Ramesh Nasthik (@nasthikramesh) 's Twitter Profile
Ramesh Nasthik

@nasthikramesh

My journey in conflict of ideas Ambedkar Savitri Bai Poole Periyar Ramaswamy.My Argument is Atheism.....

ID: 1649494003551961089

calendar_today21-04-2023 19:23:31

1,1K Tweet

92 Followers

279 Following

Ramesh Nasthik (@nasthikramesh) 's Twitter Profile Photo

#telanganagovt అసలు రాష్ట్రంలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అనేది ఉన్నదా!¡🤔 పరిపాలన చేయడం చేతకాని వారి చేతిలో పెట్టడం దురదృష్టం అందులో నేను భాగస్వామ్యం అవడం మరింత బాధాకరం..🤦🏻 Revanth Reddy Bhatti Vikramarka Mallu Rahul Gandhi Meenakshi Natarajan

Ramesh Nasthik (@nasthikramesh) 's Twitter Profile Photo

ఆ స‌ర్పంచిని పిల‌వ‌కండి, ఎస్సీలు గుడి క‌ట్ట మీద‌కు రాకూడ‌దు. అయ్యా N Chandrababu Naidu Lokesh Nara గార్లు.. కులోన్మాదంలో మీ పార్టీ లీడ‌ర్లు మిమ్మ‌ల్ని మించిపోయారు.

Ramesh Nasthik (@nasthikramesh) 's Twitter Profile Photo

If people who don't speak #English are ashamed all over the world then only those who can speak English in #India should be ashamed! According to Amit Shah 's theory from today onwards #modi should walk around with prid and #Rahul should walk around with his head down in shame..

Ramesh Nasthik (@nasthikramesh) 's Twitter Profile Photo

మిమ్ములను ఎవ్వరు కొడితే కాంగ్రెస్ లోకి వచ్చారు 🤔 Revanth Reddy మీ మాటలు చాలు...# Telangana Congress కాంగ్రెస్ పార్టీ ఖతం ఇంకా...Bhatti Vikramarka Mallu Rahul Gandhi

అది చేసే అధికారం కేంద్ర ప్రభుత్వం కూ ఉంటుంది... Kavitha Kalvakuntla పిచ్చి గొర్రెలు అనుకుంటుంది ఏమో జనాలను... Narendra Modi కీ లేక రాయాలి గానీ...

అది చేసే అధికారం కేంద్ర ప్రభుత్వం కూ ఉంటుంది... Kavitha Kalvakuntla పిచ్చి గొర్రెలు అనుకుంటుంది ఏమో జనాలను... Narendra Modi కీ లేక రాయాలి గానీ...
Telangana Weatherman (@balaji25_t) 's Twitter Profile Photo

As said earlier, finally dry weather has started with ముసురు weather ended in Hyderabad finally after 4days of non stop batting Finally Surya Darshan ahead tomorrow 🌞 Tonight will be completely dry.

Ramesh Nasthik (@nasthikramesh) 's Twitter Profile Photo

నేను వేసిన ఓటు నేను వేసిన పార్టీకే పడుతుందని మీరు అఫిడవిట్ మీద సంతకం పెడతారా??? ఎన్నికల సంఘానికి దమ్ముందా? #ElectionCommissionOfIndia #Telangana

నేను వేసిన ఓటు
నేను వేసిన పార్టీకే పడుతుందని
మీరు అఫిడవిట్ మీద సంతకం పెడతారా???
ఎన్నికల సంఘానికి దమ్ముందా?
#ElectionCommissionOfIndia
#Telangana
Ramesh Nasthik (@nasthikramesh) 's Twitter Profile Photo

మార్వాడీస్ వ్యాపారం ముసుగులో ప్రజలను దోపిడీ చేస్తున్న దొంగలు. #GST కట్టకుండా BJP పార్టీకి కోట్ల రూపాయలు చందాలు ఇస్తున్నారు... #GoBackMarwadi #savetelangana స్పందించండి #AnumulaRevanthReddy గారు...Telangana Congress BRS Party

Ramesh Nasthik (@nasthikramesh) 's Twitter Profile Photo

కాళేశ్వరంపై విచారణ చేసేందుకు ప్రభుత్వం #Telangana కమిషన్ వేసింది... కమిషన్ ఇంత పెద్ద బుక్ రాసి ఏం శిక్ష వేయాలో చెప్పకుండా, మేము ప్రభుత్వానికి వదిలేస్తున్నాము అంటుంది... ప్రభుత్వం ఏమో శాసనసభలో నిర్ణయిస్తాము అంటుంది #BRS ఇదేం కమిషన్...

