Suman (@gandlasuman1987) 's Twitter Profile
Suman

@gandlasuman1987

Good society

ID: 1418399899360501760

calendar_today23-07-2021 02:38:17

421 Tweet

42 Followers

159 Following

Suman (@gandlasuman1987) 's Twitter Profile Photo

ఈ గురుకుల అభ్యర్థుల కష్టాలు వినండి సీఎం గారు

Suman (@gandlasuman1987) 's Twitter Profile Photo

అమ్మ ప్రేమకు వందనం..ప్రభుత్వం వెంటనే ప్రభుత్వ ప్రైవేట్ భవనాలకు బెరియర్ ఫ్రీ వాతావరణం కల్పించాలి...

అమ్మ ప్రేమకు వందనం..ప్రభుత్వం వెంటనే ప్రభుత్వ ప్రైవేట్ భవనాలకు బెరియర్ ఫ్రీ వాతావరణం కల్పించాలి...
venkatesh paka (@venkateshpaka3) 's Twitter Profile Photo

ఇంజనీరింగ్ ఉద్యోగ నియామకంలో పోస్టులు బ్యాక్ లాగ్ కాకుండా అదే నోటిఫికేషన్ లో అర్హులైన సంబంధిత వికలాంగ కేటగిరి అభ్యర్థులతో (VH, HH, OH, MH) భర్తీ చెయ్యాలనే విషయం పై గత నెల రోజుల నుండి గౌ || శ్రీ ముఖ్యమంత్రి గారినికలవాలని వికలాంగులమైన మేము శత విధాలుగా ప్రయత్నం చేస్తున్నాం కల్పించండి

Revanth Reddy ఇంజనీరింగ్ ఉద్యోగ నియామకంలో పోస్టులు బ్యాక్ లాగ్ కాకుండా అదే నోటిఫికేషన్ లో అర్హులైన సంబంధిత వికలాంగ కేటగిరి అభ్యర్థులతో (VH, HH, OH, MH) భర్తీ చెయ్యాలనే విషయం పై గత నెల రోజుల నుండి గౌ || శ్రీ ముఖ్యమంత్రి గారినికలవాలని వికలాంగులమైన మేము శతవిధాలుగాప్రయత్నిస్తున్నం

తక్షణమే దివ్యాంగుల పట్ల #IASSMITHASABHARWALMADAMGARU క్షమాపణ తెలియజేయాలని కోరుతున్నాం...

తక్షణమే దివ్యాంగుల పట్ల #IASSMITHASABHARWALMADAMGARU క్షమాపణ తెలియజేయాలని కోరుతున్నాం...
Dr. Sudarshan_Ganapuram (@chittisudhu) 's Twitter Profile Photo

గౌరవనీయ ముఖ్యమంత్రి శ్రీ Revanth Reddy గారు. మాకు మీ జన్మదినాన్ని పండుగగా జరుపుకోవాలని ఉన్నది. మీ పాలనలో ఇంటర్మీడియట్ విద్యను బలోపేతం చేయడానికి మేం సిద్ధంగా ఉన్నాము. మిగతా సబ్జెక్ట్ ల JL ఫలితాలు కూడా త్వరగా విడుదల చేసి మీ జన్మదినాన అపాయింట్మెంట్ కాపీ ఇవ్వగలరని మనవి సార్.

Srinivas Pindiga (@srinupindiga) 's Twitter Profile Photo

Telugu Scribe TSPSC జూనియర్ లెక్చరర్స్ అన్ని సబ్జెక్టుల రిజల్ట్స్ ఇంకా విడుదల చేయలేదు.అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఎప్పుడో తెలియదు.దీనివల్ల HWO మరియు Group 4 ఇతర పోస్టులు బ్యాక్ లాగ్ పడే ప్రమాదం ఉంది. Revanth Reddy Office of Chief Secretary, Telangana Govt. Bhatti Vikramarka Mallu Telangana CMO Murali Akunuri Prof Kodandaram

Srinivas Pindiga (@srinupindiga) 's Twitter Profile Photo

జూనియర్ లెక్చరర్ల అప్పాయింట్ మెంట్ ఆర్డర్లు ఇవ్వండి. తెలంగాణలో ఇంటర్ విద్యను బలోపేతం చేయండి. #JuniorLecturers #JL #Telangana TSPSC Telangana CMO Office of Chief Secretary, Telangana Govt. Revanth Reddy Bhatti Vikramarka Mallu @mpponguleti Uttam Kumar Reddy Sridhar Babu Duddilla Ponnam Prabhakar Danasari Seethakka

జూనియర్ లెక్చరర్ల అప్పాయింట్ మెంట్ ఆర్డర్లు ఇవ్వండి.
తెలంగాణలో ఇంటర్ విద్యను బలోపేతం చేయండి.
#JuniorLecturers #JL #Telangana TSPSC Telangana CMO Office of Chief Secretary, Telangana Govt. Revanth Reddy Bhatti Vikramarka Mallu @mpponguleti Uttam Kumar Reddy Sridhar Babu Duddilla Ponnam Prabhakar Danasari Seethakka
TG Gandhi (@gandhitg1) 's Twitter Profile Photo

Revanth Reddy We,the selected #JuniorLecturer candidates,from all Universities contributed to the Telangana movement, have waited 14 years for #JL notification. It's been 4 years since notification—#CM Sir, as #EducationMinister,please issue our #JLappointmentorders & support our aspirations.

BC Voice (@voice2bc) 's Twitter Profile Photo

సకలాంగులుగా ఉండి కూడా జీవితంలో నిరాశతో బతికే ఎంతో మంది మధ్యలో దివ్యంగులై ఉండి కష్టపడి చదువుకొని జూనియర్ లెక్చరర్ ఉద్యోగం సంపాదించినా అపాయింట్మెంట్ ఆర్డర్స్ గురించి ప్రతి మంత్రి దగ్గరకు తిరగాల్సి వస్తుంది..Revanth Reddy గారూ! వీళ్ళను పట్టించుకోండి కాస్త! youtu.be/5y5IZ_gtx_A?si…