
RAMU
@inc_ramu
ID: 1635715893010235401
14-03-2023 18:54:07
1,1K Tweet
129 Followers
171 Following


Sabithamma Sabitha Reddy Then: బిజెపి మహిళా కార్పోరేటర్ కి ప్రోటోకాల్ ఇవ్వకపోవటమే కాకుండా, నిలదీసినందుకు ఆమె పై 14 కేసులు పెట్టించింది Now : మహిళా ఎమ్మెల్యే కి ప్రోటోకాల్ పాటించట్లేదని మొసలి కన్నీరు కారుస్తుంది Karma will haunt you back Karthik Indra Reddy Patlolla



Participated in the protest organized by Telangana Congress at Jantar Mantar today, demanding the implementation of the Telangana BC Quota Bill. Revanth Reddy Kanimozhi (கனிமொழி)



Under the leadership of Telangana CM Shri Revanth Reddy, Congress leaders and workers staged a protest at Jantar Mantar, demanding that the increased reservations in Telangana, based on the caste census, be included in the 9th Schedule. 📍New Delhi




అబ్బా వాళ్ళు అధికారంలో ఉన్నపుడు సీతక్కని సచివాలయానికి రానివ్వకుండా అడ్డుకున్నారు అప్పుడు ఎక్కడ ఉన్నావు పచ్చ తమ్ముడు? కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నపుడు ఇంతకన్న ఎక్కువ అవమానించనరూ. మీకు వైసీపీ గళ్ళు కరెక్ట్ రా Vijay chintakayala


Congress President Shri Mallikarjun Kharge met Telangana CM Shri Revanth Reddy, Deputy CM Shri Bhatti Vikramarka Mallu, and other ministers and senior leaders from Telangana. 📍New Delhi




బావ చేపించాడో... బామ్మర్ది చేపించాడో... మీ గోతిలో మీరే పడ్డారు. మీ దోస్తు ఇంటిని కొండల్ రెడ్డికి అంటగడితే... పాపం మీ దోస్తు. అయినా కొండల్ రెడ్డి అంటే ఎందుకంత వణుకు... పన్నోడిని లేపి తన్నించుకోవటం కాకపోతే!! KTR Harish Rao Thanneeru A Kondal Reddy Telangana Congress BRS Party


వారీ... రేవంతన్న ఢిల్లీ నుండి వచ్చింది ఇందాక. అనుమానం ఉంటే మీ బీజేపీ దోస్తులను అడుగుర్రి. మీ రంకు రావు, మీ నెల్లూరోడికి చెప్పు... ఔలే అవి పాత వీడియోలు. జనం తిడుతుర్రు అని. Mirror TV Telangana Congress BJP Telangana BRS Party

అక్షరాలతో రచించలేనిది… మాటలతో నిర్వచించలేనిది… సీతక్కతో నా అనుబంధం… ప్రతి రాఖీ పౌర్ణమి నాడు… ఆ బంధం మరింతగా వికసిస్తూనే ఉంటుంది. #Rakhi2025 #Rakhi #RakhiCelebration #RakshaBandan Danasari Seethakka
