KTR News(@KTR_News) 's Twitter Profileg
KTR News

@KTR_News

Live news updates of KT Rama Rao, Working President - BRS Party, MLA from Siricilla Constituency

ID:870891662054088704

calendar_today03-06-2017 06:35:27

18,6K Tweets

649,9K Followers

46 Following

KTR News(@KTR_News) 's Twitter Profile Photo

BRS party supremo KCR Garu to launch election campaign for LokSabha Election 2024 at Praja Ashirvada Sabha at 4 pm in Chevella on Saturday (today).

account_circle
KTR News(@KTR_News) 's Twitter Profile Photo

Revanth Reddy, when he was in opposition, was infamous for making wild accusations against his political opponents and posing challenges.

⁉️ Now, will he accept BRS working President KTR's challenges?

🔗 Read more 👇
missiontelangana.com/will-revanth-a…

account_circle
KTR News(@KTR_News) 's Twitter Profile Photo

The Prime Minister and other BJP leaders only chant the name of Lord Ram for votes but made zero contribution to the development of Telangana

- BRS working president KTR

The Prime Minister and other BJP leaders only chant the name of Lord Ram for votes but made zero contribution to the development of Telangana - BRS working president @KTRBRS
account_circle
KTR News(@KTR_News) 's Twitter Profile Photo

రేవంత్ రెడ్డి బీజేపీలోకి వెళ్లడం ఖాయం.. ఎందుకు అంటున్నాను అంటే

మోదీని రాహుల్ విమర్శిస్తుంటే
రేవంత్ ఎందుకు పొగుడుతున్నారు

చివరివరకు కాంగ్రెస్ లోనే ఉంటానని రేవంత్ చెప్పగలడా? రేవంత్ తీరులోనే ఆయన వ్యవహారం అర్థమవుతోంది

- BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR

account_circle
KTR News(@KTR_News) 's Twitter Profile Photo

టీవీ9 వేదికగా రేవంత్ రెడ్డికి BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR సవాల్

నేను ఏ తప్పు చేయలేదు
లై డిటెక్టర్, నార్కో టెస్టులకూ నేను సిద్ధం

భట్టి,ఉత్తమ్,పొంగులేటి ఫోన్లు ట్యాప్ చేయడం లేదు అని రేవంత్ రెడ్డి లై డిటెక్టర్,నార్కో టెస్టులకూ సిద్ధమా?

account_circle
KTR News(@KTR_News) 's Twitter Profile Photo

కేటీఆర్ అహంకారి అని మాట్లాడే పిచ్చి వెధవలు ఇది చూడాలి 👇

account_circle
KTR News(@KTR_News) 's Twitter Profile Photo

ఫోన్ టాపింగ్ అని పిచ్చిపిచ్చి వాగుడు వాగుతున్న వాళ్లందరికీ చెప్పుతో కొట్టే సమాధానం

నేను ఎటువంటి తప్పు చేయలేదు
నేను లై డిటెక్టర్ పరీక్షకు కూడా సిద్ధం
-BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR

account_circle
KTR News(@KTR_News) 's Twitter Profile Photo

భట్టి,ఉత్తమ్,పొంగులేటి ఫోన్లు ట్యాప్ చేస్తున్న రేవంత్ రెడ్డి

KTR

account_circle
KTR News(@KTR_News) 's Twitter Profile Photo

కేసీఆర్ మాట్లాడిన సంచలనమే
కేసీఆర్ మౌనంగా ఉన్న సంచలనమే

గత రెండున్నర దశాబ్దాలుగా మన రాష్ట్ర రాజకీయాలు కేసీఆర్ చుట్టే తిరిగాయి

నేను చెప్తున్నా రాసి పెట్టుకోండి మరొక దశాబ్దం పాటు మన రాష్ట్ర రాజకీయాలు కేసీఆర్ గారి చుట్టూ తిరుగుతాయి

KTR

account_circle
KTR News(@KTR_News) 's Twitter Profile Photo

రేవంత్ రెడ్డి మీద కేటీఆర్ సంచలన అరోపణలు!

