News Line Telugu (@newslinetelugu) 's Twitter Profile
News Line Telugu

@newslinetelugu

YT : youtube.com/channel/UCwbV7…
Fb : facebook.com/NewsLineTV/
Insta :instagram.com/newslinetelugu/
t.me : t.me/+BIFWuI3PxHM0N…

ID: 1410519401787318278

linkhttps://newslinetelugu.com/ calendar_today01-07-2021 08:43:41

17,17K Tweet

11,11K Followers

38 Following

News Line Telugu (@newslinetelugu) 's Twitter Profile Photo

బంకులో పెట్రోల్‌కు బదులు నీళ్లు హస్తినాపురం పెట్రోల్ బంకులో డీజిల్, పెట్రోల్‌కి బదులు నీళ్లు వస్తున్నాయని వాహనదారుల ఆందోళన కల్తీ ఫ్యూయల్ కారణంగా వాహనాలు రిపేర్ అయ్యాయని వాపోయారు. వినియోగదారుల ప్రశ్నలకు పెట్రోల్ బంక్ యజమాని నిర్లక్ష్యపు సమాధానం ఫిర్యాదు తీసుకోకుండా.. కేసు

News Line Telugu (@newslinetelugu) 's Twitter Profile Photo

జర్నలిస్టుల ప్రశ్నకు సంబంధం లేని సమాధానం చెప్పిన మంత్రి పొన్నం అరికెపూడి గాంధీ బీఆర్ఎస్ సభ్యుడా, కాంగ్రెస్ సభ్యుడా? : రిపోర్టర్ ప్రశ్న “ఇవాళ గణేష్ నిమజ్జనం” - మంత్రి పొన్నం ప్రభాకర్ సమాధానం

News Line Telugu (@newslinetelugu) 's Twitter Profile Photo

తెలంగాణ ఉద్యమ నాయకుడు, BRS నేత జిట్టా బాలకృష్ణారెడ్డి దశదిన కర్మ కార్యకమానికి మాజీ మంత్రి, BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు. బాలకృష్ణారెడ్డి చిత్రపటానికి కేటీఆర్ నివాళులర్పించారు. ఆయన కుటుంబసభ్యులను కలిసి పరామర్శించారు.

తెలంగాణ ఉద్యమ నాయకుడు, BRS నేత జిట్టా బాలకృష్ణారెడ్డి దశదిన కర్మ కార్యకమానికి మాజీ మంత్రి, BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు. 

బాలకృష్ణారెడ్డి చిత్రపటానికి కేటీఆర్ నివాళులర్పించారు.

ఆయన కుటుంబసభ్యులను కలిసి పరామర్శించారు.
News Line Telugu (@newslinetelugu) 's Twitter Profile Photo

ఖైరతాబాద్ గణనాథుడిని దర్శించుకున్న హరీష్ రావు మాజీ మంత్రి, సిద్ధిపేట BRS ఎమ్మెల్యే హరీష్ రావు ఖైరతాబాద్ మహా గణనాథుడిని దర్శించుకున్నారు. గణపతి ప్రత్యేక పూజల్లో ఆయన పాల్గొన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఖైరతాబాద్ గణేష్ మహరాజ్‌ను దర్శించుకోవడం సంతోషకరమని హరీష్ రావు అన్నారు.

News Line Telugu (@newslinetelugu) 's Twitter Profile Photo

మంత్రుల అబద్ధాలు.. జర్నలిస్ట్ శంకర్ స్ట్రాంగ్ కౌంటర్..

News Line Telugu (@newslinetelugu) 's Twitter Profile Photo

పీసీసీగా బాధ్యతలు స్వీకరించిన మహేష్ కుమార్ ఆదివారం తెలంగాణ పీసీసీగా మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు స్వీకరించారు. పీసీసీ బాధ్యతలను మహేష్ కుమార్‌కు సీఎం రేవంత్ రెడ్డి అందించారు. డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి పొన్నం ప్రభాకర్‌ హాజరయ్యారు.

News Line Telugu (@newslinetelugu) 's Twitter Profile Photo

సీఎం రేవంత్ ఇంటి ముందు బ్యాగ్ కలకలం ఆదివారం మధ్యాహ్నం జూబ్లీహిల్స్‌లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసం వద్ద బ్యాగ్ కలకలం రేగింది. సెక్యూరిటీ వింగ్ సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. బ్యాగ్ స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. రేవంత్ ఇంటి దగ్గర భద్రతను మరింత పెంచినట్లు అధికారులు

సీఎం రేవంత్ ఇంటి ముందు బ్యాగ్ కలకలం 

ఆదివారం మధ్యాహ్నం జూబ్లీహిల్స్‌లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసం వద్ద బ్యాగ్ కలకలం రేగింది.

సెక్యూరిటీ వింగ్ సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. 

బ్యాగ్ స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. 

రేవంత్ ఇంటి దగ్గర భద్రతను మరింత పెంచినట్లు అధికారులు
News Line Telugu (@newslinetelugu) 's Twitter Profile Photo

మిర్యాలగూడ ఏరియా హాస్పిటల్ వద్ద ఉద్రిక్తత నల్గొండ జిల్లా దామరచర్ల మండల పరిధిలోని పుట్టలగడ్డకు చెందిన ఓ యువతి మృతిచెందింది. ప్రేమ పేరుతో నాగు అనే యువకుడు మోసగించి హత్య చేశాడని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం చేయాలని మిర్యాలగూడ ఏరియా హాస్పిటల్ బయట ఆందోళనకు దిగారు.

News Line Telugu (@newslinetelugu) 's Twitter Profile Photo

భారీ కాన్వాయ్‌తో ఎమ్మెల్యే ర్యాలీ మెదక్ కాంగ్రెస్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రోడ్ షో రోడ్డుపై కార్లతో ఎమ్మెల్యే హల్‌చల్

News Line Telugu (@newslinetelugu) 's Twitter Profile Photo

ఖైరతాబాద్ మహా గణనాథుడి వద్ద భక్తుల రద్దీ మహాగణపతి దర్శనానికి భారీగా తరలివస్తున్న భక్తులు ఇసుక వేస్తే రాలనంత మంది జనం ఆదివారం కావడంతో పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన భక్తజనం భారీ కేడ్లు ఏర్పాటు చేయక పోవడంతో భక్తుల ఇబ్బందులు

News Line Telugu (@newslinetelugu) 's Twitter Profile Photo

కేసీఆర్, కేటీఆర్ ఉద్యోగాలు ఊడ కొట్టారు అధికారంలోకి వచ్చిన 90 రోజుల్లోనే 30 వేల ఉద్యోగాలు ఇచ్చాం 35 వేల ఉద్యోగ నోటిఫికేషన్లు కూడా ఇచ్చాం- రేవంత్ రెడ్డి