
T Ram Mohan Reddy
@trammohanredd12
MLA From (Parigi constituency), DCC President Vikarabad, established TRR educational institutions of engineering, medical sciences, & pharmacy.
ID: 1437673423430250497
http://www.manaparigimla.in 14-09-2021 07:04:01
101 Tweet
396 Followers
222 Following





ఈ కార్యక్రమంలో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారు,చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి గారు,చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి & తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారు పాల్గొన్నారు. Damodar Raja Narasimha Gaddam Prasad Kumar Buyyani Manohar Reddy Konda Vishweshwar Reddy #Parigirising #TelanganaRising




తాండూరు పట్టణంలో ఏర్పాటుచేసిన తాండూరు నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణ సన్నాహక సమావేశంలో తాండూరు MLA Buyyani Manohar Reddy గారు,ఇంచార్జీ వినోద్ కుమార్ రెడ్డి గారు,నరేందర్ రాంశెట్టి గార్లతో కలిసి పాల్గొన్నాను. Telangana Congress #TelanganaCongress




పరిగి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటుచేసిన నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణ సన్నాహక సమావేశంలో పిసిసి పరిశీలకులు వినోద్ రెడ్డి గారు గారు,రాంశెట్టి.నరేందర్ గారితో కలిసి పాల్గొనడం జరిగింది. #telanganacongress Telangana Congress Bomma Maheshkumar goud


పరిగి నియోజకవర్గం గండిడ్ మండల కేంద్రంలోని రైతు వేదికలో మండలంలోని పలు గ్రామాలకు చెందిన 288 ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్ కాపీలను లబ్ధిదారులకు స్థానిక నాయకులు,అధికారులతో కలిసి అందజేయడం జరిగింది. Telangana Congress Uttam Kumar Reddy Ponguleti Srinivasa Reddy Telangana CMO #Indhirarammaillu #Parigirising


తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, శాసనమండలి సభ్యులు శ్రీ Bomma Maheshkumar goud గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు..💐


మహమ్మదాబాద్ మండల కేంద్రంలోని రైతు వేదికలో మండలంలోని పలు గ్రామాలకు చెందిన 271 ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్ కాపీలను లబ్ధిదారులకు స్థానిక నాయకులతో & అధికారులతో కలిసి అందజేయడం జరిగింది. #Indirammaillu #telanganarising #ParigiRising Telangana Congress Ponguleti Srinivasa Reddy


పేదోడి సొంతింటి కళ నెరవేరిన వేళ T Ram Mohan Reddy

నిజాంపేట కొలన్ గోపాల్ రెడ్డి కన్వెన్షన్ లో జైహింద్ యాత్ర సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ గార్లతో మరియు మంత్రులతో కలిసి పాల్గొనడం జరిగింది. Telangana Congress #JaiHindSabha Bomma Maheshkumar goud



తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి, ఉపముఖ్యమంత్రి వర్యులు Bhatti Vikramarka Mallu గారికి జన్మదిన శుభాకాంక్షలు.


పరిగి పట్టణంలోని ప్రజా భవన్ (ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం)లో పరిగి మున్సిపాలిటీకి చెందిన 299 లబ్ధిదారులకి ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్స్ లను స్థానిక నాయకులు,అధికారులతో కలిసి అందిచడం జరిగింది. #TelanganaRising #ParigiRising #Parigi Ponguleti Srinivasa Reddy Telangana Congress
