Zoom Telangana
@zoomtelangana1
ID: 1862895868573372416
30-11-2024 16:26:16
15 Tweet
43 Followers
7 Following
గురుకుల బాట మొదలుపెట్టిన బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ 👉 COE హయత్ నగర్ గురుకుల పాఠశాలను సందర్శించిన బీఆర్ఎస్ నాయకులు. 👉 అక్కడున్న విద్యార్థుల సమస్యలు తెలుసుకుంటున్న #RSP Dr.RS Praveen Kumar BRS Party Revanth Reddy
పేద వర్గాల విద్యార్థుల చావులకు కారణం #కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యమేనా..? 👉.విద్యార్థుల ప్రాణాలు పోతున్న పట్టించుకోని ప్రభుత్వం. 👉.గురుకులాల్లో 48 మంది మృతి. 👉. విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం. Bhatti Vikramarka Mallu Revanth Reddy KTR Dr.RS Praveen Kumar
రైతు బంధు నిధుల విడుదలపై తెలంగాణ సీఎం Revanth Reddy కీలక ప్రకటన. 👉.వచ్చే సంక్రాంతి పండుగ తర్వాత రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ చేసే బాధ్యత తమదేనని చెప్పారు 👉.ఈ విషయంలో తప్పుడు రూపంలో వచ్చే #BJP #BRS నాయకుల మాటలు నమ్మవద్దని రేవంత్ రెడ్డి రైతులను కోరారు Bhatti Vikramarka Mallu
సీఎం Revanth Reddy (రేవంత్ రెడ్డి) మీరు నా మీద ఎన్ని అక్రమ కేసులు పెట్టినా, కాల్చి చంపినా నేను నోరు లేని ఈ పేద బిడ్డల పక్షపాతిగానే ఉంటానని బీఆర్ఎస్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తేల్చిచెప్పారు. Dr.RS Praveen Kumar BRS Party
బ్రేకింగ్ న్యూస్ 👉నల్గొండ - పీఏపల్లి మోడల్ స్కూల్ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ 👉మధ్యాహ్న భోజనం తిని ముగ్గురు విద్యార్ధినులకు అస్వస్థత, పరిస్థితి విషమం 👉చికిత్స నిమిత్తం దేవరకొండ ప్రభుత్వాస్పత్రికి తరలింపు Bhatti Vikramarka Mallu Revanth Reddy KTR Dr.RS Praveen Kumar
మాజీ మంత్రి ఎమ్మెల్యే Office of Harish Rao గారిని అరెస్టు చేసిన పోలీసులు. అడ్డుకుంటున్న కార్యకర్తలు అభిమానులు KTR Dr.RS Praveen Kumar
#KTR, హరీష్ రావులను అసెంబ్లీలోని బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో కలిసిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న దీనిపై మీ కామెంట్స్ 🤔 Telangana Congress TelanganaCongress TRP