Ajith Chirumamilla (@achirumamilla) 's Twitter Profile
Ajith Chirumamilla

@achirumamilla

ID: 1311662154991325191

calendar_today01-10-2020 13:40:49

26 Tweet

2 Followers

39 Following

N Chandrababu Naidu (@ncbn) 's Twitter Profile Photo

రాజధాని అమరావతి పరిరక్షణ కోసం ప్రజలు చేస్తోన్న ఉద్యమానికి 300 రోజులు. ఉద్యమంలో 92 మంది రైతులు, రైతు కూలీలు, మహిళలు అమరులయ్యారు. అయినా ప్రభుత్వం ప్రజల ఆకాంక్షను గుర్తించడంలేదు. అమరావతి అనేది 5 కోట్ల ఆంధ్రుల ఉజ్వల భవిష్యత్తుకు ఆయువుపట్టు (1/2) #300DaysForOneCapital

రాజధాని అమరావతి పరిరక్షణ కోసం ప్రజలు చేస్తోన్న ఉద్యమానికి 300 రోజులు. ఉద్యమంలో 92 మంది రైతులు, రైతు కూలీలు, మహిళలు అమరులయ్యారు. అయినా ప్రభుత్వం ప్రజల ఆకాంక్షను గుర్తించడంలేదు. అమరావతి అనేది 5 కోట్ల ఆంధ్రుల ఉజ్వల భవిష్యత్తుకు ఆయువుపట్టు (1/2)
#300DaysForOneCapital
N Chandrababu Naidu (@ncbn) 's Twitter Profile Photo

అటువంటి రాజధానిని కాపాడుకోవడం రాష్ట్రప్రజలుగా మనందరి బాధ్యత. అంతేకాదు రాజధాని కోసం తమ భూములను త్యాగం చేసిన రైతులకు చేస్తోన్న నమ్మకద్రోహాన్ని ప్రశ్నించకపొతే ప్రజాస్వామ్య మనుగడకే ప్రమాదం. అందుకే రాష్ట్రమంతా ఒక్కటిగా నిలిచి అమరావతి కోసం పోరాడుదాం. ఇది చారిత్రాత్మక అవసరం(2/2)

Guru Dharanidhar Medasani (B -ve Blood Group) (@gurudharanidhar) 's Twitter Profile Photo

ఉండవల్లి - ఎం చెప్తాడో తెలియదు... సబ్బం - చెప్పను అంటూనే చెప్తాడు... RRR - చెప్పకూడనివి కూడా చెప్తాడు 😂😂😂

N Chandrababu Naidu (@ncbn) 's Twitter Profile Photo

మీరు చిరాయుష్కులై ఆనందంగా ఆరోగ్యంగా జీవించాలని మనసారా కోరుకుంటున్నాను (2/2)

Gorantla butchaiah choudary (@gorantla_bc) 's Twitter Profile Photo

ఆయా ప్రాంతంలో ఉన్న వనరులు ఆధారంగా దానికి తగ్గట్లు గా చిన్న చిన్న తయారీ పరిశ్రమలు ని ప్రభుత్వాలు ప్రోత్సహించాలి.ఎక్కువగా ఫుడ్, మ్యాట్ తయారీ,గాజులు,డిటర్జెంట్, పేపర్ ప్లేట్స్, ఇలా చిన్నవి ప్రోత్సహిస్తే ప్రతి గ్రామం అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తుంది.Telugu Desam Party YSR Congress Party BJP

Ashish (@kp_aashish) 's Twitter Profile Photo

Grim situation reported by local at Kodandaram Nagar, Dilsukhnagar of #Hyderabad. #HyderabadFloods #HyderabadRains #TelanganaRains

Mahesh Koneru (@smkoneru) 's Twitter Profile Photo

This pic of Jr NTR was taken by Dabboo Ratnani during the filming of the famous fight sequence of #AravindhaSametha .. the current physique for #Bheem will be even more muscular.. true Beast Mode 💪🏻

This pic of Jr NTR was taken by Dabboo Ratnani  during the filming of the famous fight sequence of #AravindhaSametha .. the current physique for #Bheem will be even more muscular.. true Beast Mode 💪🏻
Guru Dharanidhar Medasani (B -ve Blood Group) (@gurudharanidhar) 's Twitter Profile Photo

మీడియా మిత్రులు ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి మేము జగన్ రెడ్డిలా పారిపోము : Lokesh Nara 🔥🔥