Ramesh Nasthik (@nasthikramesh) 's Twitter Profile Photo

లక్షన్నర కోట్లు తిని ఎంత సక్కగ ఖాళీశ్వరం‌‌లాంటి వరద కట్ట కట్టినవ్ #KCR కాక..!!సాగర్ లాంటి పది ప్రాజెక్టులు కట్టే పైసలతోని లిఫ్ట్ కట్టి తెలంగాణ పైసలన్నీ ఆగమాగం‌ చేసినవ్ కాక..!! #Telangana Telangana Congress BRS Party Revanth Reddy Bhatti Vikramarka Mallu

Ramesh Nasthik (@nasthikramesh) 's Twitter Profile Photo

#BRS ఏ తప్పు చేయని సుద్దపూసలు మీకెందుకు స్టే అవసరమయ్యిందో..🤔 ఎందుకంటారు..Telangana Congress BRS Party Revanth Reddy Bhatti Vikramarka Mallu

Ramesh Nasthik (@nasthikramesh) 's Twitter Profile Photo

తెలంగాణ బీఎస్పీ పార్టీ అధ్యక్షులు ఇబ్రహీం శేఖర్ గారు ఇకనైనా #BC సోదరులు అర్థం చేసుకోవాలి ఏ పార్టీలు మిమ్మల్ని మోసం చేస్తూన్నాయో ప్రతిసారి ఎన్నికల్లో #Telangana Ibram Shekar #BSP

Ramesh Nasthik (@nasthikramesh) 's Twitter Profile Photo

ఎవరైతే సిద్దిపేట యూరియా కాడ డ్యూటీ చేస్తున్నారో *ఎస్ ముత్యం* యూరియాకి వచ్చిన రైతుల పైన చేయి చేసుకోవడం జరుగుతుంది ఇలాంటి ఆఫీసర్లను వెంటనే సస్పెండ్ చేయాలి Collector Siddipet DGP TELANGANA POLICE Telangana Police Telangana Congress BRS Party Ibram Shekar Bhatti Vikramarka Mallu Revanth Reddy

Ramesh Nasthik (@nasthikramesh) 's Twitter Profile Photo

ఈ దశాబ్దపు తెలంగాణ ద్రోహులు ఇద్దరే ఒకరు KCR,రెండోది Dr.RS Praveen Kumar ఒకరు దళితులను ముఖ్యమంత్రి చేస్తానని మోసం చేశారు,మరొకరు దళితులకు రాజ్యాధికారం తెస్తానని మోసం చేశారు....BRS Party Telangana Congress Dr.RS Praveen Kumar KCR

Ramesh Nasthik (@nasthikramesh) 's Twitter Profile Photo

సవాల్ చేసినోడితో సలాం కొట్టించుకుని గోడలపై పేరు రాసేలా చాకిరీ చేసుకున్న నాయకుడు KCR. మరియు ఒక్క బహుజన నాయకుడు అయినా సవాళ్లు విసిరిన అగ్ర పార్టీ నాయకులతో సలాం కొట్టించుకున్నారా..... #RSPraveenKumar #BRSParty #BahujanAwakening #BSP

సవాల్ చేసినోడితో సలాం కొట్టించుకుని గోడలపై పేరు రాసేలా చాకిరీ చేసుకున్న నాయకుడు KCR.
మరియు ఒక్క బహుజన నాయకుడు అయినా సవాళ్లు విసిరిన అగ్ర పార్టీ నాయకులతో సలాం కొట్టించుకున్నారా..... #RSPraveenKumar
#BRSParty #BahujanAwakening #BSP
Ramesh Nasthik (@nasthikramesh) 's Twitter Profile Photo

లిక్క‌ర్ స్కాంలో క‌విత అరెస్ట్ అయిన వెంట‌నే #BRS పార్టీతో పొత్తు ర‌ద్దు చేసుకోవాల‌ని బిఎస్పీ అధినేత్రి మాయావతి చెప్తే బీఎస్పీకి రాజీనామా చేసి BRS Party పార్టీలో చేరాడు Dr.RS Praveen Kumar ఏడాది త‌ర్వాత ట్విస్ట్ ఏంటంటే స్వ‌యంగా కేసీఆరే త‌న కూతురిని BRS పార్టీ నుంచి స‌స్పెండ్ చేశాడు.

Ramesh Nasthik (@nasthikramesh) 's Twitter Profile Photo

The Election Commission of India Commission says it cannot provide a photo or video of the #voting time. But where did this photo of the Vice Presidential #election come from? Where is the #ElectionCommission?🤔 Rahul Gandhi Narendra Modi President of India