కాంగ్రెస్ మంత్రులు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోన్లను రేవంత్ రెడ్డి ట్యాపింగ్ చేస్తున్నాడు.

వాళ్లు ట్యాపింగ్ చేయట్లేదు అని నిరూపించడానికి లై డిటెక్టర్ పరీక్షకు సిద్దంగా ఉన్నారా.. నేను సిద్ధం

account_circle
KTR News(@KTR_News) 's Twitter Profile Photo

భవిష్యత్తులో తప్పకుండా కొత్త నాయకత్వాన్ని తయారు చేసుకుంటాం

ప్రజా సమస్యలే కేంద్ర బిందువుగా పోరాటాలు చేస్తాం

KTR

account_circle
KTR News(@KTR_News) 's Twitter Profile Photo

24 ఏండ్ల మా పార్టీ ప్రస్థానంలో మాకు ఈ ఆటుపోట్లు కొత్త కాదు...ఇలాంటి పరిస్థితులను ఎన్నో చూశాం తిరిగి విజయాలు సాధించాం

KTR

account_circle
Telugu Scribe(@TeluguScribe) 's Twitter Profile Photo

బాధాకరమైన విషయం ఏంటంటే ఒక మైసూరు కంపెనీ ‘కేన్స్’ 3500 కోట్లు పెట్టుబడి పెట్టడానికి తెలంగాణకు వచ్చింది.. కానీ వాళ్లు మేము గుజరాత్ పోతున్నం కొత్త ప్రభుత్వం వచ్చింది, వీళ్ళు సక్కగా లేరని వెళ్లిపోయింది.

account_circle
BRS Party(@BRSparty) 's Twitter Profile Photo

ఇబ్రహీంప‌ట్నం నియోజ‌క‌వ‌ర్గంలో ఏర్పాటు చేసిన భువ‌న‌గిరి పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గ విస్తృత స్థాయి స‌మావేశంలో బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ KTR పాల్గొని ప్ర‌సంగించారు.

ద‌ళిత, బ‌హుజ‌న‌ల నాయ‌కులు డాక్ట‌ర్ బీఆర్ అంబేద్క‌ర్, మ‌హాత్మా జ్యోతిరావు ఫూలే ఆశ‌యాల‌ను ఆచ‌ర‌ణ‌లో చేసి…

ఇబ్రహీంప‌ట్నం నియోజ‌క‌వ‌ర్గంలో ఏర్పాటు చేసిన భువ‌న‌గిరి పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గ విస్తృత స్థాయి స‌మావేశంలో బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS పాల్గొని ప్ర‌సంగించారు. ద‌ళిత, బ‌హుజ‌న‌ల నాయ‌కులు డాక్ట‌ర్ బీఆర్ అంబేద్క‌ర్, మ‌హాత్మా జ్యోతిరావు ఫూలే ఆశ‌యాల‌ను ఆచ‌ర‌ణ‌లో చేసి…
account_circle
KTR News(@KTR_News) 's Twitter Profile Photo

పార్లమెంట్ ఎన్నికల్లో బీసీలకు అందరికంటే ఎక్కువ సీట్లు ఇచ్చాం...దళితుల కోసం కేసీఆర్ చేసినన్ని కార్యక్రమాలు ఎవరూ చేయలేదు

రేవంత్ రెడ్డి మగాడైతే ఇచ్చిన హామీలు అమలు చేసి ఓట్లు అడగాలి

-BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR

account_circle
KTR News(@KTR_News) 's Twitter Profile Photo

లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఇబ్రహీంపట్నంలో జరిగిన BRS కార్యకర్తల సమావేశంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR పాల్గొన్నారు.

account_circle
BRS Party(@BRSparty) 's Twitter Profile Photo

Live: BRS Working President KTR speaking at BRS Party cadre meeting in Ibrahimpatnam twitter.com/i/broadcasts/1…

account_circle