Veldandi Sadanandam (@vveldandi) 's Twitter Profile
Veldandi Sadanandam

@vveldandi

journalist
🇮🇳 సత్యమేవజయతే🚩

న్యాయం కోసం నా ప్రాణం తృణ ప్రాయం

ID: 2616604994

linkhttps://www.facebook.com/veldandi.sadanandam.7 calendar_today11-07-2014 03:20:22

29,29K Tweet

6,6K Followers

2,2K Following

Telangana Police (@telanganacops) 's Twitter Profile Photo

అశ్లీల చిత్రాలను చూడటం, షేర్‌ చేయడం నేరం. చైల్డ్‌ పోర్నోగ్రఫీని చూసేవారిపై నిఘా ఉంటుంది. ఇలాంటి చెడు వ్యసనాలకు బానిస అవ్వొద్దు. చిక్కుల్లో పడొద్దు. #telanganapolice

అశ్లీల చిత్రాలను చూడటం, షేర్‌ చేయడం నేరం. చైల్డ్‌ పోర్నోగ్రఫీని చూసేవారిపై నిఘా ఉంటుంది. ఇలాంటి చెడు వ్యసనాలకు బానిస అవ్వొద్దు. చిక్కుల్లో పడొద్దు.
#telanganapolice
Revanth Reddy (@revanth_anumula) 's Twitter Profile Photo

నూతన మంత్రులుగా బాధ్యతలు స్వీకరించబోతున్న శ్రీ వివేక్ వెంకట స్వామి గారు, శ్రీ అడ్లూరి లక్ష్మణ్ గారు, శ్రీ వాకిటి శ్రీహరి గారి కి నా అభినందనలు. శాసన సభ లోఉప సభాపతి బాధ్యతలు స్వీకరించబోతున్న శ్రీ రామచంద్రు నాయక్ గారి కి నా అభినందనలు.

Yashinonx (@yashinonx) 's Twitter Profile Photo

శ్రీ చైతన్య కాలేజీలు అన్ని ముపించాలి ఆసలు బగ్గుమన్న ఉమెన్ కమీషన్ చైర్మన్ భోజనం బాగాలేదు అంటూ మేనేజ్మెంట్ పై గరం గరం మేనేజ్మెంట్ వ్యవహరిస్తున్న తీరు ఆసలు బాగాలేదు అంటూ మేనేజ్మెంట్ ను మందలించిన శారద గారు

Ponnam Prabhakar (@ponnam_inc) 's Twitter Profile Photo

మంత్రి పొన్నం ప్రభాకర్ గారి విజ్ఞప్తి మేరకు తిరుపతికి ప్రత్యేక రైలు ప్రారంభం కరీంనగర్ నుండి తిరుపతి , తిరుపతి నుండి కరీంనగర్ కి వెళ్ళే రైలు ను నిత్యం నడిపించాలని ఇప్పటికే పలుమార్లు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ కు మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు.ఈ రైలు ద్వారా తిరుపతి

మంత్రి పొన్నం ప్రభాకర్ గారి విజ్ఞప్తి మేరకు తిరుపతికి ప్రత్యేక రైలు ప్రారంభం

కరీంనగర్ నుండి తిరుపతి , తిరుపతి నుండి కరీంనగర్ కి వెళ్ళే రైలు ను నిత్యం నడిపించాలని ఇప్పటికే పలుమార్లు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ కు మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు.ఈ రైలు ద్వారా తిరుపతి
మీ కాపలా కుక్క (@mekaapalakukka) 's Twitter Profile Photo

💥మా ఫోన్లు ట్యాపింగ్ చేసింది కేటీఆర్! 💥నా ఫోన్ ట్యాప్ చేసి దొంగ చాటుగా కేటీఆర్ విన్నాడు! 💥ఫోన్ టాపింగ్ విషయంలో కేటీఆర్ దే కీలకపాత్ర --MLA వేముల వీరేశం

Veldandi Sadanandam (@vveldandi) 's Twitter Profile Photo

ఈ దేశ రక్షణ కోసం భారతీయుల భద్రత కోసం నా ఇంట్లో నుండి నా చిన్న కొడుకును (సృజన్) డిఫెన్స్ అకాడమీలో చేర్పించిన

ఈ దేశ రక్షణ కోసం
భారతీయుల భద్రత కోసం
నా ఇంట్లో నుండి నా చిన్న కొడుకును (సృజన్) డిఫెన్స్ అకాడమీలో చేర్పించిన
Veldandi Sadanandam (@vveldandi) 's Twitter Profile Photo

మనీష్ ను బతికించండి అభం శుభం తెలియని వయసులో మృత్యువుతో చిన్నారి పోరాటం జాండీస్ (కామెర్లు) తో దెబ్బతిన్న లివర్ లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కోసం 25 లక్షలు ఖర్చు వివరాలకు చిన్నారి తండ్రి శేఖర్ ఫోన్ నెంబర్ 9441161257 సంప్రదించి సహాయం చేయగలరు Revanth Reddy

మనీష్ ను బతికించండి

అభం శుభం తెలియని వయసులో మృత్యువుతో చిన్నారి పోరాటం

జాండీస్ (కామెర్లు) తో దెబ్బతిన్న లివర్

లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కోసం 25 లక్షలు ఖర్చు

వివరాలకు చిన్నారి తండ్రి శేఖర్  ఫోన్ నెంబర్ 9441161257 సంప్రదించి సహాయం చేయగలరు
Revanth Reddy
Veldandi Sadanandam (@vveldandi) 's Twitter Profile Photo

తోపు సినిమా ప్రతీ ఒక్కరూ జీవించారు ఏమన్నా తీసావా అద్భుతః Sekhar Kammula 👌

తోపు సినిమా
ప్రతీ ఒక్కరూ జీవించారు
ఏమన్నా తీసావా అద్భుతః
Sekhar Kammula 👌
మీ కాపలా కుక్క (@mekaapalakukka) 's Twitter Profile Photo

💥Chief of Defence Staff అయిన అనిల్ చౌహాన్ ను అవమానిస్తూ వ్యాఖ్యలు చేయిస్తున్న కేటీఆర్ పై కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని నా యొక్క విజ్ఞప్తి 🙏 DGP TELANGANA POLICE PMO India Revanth Reddy @Rajnath CV Anand IPS

💥Chief of Defence Staff అయిన అనిల్ చౌహాన్ ను అవమానిస్తూ వ్యాఖ్యలు చేయిస్తున్న కేటీఆర్ పై కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని నా యొక్క విజ్ఞప్తి 🙏

DGP TELANGANA POLICE PMO India Revanth Reddy @Rajnath
CV Anand IPS