాలి.DGP TELANGANA POLICE Telangana Police