N Chandrababu Naidu (@ncbn) 's Twitter Profile Photo

ఎంతోమంది విద్యార్ధుల చదువులకు,యువత ఉపాధికి, రోగుల వైద్యానికి దోహదపడుతోన్న విశాఖలోని అత్యున్నత 'గీతం' విద్యాసంస్థల కూల్చివేతలను ఖండిస్తున్నాను. కోర్టులో ఉన్న వివాదంపై,ఎటువంటి ఆదేశాలు రాకముందే యూనివర్సిటీ కట్టడాలను కూల్చేయడం వైసిపి కక్ష సాధింపు చర్య.(1/5)

N Chandrababu Naidu (@ncbn) 's Twitter Profile Photo

సత్తెనపల్లి అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం నాయకులు శివ నాగ మల్లేశ్వరరావుగారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు. మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో సంతోషంగా జరుపుకోవాలని, ప్రజాజీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని మనసారా కోరుకుంటున్నాను

Anitha Vangalapudi (@anitha_tdp) 's Twitter Profile Photo

బాబూ...రెడ్డి (జైలేశం)! నువ్వు, .....జగన్ జెయిల్ లో పడ్డాక నీకు లెక్కలు రావని తెలిసిందా? లేదా దొంగ లెక్కలు రాయటం వల్ల జెయిల్ లో పడ్డారని అర్ధమయ్యిందా?

Telugu Desam Party (@jaitdp) 's Twitter Profile Photo

కేసులకు భయపడి ప్రజల బాగోగులని వదిలేస్తే... నీకూ నాకూ తేడా ఏముంది జగన్ రెడ్డి? - Lokesh Nara

కేసులకు భయపడి ప్రజల బాగోగులని వదిలేస్తే... నీకూ నాకూ తేడా ఏముంది జగన్ రెడ్డి? - Lokesh Nara
Gorantla butchaiah choudary (@gorantla_bc) 's Twitter Profile Photo

లోకేష్ గారికి ట్రాక్టర్ నడపడం రాదు..వైసీపీ నేతలు. అవునా! మనకేమో 150 మంది మంద ఉన్నా హైదరాబాద్ కి బస్సులు నడపడం రాదు! అంతే గా! #గోరంట్ల🔥

Gorantla butchaiah choudary (@gorantla_bc) 's Twitter Profile Photo

భారత్ అనే నేను సినిమా చూసి ఇన్స్పైర్ అయ్యి ప్రజలకు బాధ్యత ఉండాలని పైన్స్ భారీగా పెంచినట్లు... మరి కొంచం లీడర్ సినిమా చూసి ఆ లక్ష కోట్లు కూడా ప్రజలకి పంచితే ఇంకా బాగుంటుంది! #గోరంట్ల🔥

Ramesh Bala (@rameshlaus) 's Twitter Profile Photo

Congratulations Jr NTR garu for Completing 20 Successful Years In Tollywood On Behalf of Mega Power Star Ram Charan Fans !!♥ Waiting For RRR Movie 😊 Editz :- ꜱᴄ|𝐏𝐞𝐃𝐃𝐢 🚬 #2DecadesOfNTREra #SeethaRAMaRajuCHARAN

Congratulations Jr NTR garu for Completing 20 Successful Years In Tollywood On Behalf of Mega Power Star Ram Charan Fans !!♥
Waiting For RRR Movie 😊
Editz :- ꜱᴄ|𝐏𝐞𝐃𝐃𝐢 🚬
#2DecadesOfNTREra  #SeethaRAMaRajuCHARAN
HARIKA💜 (@harika_tarak) 's Twitter Profile Photo

Thank You for your acting~we proud of u Thank you for your words~we inspired Thank you for your hosting,singing,dance & dialogues~we enjoyed Thank you for your love towards us~we love you back Thank u for everything❤ Jr NTR Finally tq Shalini aunty❤🙏 #2DecadesOfNTREra

Thank You for your acting~we proud of u
Thank you for your words~we inspired
Thank you for your hosting,singing,dance & dialogues~we enjoyed
Thank you for your love towards us~we love you back
Thank u for everything❤ Jr NTR
Finally tq Shalini aunty❤🙏
#2DecadesOfNTREra
WORLD NTR FANS (@worldntrfans) 's Twitter Profile Photo

Your Bond Wid our Jr NTR Is much stronger than many of us know! Wishing one of d Tarak"s Support system n BB Music Director thaman S A Very Happy Birthday on behalf of his fans🤗❤️May u reach many more height"s💥 #2DecadesOfNTREra #HappyBirthdayThaman

Your Bond Wid our Jr NTR Is much stronger than many of us know! Wishing one of d Tarak"s Support system n BB Music Director thaman S A Very Happy Birthday on behalf of his fans🤗❤️May u reach many more height"s💥

#2DecadesOfNTREra
#HappyBirthdayThaman