Pavan Swaero (@swaero6pavan) 's Twitter Profile
Pavan Swaero

@swaero6pavan

Iam a wipro employee
Iam a actor
Iam a politician

ID: 1470432821491556356

linkhttps://youtube.com/@pavanswaero8996?si=q6O_x9hPjzzp0Dr4 calendar_today13-12-2021 16:38:21

526 Tweet

41 Takipçi

30 Takip Edilen

Pavan Swaero (@swaero6pavan) 's Twitter Profile Photo

కన్నతల్లిలా ప్రేమించే నా ఊరు ఈరోజు కన్నీరు పెడుతుంది Lady conistables లేకుండానే మా లేడీస్ ని తోసేస్తున్నారు ప్రజలకు ఇష్టం లేకుండా టొరెంట్ గ్యాస్ నిర్మిస్తున్నారు టోరెంట్ గ్యాస్ లీక్ అయితే ఊరు ఊరే నాశనమైపోతుంది Revanth Reddy Telangana CMO KTR Harish Rao Thanneeru Dr.RS Praveen Kumar

Pavan Swaero (@swaero6pavan) 's Twitter Profile Photo

నా ఊరు నాశనం అయిపోతుంది Village :madri Mongol :koheer Sangareddy district Telangana ఇవేవీ ఏ మీడియాకు కనిపియ్యవు ప్రభుత్వానికి కనిపియ్యవు వినిపియ్యవు Harish Rao Thanneeru KTR Dr.RS Praveen Kumar Telangana CMO Raghunandan Rao Madhavaneni Dr Visharadan Maharaj,DSP State President Narendra Modi PMO India

Pavan Swaero (@swaero6pavan) 's Twitter Profile Photo

తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా కోహిర్ మండల్, మాద్రి గ్రామం నందు torrent gas( private సంస్థ) ప్రజల అనుమతి లేకుండా నిర్మిస్తున్నారు gas leak అయితే ఊరు ఊరే సర్వనాశమవుతుందని పాదయాత్ర మొదలుపెట్టాము ఇప్పటికైనా మా మొర వినండి స్వామి Revanth Reddy Telangana CMO KTR Harish Rao Thanneeru

Pavan Swaero (@swaero6pavan) 's Twitter Profile Photo

తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా కోహిర్ మండల్, మాద్రి గ్రామం నందు torrent gas( private సంస్థ) ప్రజల అనుమతి లేకుండా నిర్మిస్తున్నారు gas leak అయితే ఊరు ఊరే సర్వనాశమవుతుందని ఆరోపిస్తు ఊరు మధ్యలో నుంచి gas pipe line వేస్తే పంట పండించే రైతులకు కూడా ఇబ్బందులు వస్తాయని పాదయాత్ర

Pavan Swaero (@swaero6pavan) 's Twitter Profile Photo

అన్ని రాజకీయ పార్టీ నాయకులకు చేతులు జోడించి అడుగుతున్నా మా ఊరు torrent గ్యాస్ వల్ల ఇబ్బంది పడుతుంది దయచేసి మా ఊరిని కాపాడండి Village :madri Mondol :koheer Sangareddy district ,telangana My number: 9398121299 Revanth Reddy Telangana CMO KTR Harish Rao Thanneeru Raghunandan Rao Madhavaneni

Pavan Swaero (@swaero6pavan) 's Twitter Profile Photo

#పాదయాత్రలో ఎన్నో కష్టాలు ఎన్నో ఇబ్బందులు ,దయచేసి మా ఊరిని కాపాడండి torrent gas వల్ల మా ఊరు నాశనం అయిపోతుంది #gobacktorrentgas Revanth Reddy Telangana CMO Narendra Modi KTR Harish Rao Thanneeru Dr.RS Praveen Kumar Raghunandan Rao Madhavaneni Danasari Seethakka

Pavan Swaero (@swaero6pavan) 's Twitter Profile Photo

ఇదెక్కడి న్యాయం , మద్రి గ్రామంలో పంట పొలాల్లో నిలిపియున్న బండిని చలాన్ వేస్తున్నారు ,మీకు జోహార్లు koheer SI Revanth Reddy Telangana CMO DGP TELANGANA POLICE KTR Telangana With KCR Dr.RS Praveen Kumar Bahujan Samaj Party Narendra Modi Lalit Kumar Modi Kavitha Kalvakuntla Harish Rao Thanneeru Ram Gopal Varma Dr Visharadan Maharaj,DSP State President

Pavan Swaero (@swaero6pavan) 's Twitter Profile Photo

మా ఊరు ఆగమైపోతుంది మా కళ్ళ ఎదుటే నాశనమైపోతుంది ఎవరికి చెప్పినా పట్టించుకోరు వినిపించుకోరు😭😭 Revanth Reddy Telangana CMO Indian Youth Congress KTR Harish Rao Thanneeru Telangana With KCR Raghunandan Rao Madhavaneni Dr.RS Praveen Kumar Kavitha Kalvakuntla Narendra Modi Bandi Sanjay Kumar G Kishan Reddy

Pavan Swaero (@swaero6pavan) 's Twitter Profile Photo

woww anna woow ఈది కదా రేవంత్‌రెడ్డి గారి ముందు చూపు , హైదరాబాద్ లోని అంబేద్కర్ విగ్రహం ముందు పెట్టిన స్వాగతం బ్యానర్ 135 జయంతి అంట KTR KTR News Dr.RS Praveen Kumar Bandi Sanjay Kumar Raghunandan Rao Madhavaneni Harish Rao Thanneeru Kavitha Kalvakuntla