kaleshwaram police station (@kaleshwara31987) 's Twitter Profile
kaleshwaram police station

@kaleshwara31987

ID: 1937911833849171972

calendar_today25-06-2025 16:33:11

19 Tweet

1 Takipçi

4 Takip Edilen

Kiran Khare IPS (@spbhoopalpalli) 's Twitter Profile Photo

ప్రపంచ అంతర్జాతీయ #మాదక ద్రవ్యాల నిర్మూలన దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలో విద్యార్థులతో ##డ్రగ్స్ నిర్మూలన అవగాహన ర్యాలీ నిర్వహించిన జయశంకర్ భూపాలపల్లి జిల్లా యంత్రాంగం. DGP TELANGANA POLICE Telangana Police. #SayNoToDrugs

Kiran Khare IPS (@spbhoopalpalli) 's Twitter Profile Photo

జిల్లాలోని వివిధ కేసుల్లో పోలీసు స్టేషన్లలో సీజింగ్ లో ఉన్న 182 వాహనాలను, సంబధిత సరైన #వాహన పత్రాలు పోలీసు స్టేషన్లలో చూపించి వాహన యజమానులు తీసుకెళ్లగలరు.6 నెలల లోపు తీసుకెళ్లకుంటే #వేలం నిర్వహణ ఉంటుంది.

ఆపరేషన్ #ముస్కాన్-11 కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, వివిధ శాఖల అధికారులతో జిల్లా పోలీసు కార్యాలయంలో సమన్వయ సమావేశం. ##బాల కార్మికులను, తప్పిపోయిన పిల్లలను గుర్తించి, వారిని #రక్షించాలని ఆదేశం.DGP TELANGANA POLICE Telangana Police .

kaleshwaram police station (@kaleshwara31987) 's Twitter Profile Photo

కాళేశ్వరం సరస్వతి పుష్కరాల్లో పోగొట్టుకున్న సెల్ ఫోన్లను CEIR పోర్టల్ ద్వారా అట్టి మొబైల్ ఫోను లను గుర్తించి, బాధితులకు మొబైల్ ఫోన్ ను అప్పగించిన కాళేశ్వరం పోలీసులు. @spbhopalpalli

కాళేశ్వరం సరస్వతి పుష్కరాల్లో పోగొట్టుకున్న సెల్ ఫోన్లను CEIR పోర్టల్ ద్వారా అట్టి మొబైల్ ఫోను లను గుర్తించి, బాధితులకు మొబైల్ ఫోన్ ను అప్పగించిన కాళేశ్వరం పోలీసులు. SP Bhupalapally

కాళేశ్వరం సరస్వతి పుష్కరాల్లో పోగొట్టుకున్న  సెల్ ఫోన్లను CEIR పోర్టల్ ద్వారా అట్టి మొబైల్ ఫోను లను  గుర్తించి, బాధితులకు  మొబైల్ ఫోన్ ను అప్పగించిన కాళేశ్వరం పోలీసులు. SP Bhupalapally
Kiran Khare IPS (@spbhoopalpalli) 's Twitter Profile Photo

డ్రైవింగ్ చేసేప్పుడు #జాగ్రత్తగా వ్యవహరించండి. మీ నిర్లక్ష్యం ఎదుటివారిని ఇబ్బందిపెట్టొచ్చు. మిమ్మల్ని నమ్ముకొని ఉన్న కుటుంబాన్ని దుఖంలో నెట్టేయవచ్చు. రీల్స్‌ చూస్తూ #వాహనాలు నడపటం చాలా ప్రమాదకరo.

డ్రైవింగ్ చేసేప్పుడు #జాగ్రత్తగా వ్యవహరించండి. మీ నిర్లక్ష్యం ఎదుటివారిని ఇబ్బందిపెట్టొచ్చు. మిమ్మల్ని నమ్ముకొని ఉన్న కుటుంబాన్ని దుఖంలో నెట్టేయవచ్చు. రీల్స్‌ చూస్తూ #వాహనాలు నడపటం చాలా ప్రమాదకరo.
kaleshwaram police station (@kaleshwara31987) 's Twitter Profile Photo

కాళేశ్వరం సరస్వతి పుష్కరాల్లో పోగొట్టుకున్న సెల్ ఫోన్లను CEIR పోర్టల్ ద్వారా అట్టి మొబైల్ ఫోను లను గుర్తించి, బాధితులకు మొబైల్ ఫోన్ ను అప్పగించిన కాళేశ్వరం SI garu @spbhopalpalli

Cordon and Search Operation at Annaram. SDPO Kataram sir,CI Mahadevpur sir,myself and SIs of Mahadevpur circle and total 30 membersPolice staff includingInteracted with villagers on the following Installation ofCC Cam Forthcoming LocalBody Elections *Gudumba

