
T Ram Mohan Reddy
@trammohanredd12
MLA From (Parigi constituency), DCC President Vikarabad, established TRR educational institutions of engineering, medical sciences, & pharmacy.
ID: 1437673423430250497
http://www.manaparigimla.in 14-09-2021 07:04:01
101 Tweet
396 Takipçi
222 Takip Edilen

మహమ్మదాబాద్ మండల కేంద్రంలోని రైతు వేదికలో మండలంలోని పలు గ్రామాలకు చెందిన 271 ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్ కాపీలను లబ్ధిదారులకు స్థానిక నాయకులతో & అధికారులతో కలిసి అందజేయడం జరిగింది. #Indirammaillu #telanganarising #ParigiRising Telangana Congress Ponguleti Srinivasa Reddy