Cordon and Search Operation at Annaram. SDPO Kataram sir,CI Mahadevpur sir,myself and SIs of Mahadevpur circle and total 30 membersPolice staff includingInteracted with villagers on the following
Installation ofCC Cam Forthcoming LocalBody Elections
*Gudumba
Kiran Khare IPS (@spbhoopalpalli) 's Twitter Profile Photo

భవిష్యత్తు తరాల సంక్షేమమే #వన మహోత్సవ కార్యక్రమ లక్ష్యo. జిల్లా పోలీసు కార్యాలయంలో పోలీసు అధికారులు, సిబ్బందితో కలిసి వన మహోత్సవ కార్యక్రమం. #పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. DGP TELANGANA POLICE Telangana Police

భవిష్యత్తు తరాల సంక్షేమమే #వన మహోత్సవ కార్యక్రమ లక్ష్యo. జిల్లా పోలీసు కార్యాలయంలో పోలీసు అధికారులు, సిబ్బందితో కలిసి వన మహోత్సవ కార్యక్రమం. #పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి.
DGP TELANGANA POLICE Telangana Police
Kiran Khare IPS (@spbhoopalpalli) 's Twitter Profile Photo

కేసుల విచారణలో పోలీసు #జాగిలాలు కీలకమని, జిల్లా పోలీసు కార్యాలయంలో జాగిలాల కోసం 4 #నూతన గదులు, పోలీసు అధికారులతో కలిసి ప్రారంభం. జాగిలాలు #ఆరోగ్యవంతంగా ఉండేలా చూడాలని డాగ్ స్క్వాడ్ అధికారులకు సిబ్బందికి ఆదేశం.DGP TELANGANA POLICE Telangana Police

జిల్లా ప్రజలకు, పోలీసు అధికారులు, సిబ్బందికి వరలక్ష్మీ వ్రతం శుభాకాంక్షలు.

వార్షిక తనిఖీల్లో భాగంగా కొయ్యూరు పోలీసు స్టేషన్ తనిఖీ. ప్రజలకు అందుబాటులో ఉంటూ, #బాధితులకు బాసటగా నిలవాలని పోలీసు అధికారులు సిబ్బందికి దిశా నిర్దేశం. స్టేషన్ లోని వివిధ రికార్డుల పరిశీలన. #నేరాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశం.Telangana Police

జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపధ్యంలో మహాముత్తారం మండలంలోని పెగడపల్లి సమీపంలో ప్రవహిస్తున్న #పెద్దవాగును, అలాగే #అలుగువాగు పరిశీలన. ప్రజలు ప్రమాదాల బారిన పడకుండా #రక్షణ చర్యలతో పాటు, #అప్రమత్తం చేయాలని పోలీసులకు ఆదేశం.DGP TELANGANA POLICE Telangana Police

#కాళేశ్వరం వద్ద గోదావరి నది నీటిమట్టం పెరగడంతో వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ. #గోదావరి వరద ఉధృతిని కలెక్టర్ శ్రీ రాహుల్ శర్మ, డిఎఫ్ఓ శ్రీ నవీన్ రెడ్డి, సబ్ కలెక్టర్ శ్రీ మయాంక్ సింగ్ తో కలిసి పరిశీలన. ప్రజలు ప్రమాదాల బారిన పడకుండా #రక్షణ చర్యలు. DGP TELANGANA POLICE Telangana Police

#కాళేశ్వరం వద్ద గోదావరి నది నీటిమట్టం పెరగడంతో వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ. #గోదావరి వరద ఉధృతిని కలెక్టర్ శ్రీ రాహుల్ శర్మ, డిఎఫ్ఓ శ్రీ నవీన్ రెడ్డి, సబ్  కలెక్టర్ శ్రీ మయాంక్ సింగ్ తో కలిసి పరిశీలన. ప్రజలు ప్రమాదాల బారిన పడకుండా #రక్షణ చర్యలు.
DGP TELANGANA POLICE Telangana Police
TGCyberBureau (@tgcyberbureau) 's Twitter Profile Photo

New Cyber Fraud Alert! 🚨 Scammers posing as bank executives are couriering pre-configured phones under the guise of “DoT SIM Verification”. Don’t fall for it - never accept unsolicited devices or share personal details. #CyberSafety #StayAlert #TGCSB

New Cyber Fraud Alert! 🚨

Scammers posing as bank executives are couriering pre-configured phones under the guise of “DoT SIM Verification”.

Don’t fall for it - never accept unsolicited devices or share personal details.

#CyberSafety #StayAlert #TGCSB
Kiran Khare IPS (@spbhoopalpalli) 's Twitter Profile Photo

జిల్లా వ్యాప్తంగా PACS లు తనిఖీ. #యూరియా పంపిణీ ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా #పారదర్శకంగా జరపాలని, రైతులకు ఇబ్బంది కలుగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, నిర్వాహకులకు సూచన. #ఉద్దేశపూర్వకంగా యూరియా కృత్రిమ కొరత సృష్టింస్తే చట్టపరమైన చర్యలు.DGP TELANGANA POLICE Telangana Police